బాబు కంటే లోకేశే గ‌ట్టోడు!

ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కంటే ఆయ‌న కుమారుడు లోకేశ్ గ‌ట్టోడ‌నే అభిప్రాయం టీడీపీలో వుంది.

View More బాబు కంటే లోకేశే గ‌ట్టోడు!

బాబు స‌ర్కార్‌పై టీడీపీ అనుకున్న‌దొక‌టైతే…!

ఆరు నెల‌ల పాల‌న‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

View More బాబు స‌ర్కార్‌పై టీడీపీ అనుకున్న‌దొక‌టైతే…!

స‌జ్జ‌ల భూఆక్ర‌మ‌ణ‌లో ప‌వన్‌కు అట‌వీశాఖ షాక్‌!

స‌జ్జ‌ల కుటుంబం ఆక్ర‌మించిన భూమి త‌మ‌ది కాదంటూ అట‌వీశాఖ తేల్చి చెప్ప‌డం విశేషం.

View More స‌జ్జ‌ల భూఆక్ర‌మ‌ణ‌లో ప‌వన్‌కు అట‌వీశాఖ షాక్‌!

కష్టాలు చెప్పుకునే హక్కు కూడా లేదా?

పార్టీ వ్యవహారాలు, పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి కావలిస్తే.. పార్టీ తరఫున సెపరేట్ పోర్టల్ నడుపుకోవచ్చు

View More కష్టాలు చెప్పుకునే హక్కు కూడా లేదా?

వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోనా?

వాల్తేరు డివిజన్ తో కూడిన రైల్వే జోన్ ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇపుడు మరో సారి బలంగా వినిపిస్తోంది.

View More వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోనా?

అత్య‌ధికంగా మ‌హిళా ఓట్లు.. డేంజ‌ర్ సిగ్న‌ల్‌!

మ‌హిళ‌లు ప్ర‌తి హామీని గుర్తించుకుంటారు. అదుపు చూసి, వాత‌లు పెడ‌తారు.

View More అత్య‌ధికంగా మ‌హిళా ఓట్లు.. డేంజ‌ర్ సిగ్న‌ల్‌!

ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ఇదీ చ‌ర్చ‌!

ఫ‌ర్మామెన్స్ స‌ర్టిఫికెట్ల‌ను ఎంఈవోల నుంచి తెచ్చుకోవ‌డం సులువ‌ని, ఇలాంటివ‌న్నీ వృథా ప్ర‌యాస‌గా ఉపాధ్యాయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

View More ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ఇదీ చ‌ర్చ‌!

న‌టి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు షాక్‌!

ష‌ర‌తుల‌తో కూడిన ముంద‌స్తు బెయిల్‌ను మంజూరు చేయ‌డంతో సీఐడీకి గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్టైంది.

View More న‌టి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు షాక్‌!

ష‌ర్మిల‌ను క‌ట్ట‌డి చేస్తున్న‌దెవ‌రు?

ష‌ర్మిల ఊరికే మౌనం పాటించ‌ర‌ని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి అక్షింత‌లేవో ప‌డ్డ‌ట్టున్నాయ‌నే అభిప్రాయం లేక‌పోలేదు.

View More ష‌ర్మిల‌ను క‌ట్ట‌డి చేస్తున్న‌దెవ‌రు?

కూట‌మి స‌ర్కార్‌కు అదే శాప‌మైందా?

టీడీపీకి బ‌ల‌మైన మీడియా వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌భుత్వంపై సాగుతున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని అడ్డుకోలేక‌పోతోంది.

View More కూట‌మి స‌ర్కార్‌కు అదే శాప‌మైందా?

రీసర్వే, స్మార్ట్ మీటర్ల మీద వైకాపా కామెంట్?

గతంలో తమ పార్టీ చేసిన ప్రచారాన్ని చాలా కన్వీనియెంట్ గా మరచి, తమ పని తాము స్మూత్ గా చేసుకుంటూ వెళ్తోంది.

View More రీసర్వే, స్మార్ట్ మీటర్ల మీద వైకాపా కామెంట్?

నారా రూల్: సామాన్యులకేనా? అధికులకు కూడానా?

‘పార్టీ నిర్ణయం తీసుకోకపోతే.. ఒకే వ్యక్తి ఒకే పదవిలో ఎన్ని దశాబ్దాలైనా కొనసాగవచ్చు’ అనే అర్థం కూడా వస్తుంది కదా

View More నారా రూల్: సామాన్యులకేనా? అధికులకు కూడానా?

కూటమిలో సకల శాఖ మంత్రి

టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ సకల శాఖల మంత్రి ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన ఎవరో కాదని చంద్రబాబు తనయుడు, మంత్రి అయిన నారా లోకేష్ అని అంటున్నారు.

View More కూటమిలో సకల శాఖ మంత్రి

పిల్లలను ఉపేక్షించరు.. పీఏను ప్రోత్సహిస్తారా?

అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏడునెలలుగా జగదీష్ దందాలు సాగిస్తోంటే, అవన్నీ తన పేరిట జరుగుతున్నాయనే సంగతి గ్రహించకుండానే అనిత ఇంతకాలం ఉన్నారా?

View More పిల్లలను ఉపేక్షించరు.. పీఏను ప్రోత్సహిస్తారా?

త‌న రిట్ పిటిష‌న్‌పై తానే వాదించుకున్న అంబ‌టి

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టులో దాఖ‌లు చేసిన త‌న రిట్ పిటిష‌న్‌పై తానే వాద‌న‌లు వినిపించడం విశేషం.

View More త‌న రిట్ పిటిష‌న్‌పై తానే వాదించుకున్న అంబ‌టి

రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది!

సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.

View More రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది!

మోదీకి గ్రాండ్ వెల్‌కమ్… వరాలు కురిపిస్తారా?

విశాఖ ఇచ్చే ఆతిథ్యం నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా ఉండడం వరకూ ఓకే అయినా, మోదీ కూడా ఈ ఘన స్వాగతానికి పరవశించి విశాఖతో సహా ఏపీకి వరాలు కురిపిస్తారా అన్నది అంతా తర్చికుంటున్నారు.

View More మోదీకి గ్రాండ్ వెల్‌కమ్… వరాలు కురిపిస్తారా?

2029 ఏపీ అధికారంపై స్ప‌ష్టత‌!

ఇక ఎప్ప‌టికీ జ‌గ‌న్ సీఎం కాలేర‌ని బాబు ఇస్తున్న హామీపై పారిశ్రామిక‌వేత్త‌ల‌కు న‌మ్మ‌కం లేద‌ని తేలిపోయింది.

View More 2029 ఏపీ అధికారంపై స్ప‌ష్టత‌!

లోకేశ్ రెడ్‌బుక్‌లో టీడీపీ నేతల పేర్లు కూడా!

రెడ్‌బుక్‌లో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల గురించి కూడా ఆయ‌న రాసుకున్న‌ట్టు పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ జ‌రుగుతోంది. ఉ

View More లోకేశ్ రెడ్‌బుక్‌లో టీడీపీ నేతల పేర్లు కూడా!

హైందవ శంఖారావం లక్ష్యమేమిటి?

ఆలయాల సంగతి పక్కన పెడితే.. మఠాలు, పీఠాల రూపంలో అనేక హిందూ సంస్థల నిర్వహణ పూర్తిగా ప్రెవేటు వ్యక్తుల, హిందూ పెద్దల, మఠాధిపతుల చేతుల్లోనే ఉంటోంది.

View More హైందవ శంఖారావం లక్ష్యమేమిటి?

లోకేష్ అతితెలివి.. పెట్టుబడులపై చేతులెత్తేశారిలా?

జగన్ కు ఇక ఎప్పటికీ ఓట్లు వేయం అని ప్రజలందరూ తనకు బాండ్ పేపర్ పై రాసివ్వాలని, లేకపోతే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడం సాధ్యం కాదని ఆయన చెప్పదలచుకున్నారా?

View More లోకేష్ అతితెలివి.. పెట్టుబడులపై చేతులెత్తేశారిలా?

లోకేష్ తేనెతుట్టెను కదుపుతున్నారు ఎందుకు?

జగన్ ఆ విషయంలో విఫలమయ్యారనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు నారా లోకేష్ కొత్తగా కనిపెట్టి చెప్పేదేమీ లేదు.

View More లోకేష్ తేనెతుట్టెను కదుపుతున్నారు ఎందుకు?

నిర్మాత‌ల‌కు ఊడిగం చేసేందుకేనా మీకు అధికారం?

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ ఒక రేంజ్‌లో ఉతికి ఆరేశారు.

View More నిర్మాత‌ల‌కు ఊడిగం చేసేందుకేనా మీకు అధికారం?