టీడీపీ కూటమి నేతలు తాము అనుకున్నది సాధించారు. విశాఖ వైసీపీ మేయర్ ని దించాలనుకున్నారు, దించేశారు. దీని కోసం నెల రోజుల పాటు కసరత్తు చేసినా బొటా బొటీగా మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా 74 ఓట్లే దక్కాయి. అందులో కూడా 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కలుపుకుని ఉన్నాయి.
వైసీపీకి 32 మంది కార్పోరేటర్లు ఇంకా అభిమానంతో జెండా పట్టుకుని నిలబడ్డారు. ఇది ఆ పార్టీకి ఎంతో సంతోషం కలిగించే విషయం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగని వారంతా హీరోలే. వారికి జగన్ శభాష్ చెప్పాలని అంటున్నారు.
జీవీఎంసీలో అవిశ్వాసం తీర్మానం నెగ్గించుకున్న కూటమి నేతలు సత్యం గెలిచింది ధర్మం నిలిచింది అంటూంటే వైసీపీ నేతలు దానిని తిప్పి కొడుతున్నారు. సత్యం వధ ధర్మం చెర అని వారు ఫైర్ అవుతున్నారు. గెలిచింది జీవీఎంసీలో అవిశ్వాస తీర్మానం మాత్రమే. జన విశ్వాసం మాత్రం మీకు లేదు అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
విశాఖ జనం అయిదేళ్ళ పాటు పాలించమని 2021లో వైసీపీకి మంచి మెజారిటీతో అధికారం అప్పగిస్తే కూటమి అధికార బలంతో తమ మేయర్ ని దింపేసింది అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. బీసీ మహిళ విద్యాధికురాలికి పదవి ఇచ్చిన ఘనత జగన్ ది అని ఆమెను దించేసిన పుణ్యం కూటమిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ మేయర్ గా హరి వెంకట కుమారి గడచిన నాలుగేళ్ళుగా మంచిగానే పాలించారు అన్నది అంతా చెబుతున్న మాట. ఆమె హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. జీవీఎంసీలో ఆమె అక్రమాలకు చోటు లేకుండా చూశారు అభివృద్ధికి పెద్ద పీట వేశారు.
ఈ క్రమంలో ఆమెని తప్పించడం పట్ల జనంలోనూ చర్చ సాగుతోంది. బలమైన కారణం లేకుండా అవిశ్వాసం పెట్టి దించారన్నది కూడా తర్కించుకుంటున్నారు. అయితే అభివృద్ధి కోసమే తాము ఇలా చేశామని తాము ఎవరినీ ప్రలోభపెట్టలేదని అభివృద్ధిని కోరుకునే వైసీపీ కార్పోరేటర్లు జట్టు కలిసారు అని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే నాలుగేళ్ళ పాటు ఏమి అభివృద్ధి జరగకుండానే వైసీపీలో ఉన్నారా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా జీవీఎంసీ మేయర్ ని దించడం వెనక రాజకీయ కారణాలే తప్ప మరే విధమైన రీజన్లు లేవని సగటు జనాలలో వ్యక్తం అవుతున్న అభిప్రాయంగా ఉంది అని అంటున్నారు. బీసీ మహిళను దించడం యాదవ సామాజిక వర్గంలో ఆగ్రహంగా ఉంది. ఇది రానున్న రోజులలో కూటమి మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుందో అన్నది కూడా అంతా చర్చిస్తుంచుకుంటున్నారు.
మరి 2021 లో కాకినాడ కార్పొరేషన్ లో టీడీపీ కి పూర్తి మెజారిటీ ఉన్నా కూడా ..అప్పటి సీఎం రెడ్డి నాయకుడు.. కాపు కులం మేయర్ పైన అవిశ్వాసం పెట్టి.. దించేయలేదా..
2021 లో 33 మంది టీడీపీ సభ్యులను లాక్కుని.. ద్వారంపూడి చేసిన అరాచకాలు .. మూడేళ్లు కూడా పూర్తి గాని కాకినాడ మేయర్ పదవిని.. వైసీపీ లాక్కున్నారు కదా..
..
జగన్ రెడ్డి చేస్తే సంసారం అని మీ ఆఫీస్ గోడల మీద రాసుకోండి..
ఇక్కడ వెబ్సైటు లో రాస్తే.. కుత్త పగలదెంగుతాం..
దయ్యాలు వేదాలు చెపుతున్నట్లు
పంచాయతీ ఎన్నికల్లో తమరు చేసింది నికర్సైయన ప్రజాస్వామ్యం
జగన్ రెడ్డి ఏంది బ్రో.. వాళ్ళు ఎరుకల వాళ్ళు. అసలు రెడ్డి అనేది కులం కాదు.. వాళ్ళ కుల మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూస్తే రెడ్డి తోకలు ఉండే వాళ్ళ కులం ఏంటో ఒక ఐడియా వస్తుంది.. రేవంత్ ఆ మీటింగ్ లో మన కులం కాపు మనం కాపు కాస్తము. రెడ్డి అనేది టైటిల్ అని చెప్పాడు… అంటే రెడ్డి అనేది కులమే కాదు.. ఇపుడు రెడ్డి తోక ఉండే వాళ్ళ తాత లకు చాలా మంది కి రెడ్డి తోక లు లేవు ఆ తోకలు ఉండే వాళ్లే ఇంటర్వ్యూలల్లో చెప్పారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, తులసి రెడ్డి ఇంటర్వ్యూలు చూడండి. వాళ్ళ నాన్న లకు పేరు లో రెడ్డి చివర లేదు అని చెప్పారు… ఇక రెడ్డి అనేది ఒక్క కాపు కులం వాళ్ళు మాత్రమే పెట్టు కుంటారా అంటే లేదు.. నేను అన్ని కులాల్లో చూసాను… ఉదాహరణకు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా చేసిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి (యాదవ) గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి(బీసీ రెడ్డిగ), సానా యాదిరెడ్డి (మున్నూరు కాపు, సినిమా రంగం), నితీష్ రెడ్డి ( బీసీ రెడ్డిగ) , చిత్తూర్ లో కొందరి కమ్మలకు రెడ్డి తోక లు ఉంటాయి, (మదనపల్లి లో డాక్టర్ రెడ్డప్ప రెడ్డి) అనంతపురం లో లింగాయత్ లకు కూడా రెడ్డి తోకలు ఉంటాయి. కడప లో మా ఊర్లో బలిజలకు రెడ్డి తోక ఉండేది వాళ్ళ అబ్బ రెడ్డిరికం చేశాడంట వాళ్ళను అలానే పిలిచేవాళ్ళు ఊర్లో అందరూ… ST లల్లో కూడా కొందరికి రెడ్డి తోక ఉంది…కొండ రెడ్లు..(రంపచోడవరం ST రిజర్వ్ 2009 ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి).. జనాలు అది ఒక హోదా పెట్టుకుంటున్నారు ఇంట్లో తినే దానికి గంజి లేకపోయున
Burra thakkuva GA vundi kabatte monna elections lo clean sweep ayindi
సరే నీ మాట ప్రకారం తెగ అభివృద్ధి జరిగింది అనుకో…
మరి రాష్ట్రం లోనే అత్యధిక మెజారిటీ తో పల్ల శ్రీనివాస్ గాజువాక లో ఎలా గెలిచాడు. గంట శ్రీనివాస్ భీమిలిలో 90 వేల మెజారిటీ ఎలా వచ్చింది?
Neeli kj lk la article
Mari anta abrivrudi cheste .mari 0 mla yela venkat
ఇంకా జనం విశ్వాసం అని ఎలా అంటావ్ రా వుకా… జీవీఎంసీ పరిధిలోని దాదాపు 7 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా వైసీపీ గెలవలేదు, కొన్ని చోట్ల డిపాజిట్ కూడా రాలేదు.. ఏ మొఖం పెట్టుకొని ఇంకా స్థానిక సంస్థ ల ప్రతినిధులు ఇంకా వైసీపీ తోనే ఉంటారు
విశాఖ జనం విశ్వాసం ఎప్పుడూ టీడీపీ తోనే వుంది. పొరపాటున అధికారంలోకొచ్చిన A1 గాడు, అధికార మదంతో లోకల్ బాడీ ఎన్నికల్లో చేతివాటం ప్రదర్శించారు అంతే. ఇప్పుడు నువ్వు చెప్పే నీతులన్నీ కాకినాడ మేయర్ పదవి లాకున్నప్పుడు నీ బాస్ కి చెప్పలేదా!!!