తప్పు జరిగిందని పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారు కదా, కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిందే.
View More ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారా పవన్?Andhra
రఘురామ ఎపిసోడ్లో నిందితుడికి టీడీపీ ఎమ్మెల్యే అండ!
తనను చావబాదిన వ్యక్తికి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం ఏంటనే ఆలోచన రఘురామలో ఉంటుంది.
View More రఘురామ ఎపిసోడ్లో నిందితుడికి టీడీపీ ఎమ్మెల్యే అండ!పవన్ నాటకీయ స్పందన.. డైవర్ట్ చేయడానికేనా?
చనిపోయిన వాళ్ల ఇళ్లకు వెళ్లి పరామర్శించండి లాంటి పరిహారాలు చెబుతున్నారా?
View More పవన్ నాటకీయ స్పందన.. డైవర్ట్ చేయడానికేనా?బాబు ‘కమ్మ’ని నిర్ణయం…మిగిలినోళ్లు బలి!
ఆరుగురి ప్రాణాలు తీయడంతో పాటు పదుల సంఖ్యలో గాయాలపాలు కావడానికి కారణమైన అధికారులు ఏ కులమైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది.
View More బాబు ‘కమ్మ’ని నిర్ణయం…మిగిలినోళ్లు బలి!కొట్టుకునే టీమ్‌తో టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారో!
తిరుపతిలో తొక్కిసలాట దుర్ఘటనతో టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి.
View More కొట్టుకునే టీమ్‌తో టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారో!2.08లక్షల కోట్ల పెట్టుబడులు.. ఉద్యోగాలెన్ని ?
సొంత గనులు విశాఖ ఉక్కుని కేటాయించకుండా దానిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
View More 2.08లక్షల కోట్ల పెట్టుబడులు.. ఉద్యోగాలెన్ని ?బీజేపీ అంటే ఆయనే
బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఇలా కనిపిస్తాయి.
View More బీజేపీ అంటే ఆయనేబాధ్యులెవరో చెప్పిన పవన్.. వేటు వేయని బాబు!
పవన్‌కు మాత్రం టీటీడీ ఉన్నతాధికారులైన ఈవో, అదనపు ఈవో నిందితులుగా కనిపించారు. మరి చంద్రబాబుకు ఎందుకు కనిపించలేదో
View More బాధ్యులెవరో చెప్పిన పవన్.. వేటు వేయని బాబు!తిరుపతి ఎఫెక్ట్ః ముగ్గురు బదిలీ, ఇద్దరు సస్పెన్షన్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది.
View More తిరుపతి ఎఫెక్ట్ః ముగ్గురు బదిలీ, ఇద్దరు సస్పెన్షన్తప్పు జరిగింది క్షమించమని కోరిన పవన్!
తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “తప్పు జరిగింది… క్షమించండి” అంటూ కోరారు.
View More తప్పు జరిగింది క్షమించమని కోరిన పవన్!తక్షణం ఆ అధికారిని తప్పిస్తేనే… తిరుమల ప్రక్షాళన!
తక్షణం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని బాధ్యతల నుంచి తప్పిస్తేనే, తిరుమల ప్రక్షాళన అవుతుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
View More తక్షణం ఆ అధికారిని తప్పిస్తేనే… తిరుమల ప్రక్షాళన!భక్తుల కంటే షర్మిలకు బాబే ముఖ్యమా?
షర్మిల, చింతా మోహన్‌కు తిరుమల శ్రీవారి భక్తుల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ముఖ్యమా?
View More భక్తుల కంటే షర్మిలకు బాబే ముఖ్యమా?తిరుపతిలో తప్పెవరిది? శిక్ష ఎవరికి?
టీటీడీ పాలక మండలి, ఉన్నతాధికారులు ప్రక్షాళన పేరుతో భక్షాళన చేశారనే విమర్శకు బలం కలిగించేలా దుర్ఘటన మచ్చగా మిగిలింది.
View More తిరుపతిలో తప్పెవరిది? శిక్ష ఎవరికి?ఇదే జగన్ హయాంలో అయితే..!
ఇప్పుడు కనుక జగన్ అధికారంలో వుండి ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్‌ను, వైఫల్యాన్ని జగన్‌కే అంటగట్టేవారు.
View More ఇదే జగన్ హయాంలో అయితే..!బాబు చేయకూడని తప్పు చేశాడా?
కలియుగ దైవమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబునాయుడు చేయకూడని తప్పు చేశాడని టీడీపీ శ్రేణులు అంతర్మథనంతో పాటు భయపడుతున్నాయి.
View More బాబు చేయకూడని తప్పు చేశాడా?రాజకీయ క్రీడా మైదానంగా టీటీడీ!
చంద్రబాబు సేవలో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మునిగి తేలుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
View More రాజకీయ క్రీడా మైదానంగా టీటీడీ!‘జననాయకుడు’తో జనసేన సీటు కింద గోతులే!
ఇలాంటి వ్యవహారం జనసేన, బిజెపి నియోజకవర్గాల్లో కూడా జరిగితే వారి పరిస్థితి ఏమిటి?
View More ‘జననాయకుడు’తో జనసేన సీటు కింద గోతులే!టీటీడీ చైర్మన్ బాధ్యతా రాహిత్యం!
తనకెలాంటి సంబంధం లేదన్నట్టుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాటలు బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
View More టీటీడీ చైర్మన్ బాధ్యతా రాహిత్యం!పవన్… భక్తుల మరణాలు ఎవరి ఖాతాలో వేస్తావ్?
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రతి దుష్పరిణామానికి జగన్ ప్రభుత్వమే కారణమని కూటమి ప్రభుత్వ పెద్దలకు అలవాటైంది.
View More పవన్… భక్తుల మరణాలు ఎవరి ఖాతాలో వేస్తావ్?తిరుపతిలో భక్తుల మరణాలు ఇప్పుడే ఎందుకంటే?
టీటీడీ పాలక మండలి అధ్యక్షుడికి, అలాగే ఉన్నతాధికారులకు ముందు చూపులేకపోవడంతో జరిగిందనే విమర్శ లేకపోలేదు.
View More తిరుపతిలో భక్తుల మరణాలు ఇప్పుడే ఎందుకంటే?తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది.
View More తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతికూటమిలో ఒంటరైన కాంగ్రెస్!
కేవలం ఢిల్లీనే కాకుండా, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కు ఆప్ ఎప్పటికప్పుడు షాక్ లు ఇస్తూనే ఉంది.
View More కూటమిలో ఒంటరైన కాంగ్రెస్!మోదీ ఎదుట చంద్రబాబు, పవన్ ధైర్యం చేస్తారా?
కనీసం రాష్ట్ర హక్కుల్ని కాపాడుకునేందుకైనా గట్టిగా నిలదీయాలనే ఒత్తిడి ప్రజానీకం నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై వస్తోంది.
View More మోదీ ఎదుట చంద్రబాబు, పవన్ ధైర్యం చేస్తారా?ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు!
ఇంటర్ విద్యలో ఏపీ సర్కార్ సంస్కరణలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
View More ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు!ఇప్పుడిప్పుడే దారికొస్తున్న జగన్!
ఇంత వరకూ శ్రేణుల్ని చూసిన తీరు, ఇకపై చూసే విధానం వేరుగా వుంటుందనడం వైసీపీకి మంచి పరిణామంగా చెప్పొచ్చు
View More ఇప్పుడిప్పుడే దారికొస్తున్న జగన్!మోడీ రాక ముందే నిరసనలు.. గృహ నిర్బంధం
మోడీ రోడ్ షోలో విశాఖ ఉక్కు గురించి నిరసనలు తెలపాలని భావించిన నిరసనకారుల ఆందోళనలకు గృహ నిర్బంధం ద్వారా బ్రేక్ వేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
View More మోడీ రాక ముందే నిరసనలు.. గృహ నిర్బంధంబాబు కంటే లోకేశే గట్టోడు!
ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటే ఆయన కుమారుడు లోకేశ్ గట్టోడనే అభిప్రాయం టీడీపీలో వుంది.
View More బాబు కంటే లోకేశే గట్టోడు!