ఏకబిగిన ఏడుగంటలు.. ఏం సాధించారు?

మిథున్ రెడ్డి మాత్రం.. కూటమి ప్రభుత్వం తీరు మీద జోకులు వేస్తూ.. ఇవన్నీ ప్రత్యర్థుల్ని వేధించడంలో భాగంగా నమోదుచేసిన తప్పుడు కేసులు అనేయడం విశేషం.

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మూడువేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం లెక్కలు తేల్చింది. విచారణకు సిట్ ఏర్పాటు అయింది. ఈ సిట్ ద్వారా.. కూటమి లక్ష్యాలు కూడా స్పష్టంగానే ఉన్నాయని ప్రజల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఈ విచారణల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కీలక నిందితుడిగా ప్రూవ్ చేసే ఆరాటం కూడా ఉన్నదని పుకార్లున్నాయి.

ఇప్పటిదాకా అలాంటి లీకులు పచ్చమీడియా ద్వారా ఇస్తూ వచ్చారు. మిథున్ రెడ్డి కూడా తన పేరు నిందితుల జాబితాలో చేరకముందే .. అరెస్టు గురించి భయపడడం.. ముందస్తు బెయిలుకోసం హైకోర్టును ఆశ్రయించడం వలన.. ఇంకాస్త హైప్ క్రియేట్ అయింది. ఇంత పెద్ద నేపథ్యంలో శనివారం నాడు సిట్ ఎదుటకు వచ్చిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఏకంగా ఏడుగంటల పాటు అధికారులు విచారించారు? కానీ ఒక్కటంటే ఒక్కటైనా కొత్త విషయం రాబట్టారా? అనేది మాత్రం సందేహంగానే ఉంది.

మిథున్ రెడ్డి మీద ఆరోపణలు బలంగా బనాయించడానికి సిట్ పోలీసులు ఎక్కువగా విజయసాయి వాంగ్మూలం మీద ఆధారపడినట్టుగా కనిపిస్తోంది. శుక్రవారం సిట్ ఎదుటకు వచ్చిన విజయసాయి.. లిక్కర్ పాలసీ తయారీకోసం తన నివాసాల్లోనే జరిగిన తొలి రెండు సమావేశాల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని మాత్రమే విజయసాయి పోలీసులకు చెప్పారు. అందులో ఆయన కొత్తగా చెప్పిందేం లేదు. గతంలోనే ఆ సంగతి వాసుదేవరెడ్డి గతంలోనే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. విజయసాయి ఆ సంగతి చెప్పారే తప్ప.. స్కామ్ తో మిథున్ రెడ్డికి సంబంధం ఉందో లేదో తనకు తెలియదని అన్నారు.

అలాంటి క్లిష్టమైన నేపథ్యంలో సిట్.. మిథున్ ను విచారించాల్సివచ్చింది. ఏకంగా ఏడుగంటలు రకరకాల ప్రశ్నలు సంధించారు. రాజ్ కసిరెడ్డిది గా చెబుతున్న ఆడాన్ డిస్టిలరీ గురించి అడిగారు. రాజ్ వసూళ్ల నెట్ వర్క్ తో సంబంధాల గురించి అడిగారు. మొత్తానికి విచారణ తర్వాత.. మిథున్ రెడ్డి మాత్రం.. కూటమి ప్రభుత్వం తీరు మీద జోకులు వేస్తూ.. ఇవన్నీ ప్రత్యర్థుల్ని వేధించడంలో భాగంగా నమోదుచేసిన తప్పుడు కేసులు అనేయడం విశేషం.

తమ కుటుంబం మీద మదనపల్లె ఫైల్స్ దహనం అని, అటవీ భూములు, అక్రమ మైనింగ్ రకరకాల కేసులు పెట్టారని.. తన మీద ఇప్పటిదాకా ఇంకా నమోదు చేయనివి హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ కేసులు మాత్రమేనని మిథున్ రెడ్డి ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

మొత్తానికి న్యాయవాది సమక్షంలోనే విచారించిన సిట్ బృందం.. చివర్లో ఆయన చెప్పిన విరాలను రికార్డు చేసి కాగితాల మీద సంతకాలు తీసుకుని, మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పి పంపింది. ఈసారి విచారణకు పిలిచేలోగా.. వారు ఇంకెన్ని వివరాలు ఇతరులనుంచి సేకరించగలరో చూడాలి.

33 Replies to “ఏకబిగిన ఏడుగంటలు.. ఏం సాధించారు?”

  1. ఇలా విచారించకుండానే.. చంద్రబాబు ని స్కిల్ స్కాం లో జైలు లో పెట్టారు..

    54 రోజులు టపాసులు కాల్చుకున్నారు..

    చివరికి కోర్ట్ సాక్ష్యాధారాలు అడిగితే.. రేపు, ఎల్లుండి అని వాయిదాలు నడిపి.. చివరికి చేతులెత్తేశారు..

    కోర్ట్ సీఐడీ కి దెంగులెట్టి చంద్రబాబు కి బెయిల్ ఇచ్చేసింది..

    ..

    మరి జగన్ రెడ్డి ఎప్పుడేమి సాధించారు అని మేము అడగము .. ఎందుకంటే.. 11 మన కళ్ళ ముందే కనపడుతోంది..

    ..

    ఆ తప్పు టీడీపీ చేయదు.. అంతా పక్కా ఆధారాలతో.. పద్దతిగా మూసేస్తారు..

    అప్పుడు అడుగు.. ఏమి సాధించారు.. అని..

    1. Orey ejay sayi reddi .. oorkene jayillo yeseyyaru alaga ., babu 300 kotlu skill scam lo bayil meeda vunnadu .. anduke gaa b j p  ante antha bhayapadipothunnadu ..papam adaani  america fbi gurinchi anni maatladadu kadaa .. Ippudu anni moosukkurchunnadendhuku something fishy 

      1. అవునా.. అలాగా..

        మరి నీ జగన్ రెడ్డి మిమ్మల్ని నెక్స్ట్ న్మాలుగేళ్ళు కళ్ళు మూసుకొమ్మన్నాడు కదా..

        వెళ్లి .. మూసుకో..

        ..

        చంద్రబాబు పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంది .. బెయిల్ కోసం కాదు ..

        గవర్నర్ అప్రూవల్ లేకుండా మాజీ సీఎం ని అరెస్ట్ చేసినందుకు.. స్క్వాష్ చేసేమని వాదించడానికి..

        ..

        54 రోజుల తర్వాత కూడా సీఐడీ సాక్ష్యాధారాలు తీసుకురాకపోయేసరికి.. హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది..

        ..

        ఆ తర్వాతే కదా మీకు 11 వచ్చాయి.. అది వేరే విషయం..

      1. అవునా.. అలాగా..

        మరి నీ జగన్ రెడ్డి మిమ్మల్ని నెక్స్ట్ న్మాలుగేళ్ళు కళ్ళు మూసుకొమ్మన్నాడు కదా..

        వెళ్లి .. మూసుకో..

        ..

        చంద్రబాబు పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంది .. బెయిల్ కోసం కాదు ..

        గవర్నర్ అప్రూవల్ లేకుండా మాజీ సీఎం ని అరెస్ట్ చేసినందుకు.. స్క్వాష్ చేసేమని వాదించడానికి..

        ..

        54 రోజుల తర్వాత కూడా సీఐడీ సాక్ష్యాధారాలు తీసుకురాకపోయేసరికి.. హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది..

        ..

        ఆ తర్వాతే కదా మీకు 11 వచ్చాయి.. అది వేరే విషయం..

    2. సరైనది. చంద్ర బాబు వేధవని కూడా లోపలవేసి పిచ్చి కాయలు నలిపుంటే ఈ రోజు మరిలా వుండేదే.. వాడి పుట్టినరోజు జైలు
      లో
      జరిగధే
      1. అదేంటో.. జగన్ రెడ్డి కి అతి జాలి, అతి కరుణ..

        నారాసురరక్తచరిత్ర అన్నాడు.. సిబిఐ వద్దన్నాడు..

        స్కిల్ స్కాం అన్నాడు.. సీఐడీ చేతులెత్తేశాడు..

        ఇంత పనికిమాలిన శుంఠ గాడిని.. మీరు మాత్రం వీరుడు సూరుడు అని పొగుడుతుంటారు..

      2. Avunu ra neeli kj lk 23 seats vaste ne thu anna mee neeli kj lk ki 11 seats vachai kada mari Enduku gola chestunadu

  2. ఇంకా నయం మన సింహం CID అధికారులకే చెమటలు పట్టించాడు అని వ్రాయలేదు

  3. “Come on, even a little kid knows why they’ve all shown up at his place”.

    And honestly, even if God gave them a clean chit, folks in AP still wouldn’t believe it.

    That’s the power of our liquor syndicate!

  4. Come on, even a little kid knows why they’ve all shown up at his place.

    Even if God gave clean chit to him, the people of Andhra Pradesh would remain unconvinced.

  5. ఏమీ use ఉండదు!! లోపల వేసి అడగాల్సిన విధంగా అడిగితే అప్పుడు అన్ని చిన్నపిల్లోడు ఎక్కాలు చెప్పినట్లు చెప్పేస్తాడు వెధవ!!

    1. సరైనది. చంద్ర బాబు వేధవని కూడా లోపలవేసి పిచ్చి కాయలు నలిపుంటే ఈ రోజు మరిలా వుండేదే.. వాడి పుట్టినరోజు జైలు
      లో
      జరిగధే
      1. బట్టలు విప్పి చూడటం, – – వత్తటం etc etc.. మొత్తం బ్యాచ్ అంతా తేడాగ ఉన్నారే!! 

      2. ఎం పీకారు గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది కదా, పిచ్చి కాయలు పట్టుకొని నొట్లొ పెట్టుకొని 40 రోజులకే వదిలేసిందా.. 

  6. మమ్మల్ని ఏమి చెయ్యలేరు అంటున్నావ్. నచ్చిన రేట్స్ కు లిక్కర్ అమ్ముకొనింప్రభుత్వానిక్ రావాల్సిన సొమ్ములు ni పక్కద్రివ పట్టించిన వాళ్లను ఇలా వెంకేసుకొని రావడం నిజంగా ఘనమైన జర్నలిజం

  7. ఆదినారాయణ రెడ్డి తప్పు చేస్తే. తన వాడయిన ధైర్యంగా paper లొ అచ్చేసిన. ఈనాడు. ఒక సింహమయితే.  మద్యం లో జరిగిన అవినీతి నీ ఇలా నిస్సిగ్గు గా వెనకేసుకొస్తూ. మరో పది మెట్లు దిగజారావు 

  8. ఏం సాధించలేరు అని తెలిసినప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు కి ఎందుకు పరిగెత్తినట్లో 

      1. నీకు దమ్ము ఉంటే మన paytm కుక్కలు చెప్పినట్లు 20 స్టే లలో ఒక మూడు పట్టుకురా….ఎందుకో చెప్తా

      2. కోర్ట్ “స్టే” ఎందుకు ఇస్తుందో తెలుసా…?

        కంప్లైంట్ రైజ్ చేసిన వాళ్ళు సరైన ఆధారాలు చూపించకపోతే.. కొన్నాళ్ళు స్టే విధిస్తారు.. నిర్దేశిత సమయం లో సాక్ష్యాధారాలు చూపించకపోతే.. కేసులు స్టే ఎత్తేసి, కొట్టేస్తారు..

        వైసీపీ సోషల్ మీడియా ఏడుపులు ఇక్కడ ఏడుస్తారు కాబట్టే.. మిమ్మల్ని గొర్రెలు అని పిలుచుకొంటారు..

        ..

        అతి నిజాయితీ.. అతి మంచితనం అని చెప్పుకొంటాడు కదా.. దమ్ముంటే జగన్ రెడ్డి పైన కేసులకు స్టే తెచ్చుకోమను..

  9. జ*గన్ గాడికి, 

    రోడ్డు పక్క నాటు సా*రాయి, గుడుం*బా తయారు చేసే వా*ళ్ళకి తేడా చెప్పిన వాళ్ళకి, 

    ప్యా*లెస్ బ్రాం*డ్ శీలా*వతి పొ*ట్లం

     ప్యా*లెస్ వా*చ్మెన్ దగ్గర ఫ్రీ* గా ఇవ్వ*బడును.

  10. ప్యా*లెస్ పు*లకేశి గాడికి,

    రోడ్డు పక్క దొం*గ నా*టు సా*రా కాసే వాళ్లకు తేడా చెప్పిన వాళ్లకు,

    ప్యాలెస్ బ్రాండ్ శీల*వతి పొట్లం,

    ప్యాలెస్ వాచ్మెన్ దగ్గర వసూలు చేసుకోవచ్చు.

Comments are closed.