సీఎం చంద్రబాబునాయుడి 75వ పుట్టిన రోజును పురస్కరించుకుని డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నోటిఫికేషన్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి 16,347 వివిధ రకాల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకటించడం విశేషం. సీఎంగా చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తోంది. ఇంత వరకూ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆందోళన నెలకుంది. దీంతో కొంత కాలంగా డీఎస్సీ అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఎట్టకేలకు డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేయడం శుభపరిణామం.
ఇవాళ్టి నుంచి మే 15వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు నెలపాటు కొనసాగనున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో పూర్తి కావచ్చు.
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడడంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఆనందం కనిపిస్తోంది. కూటమి సర్కార్ మరో ఎన్నికల హామీని నెరవేర్చుకున్నట్టు అవుతుంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేసుకోనుంది.
మా జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు.. 5 పుట్టిన రోజులు జరుపుకున్నాడు..
ప్రతి పుట్టిన రోజుకి సాక్షి లో యాడ్లు వేసుకుని.. సంపాదించుకున్నాడు గాని.. ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వదలలేదు..
కాకపోతే.. 99.99% హామీలు నెరవేర్చేశానని మాత్రం డప్పులు కొట్టుకొన్నాడు..
మరో విశేషం ఏమిటంటే.. 99.99% హామీలు నెరవేర్చేసినట్టు.. సాక్షి లో యాడ్లు వేసుకుని కూడా సంపాదించుకున్నాడు..
..
మా జగన్ రెడ్డన్న తెలివే తెలివి..
కాదేది సంపాదనకనర్హం
జగన్ రెడ్డి ఏంది బ్రో.. వాళ్ళు ఎరుకల వాళ్ళు. అసలు రెడ్డి అనేది కులం కాదు.. వాళ్ళ కుల మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూస్తే రెడ్డి తోకలు ఉండే వాళ్ళ కులం ఏంటో ఒక ఐడియా వస్తుంది.. రేవంత్ ఆ మీటింగ్ లో మన కులం కాపు మనం కాపు కాస్తము. రెడ్డి అనేది టైటిల్ అని చెప్పాడు… అంటే రెడ్డి అనేది కులమే కాదు.. ఇపుడు రెడ్డి తోక ఉండే వాళ్ళ తాత లకు చాలా మంది కి రెడ్డి తోక లు లేవు ఆ తోకలు ఉండే వాళ్లే ఇంటర్వ్యూలల్లో చెప్పారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, తులసి రెడ్డి ఇంటర్వ్యూలు చూడండి. వాళ్ళ నాన్న లకు పేరు లో రెడ్డి చివర లేదు అని చెప్పారు… ఇక రెడ్డి అనేది ఒక్క కాపు కులం వాళ్ళు మాత్రమే పెట్టు కుంటారా అంటే లేదు.. నేను అన్ని కులాల్లో చూసాను… ఉదాహరణకు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా చేసిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి (యాదవ) గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి(బీసీ రెడ్డిగ), సానా యాదిరెడ్డి (మున్నూరు కాపు, సినిమా రంగం), నితీష్ రెడ్డి ( బీసీ రెడ్డిగ) , చిత్తూర్ లో కొందరి కమ్మలకు రెడ్డి తోక లు ఉంటాయి, (మదనపల్లి లో డాక్టర్ రెడ్డప్ప రెడ్డి) అనంతపురం లో లింగాయత్ లకు కూడా రెడ్డి తోకలు ఉంటాయి. కడప లో మా ఊర్లో బలిజలకు రెడ్డి తోక ఉండేది వాళ్ళ అబ్బ రెడ్డిరికం చేశాడంట వాళ్ళను అలానే పిలిచేవాళ్ళు ఊర్లో అందరూ… ST లల్లో కూడా కొందరికి రెడ్డి తోక ఉంది…కొండ రెడ్లు..(రంపచోడవరం ST రిజర్వ్ 2009 ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి).. జనాలు అది ఒక హోదా పెట్టుకుంటున్నారు ఇంట్లో తినే దానికి గంజి లేకపోయున
Election mundu notification ichi touch annadu
ప్రభుత్వ ప్రచారం….నీ ఏడుపు రెండు కామన్
బానిస బుద్దులు ఉన్నోళ్లకి ఇలానే కనపడతాయి …పుట్టినరోజు గిఫ్ట్ గా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి మనం రాచరిక వ్యవస్థ లో ఉన్నామా….
పోనీ పావురాల గుట్ట పావురం ఆయున రోజున ఒక హామీ నెరవేర్చుదాం , అపుడు జనాలకి ఇంకా ఎక్కువ గుర్తు ఉంటుంది జనాల సింపతి మళ్ళీ వర్క్ అవుట్ అవుతుంది
Vallu chestunnave pracharam chesukuntunnaru anthe kani anna laga cheyakundane 99% chesesamu ani pracharam chesukovatam leduga ani netizens asking.
Vallu chestunnave pracharam chesukuntunnaru anthe kani anna laga cheyakundane 99% chesesamu ani pracharam chesukovatam leduga ani netizens asking.
Hope this does not become another 420 scheme. Many happy returns of the day to 420 visionary!!
ఇప్పుడు జగన్ ఆల్రెడీ సగానికి నోటిఫికేషన్ ఇచ్చాడు… బాబు కొంచం కలిపాడు… అంటాడు సాక్షిట్ ఈశ్వర్