అడవి పందుల వేట.. చిక్కుల్లో ప‌డిన‌ మంచు విష్ణు!

త‌న అనుచ‌రుల నిర్వాకం వ‌ల్ల మంచు విష్ణు వివాదంలో చిక్కుకున్నారు. జ‌ల్ ప‌ల్లిలోని అడ‌విలో విష్ణు సిబ్బంది అడ‌వి పందుల‌ను వేటాడంతో తీవ్ర చ‌ర్చ‌నీశ‌మైంది.

View More అడవి పందుల వేట.. చిక్కుల్లో ప‌డిన‌ మంచు విష్ణు!

వెంకీ మామకు గట్టి పరీక్ష!

ఇప్పుడు కూడా పుల్లింగ్ లేకపోతే ఇక సినిమాలు చేయడం చేయకపోవడం మీద దృష్టి పెట్టకతప్పదు కదా?

View More వెంకీ మామకు గట్టి పరీక్ష!

ఆ 3 సినిమాలపై అప్ డేట్ ఇచ్చిన పవన్

తన 3 సినిమాల అప్ డేట్స్ ను పవన్ కల్యాణ్ వెల్లడించారు. మరీ ముఖ్యంగా తన సినిమాలు లేట్ అవ్వడానికి తాను కారణం కాదని సంచలన ప్రకటన చేశారు.

View More ఆ 3 సినిమాలపై అప్ డేట్ ఇచ్చిన పవన్

హీరోయిజం మాత్రమే కాదు.. విలక్షణం, విభిన్నం కూడా!

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే. తగ్గేదేలే అన్నంతగా దూసుకుపోతోంది టాలీవుడ్.

View More హీరోయిజం మాత్రమే కాదు.. విలక్షణం, విభిన్నం కూడా!

ప్రభాస్ ను నన్ను ఈ సృష్టి కలిపింది

ఎట్టకేలకు మారుతి నుంచి కాల్ రావడంతో, రాజా సాబ్ లో ప్రభాస్ సరసన నటించానని, అలా గట్టిగా కోరుకోవడంతో ప్రభాస్ ను, తనను ఈ యూనివర్స్ కలిపిందని అంటోంది మాళవిక.

View More ప్రభాస్ ను నన్ను ఈ సృష్టి కలిపింది

పవన్ కల్యాణ్.. గేమ్ ఛేంజ్ చేస్తారా?

పవన్ రావడం ఖాయం. డేట్ తేలడమే తరువాయి. ఈ సినిమా ట్రయిలర్ ను బుధవారం రిలీజ్ చేయబోతున్నారు.

View More పవన్ కల్యాణ్.. గేమ్ ఛేంజ్ చేస్తారా?

అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా..?

సంధ్య థియేటర్ తొక్కిసలాట దుర్ఘటన కేసుకు సంబంధించి అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా? ఈరోజు అతడి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

View More అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా..?

సినిమా వాళ్లు.. ఇప్పుడు లేదా మీకు ఆత్మ‌గౌర‌వ‌మ్!

ఇదీ తెలుగు సినిమా హీరోల హీరోయిజం! ఇదీ తెలుగు సినిమా నిర్మాత‌ల తెగువ‌!

View More సినిమా వాళ్లు.. ఇప్పుడు లేదా మీకు ఆత్మ‌గౌర‌వ‌మ్!

కొత్త ఏడాదిలో నన్ను కొత్తగా చూస్తారు

ఈ ఏడాది ఇటు సౌత్ లో, అటు నార్త్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రకుల్ ప్రీత్ సింగ్.

View More కొత్త ఏడాదిలో నన్ను కొత్తగా చూస్తారు

కోర్ట్ రూమ్ డ్రామా ‘లీగ‌ల్లీ వీర్’

కొన్ని థ్రిల్లింగ్ స‌బ్జెక్ట్ లు అయితే మ‌రి కొన్ని కామెడీలు కూడా కోర్ట్ రూమ్ లో కొన‌సాగుతూ ఆద్యంతం ఆక‌ట్టుకున్నాయి.

View More కోర్ట్ రూమ్ డ్రామా ‘లీగ‌ల్లీ వీర్’

చెప్పను బ్రదర్.. పరోక్షంగా చెప్పేసిన పవన్

బన్నీకి పవన్ కల్యాణ్ కౌంటర్ ఇదేనంటూ చెప్పుకుంటున్నారు. పవన్ మాత్రం ఆ ఉద్దేశంతో చెప్పలేదు

View More చెప్పను బ్రదర్.. పరోక్షంగా చెప్పేసిన పవన్

రెండు సినిమాలు మళ్లీ మొదలుపెట్టాల్సిందే

డేట్ లు ముందు డిసైడ్ అయితే అప్పుడు మళ్లీ పబ్లిసిటీ మొదటి నుంచీ మొదలుపెట్టాలి. కొత్త టీజ‌ర్లు, కంటెంట్ వదలాలి.

View More రెండు సినిమాలు మళ్లీ మొదలుపెట్టాల్సిందే

షాకిచ్చిన హీరోలు.. ఊహించని ఫ్లాపులు

ఎన్నో సినిమాలు ఊహించినట్టే ఫ్లాప్ అవ్వగా, కొన్ని సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ఈ ఏడాది షాకులు సంక్రాంతి నుంచే మొదలవ్వడం బాధాకరం.

View More షాకిచ్చిన హీరోలు.. ఊహించని ఫ్లాపులు

హరీశ్ శంకర్ ఆ సినిమా చూశాడా..?

ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నాడు. అటు చూస్తే బేబీ జాన్ డిజాస్టర్ అయింది. ఇవన్నీ హరీశ్ శంకర్ ను కచ్చితంగా ఒత్తిడికి గురిచేసే అంశాలే.

View More హరీశ్ శంకర్ ఆ సినిమా చూశాడా..?

అప్పుడు డిలీట్.. ఇప్పుడు మళ్లీ రిలీజ్

అలా తొలిగించిన సాంగ్ ను రోజుల వ్యవధిలోనే తిరిగి మళ్లీ యూట్యూబ్ లోకి తీసుకురావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

View More అప్పుడు డిలీట్.. ఇప్పుడు మళ్లీ రిలీజ్

గేమ్ ఛేంజర్.. సూసైడ్ లెటర్

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై కోర్టు కేసు నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో ఈ అభిమాని నిజంగా సూసైడ్ చేసుకుంటే, మళ్లీ అదో తలనొప్పిగా మారుతుంది.

View More గేమ్ ఛేంజర్.. సూసైడ్ లెటర్

సంక్రాంతి ట్రయిలర్లు రెడీ

ఈసారి సంక్రాంతికి మూడు సినిమా కోడి పుంజులు బరిలోకి దిగుతున్నాయి. ఈ మూడు సినిమాల ట్రయిలర్లు రెడీ అవుతున్నాయి.

View More సంక్రాంతి ట్రయిలర్లు రెడీ

రిస్క్ చేసిన నిర్మాత

తప్పనిసరి పరిస్థితులు కావడం, ఇక్కడ రెగ్యులర్ ఫైనాన్సియర్ ఇంతకు మించి ఇవ్వలేనని చెప్పడంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది.

View More రిస్క్ చేసిన నిర్మాత

అభిమానుల‌పై సినిమా వాళ్ల‌కే అస‌హ్యం!

ఆఖ‌రికి అభిమానుల మంద‌ను సినిమా హీరోలు, నిర్మాత‌లు కూడా అస‌హ్యించుకుంటున్నారు. మీరెక్క‌డి త‌ల‌నొప్పిరా మాకు అని వారు మొత్తుకుంటున్నారు.

View More అభిమానుల‌పై సినిమా వాళ్ల‌కే అస‌హ్యం!

అందమైన భామలు.. కొందరే మెరుపుతీగలు

ఎంతోమంది హీరోయిన్లు ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టి క్లిక్ అవ్వలేకపోయారు.

View More అందమైన భామలు.. కొందరే మెరుపుతీగలు

హీరో ఇగో కోసం సీఎం ముందు తలదించుకోవాల్సి వచ్చింది

హీరోలందరికీ నేను చెప్పేది ఒకటి. మీ చుట్టూ ఉన్న గ్యాంగ్ ను పెట్టుకొని, వాళ్లు చెప్పే మాటలు విని ఇగోలకు పోవద్దు.

View More హీరో ఇగో కోసం సీఎం ముందు తలదించుకోవాల్సి వచ్చింది

డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి వరకు

సంక్రాంతి సినిమాలకు మంచి ఓపెనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. సంక్రాంతి సినిమాలకు మరో అడ్వాంటేజ్ ఏమిటంటే ఈసారి మూడే సినిమాలు వున్నాయి.

View More డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి వరకు