అర్జున్ కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్

సీనియర్ నటుడు అర్జున్ కూతురు, హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ పెళ్లి పీటలెక్కే టైమ్ వచ్చేసింది. జూన్ 10న ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది. నిశ్చితార్థం ఎక్కడ జరిగిందో, పెళ్లి కూడా అక్కడే జరగనుంది. Advertisement…

View More అర్జున్ కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్