ఏపీలో మూడు పార్టీలతో కలసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ విభజన ఏపీలో కానీ ఇలా మూడు పార్టీలు కలసి ప్రభుత్వంలో చేరడం అంటూ జరగలేదు. పైగా తెలుగుదేశం…
View More టీడీపీ కూటమికి అదే సమస్యట!Andhra
వెన్నుపోటు దినం.. ట్విటర్ లోనేనా? జగన్ బయటికొస్తారా?
జగన్ పార్టీ శ్రేణులను పురమాయించి వదిలేస్తే ఉపయోగం లేదు. ఆయన స్వయంగా పాల్గొనకుండా.. పార్టీకి స్ఫూర్తి ఇవ్వడం సాధ్యం కాదు.
View More వెన్నుపోటు దినం.. ట్విటర్ లోనేనా? జగన్ బయటికొస్తారా?టీడీపీ నిర్వీర్యం అవుతోందిః జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన పార్టీ భవిష్యత్‌పై చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
View More టీడీపీ నిర్వీర్యం అవుతోందిః జ్యోతుల నెహ్రూఆ కుటుంబాల సంగతేంటి లోకేశ్?
కేవలం నామమాత్ర ఆర్థిక సాయం, అలాగే కొందరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలతో సరిపెట్టడం భావ్యమా?
View More ఆ కుటుంబాల సంగతేంటి లోకేశ్?విజయసాయిరెడ్డిపై జగన్ ఘాటు విమర్శలు
అసలు స్కామే జరగని లిక్కర్ వ్యవహారంలో అన్యాయంగా కొందరిని కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
View More విజయసాయిరెడ్డిపై జగన్ ఘాటు విమర్శలులిక్కర్ కేసుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
మద్యం అమ్మకాల్ని ప్రైవేట్‌పరం చేస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వమే విక్రయిస్తే ఇస్తారా? అని జగన్ నిలదీశారు.
View More లిక్కర్ కేసుపై జగన్ సంచలన వ్యాఖ్యలువైసీపీలో ఏకస్వామ్యం.. ఎందుకలా?
వైసీపీ, టీడీపీ మధ్య పార్టీ నిర్మాణంలో చాలా తేడా. టీడీపీలో బహు నాయకత్వం వుంటుంది. ఇదే వైసీపీ విషయానికి వస్తే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఏకస్వామ్యమే
View More వైసీపీలో ఏకస్వామ్యం.. ఎందుకలా?జూనియర్ గంటా అచ్చుతప్పులు !
దివంతులైన వారికే జోహార్లు అర్పిస్తారు అని ఈ యువ నాయకుడికి పాపం తెలియకపోవడంలో తప్పు లేదు కానీ అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా
View More జూనియర్ గంటా అచ్చుతప్పులు !తిరుమలేశుని భక్తులకు మంచి భోజనం దొరకదా?
అనుమతి వచ్చేదాకా నాణ్యతను మైంటైన్ చేసి తర్వాత భోజనం భక్తులకు పెడితే పరిస్థితి ఏమిటో క్లారిటీ లేదు.
View More తిరుమలేశుని భక్తులకు మంచి భోజనం దొరకదా?డాలర్స్ టార్గెట్ ఎమ్మెల్యేగా గెలవడం!
రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా చట్టసభలో అడుగు పెట్టాలని ఆయన ఉత్సాహం చూపుతున్నారు.
View More డాలర్స్ టార్గెట్ ఎమ్మెల్యేగా గెలవడం!తండ్రీతనయుల యోగా విన్యాసాలు!
ప్రధాని మోదీ మెప్పుకోసం సీఎం చంద్రబాబు, ఆయన వారసుడు లోకేశ్ ఎన్నెన్నో పాట్లు పడుతున్నారు.
View More తండ్రీతనయుల యోగా విన్యాసాలు!ఆ అగ్నిప్రమాదంపై అనుమానాల్లేవా బాబూ?
ఒకవేళ ఇదే సంఘటన కూటమి సర్కార్ వచ్చిన కొత్తలో జరిగి వుంటే, ఈ పాటికే ప్రభుత్వ పెద్దలు రచ్చరచ్చ చేసేవారని అంటున్నారు.
View More ఆ అగ్నిప్రమాదంపై అనుమానాల్లేవా బాబూ?లోకేశ్, జగన్ టీమ్‌లలో ట్రబుల్ షూటర్స్, మేకర్స్!
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడంలో జగన్ సర్కార్ దుందుడుకుగా వ్యవహరించిదన్న అక్కసు వాళ్లలో వుండింది.
View More లోకేశ్, జగన్ టీమ్‌లలో ట్రబుల్ షూటర్స్, మేకర్స్!జనసేనను గుర్తించరా?
జనసేన ఏమి పాపం చేసిందో అర్థం కావడం లేదు. ఆ పార్టీ బలం టీడీపీకి కలసివస్తుంది. కానీ అధికార దగ్గరకు వచ్చేసరికి తమ్ముళ్ళు శీత కన్నుతో చూస్తున్నారని అంటున్నారు.
View More జనసేనను గుర్తించరా?ప్రత్యర్థుల్ని భయపెడుతున్న జగన్ వార్నింగ్!
కొంత మంది అతి చేసే వాళ్లు భయపడుతున్నారు. తమ భయాన్ని బయట పడనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
View More ప్రత్యర్థుల్ని భయపెడుతున్న జగన్ వార్నింగ్!పవన్ ఆలోచన థియేటర్లను బతికించడానికేనా?
ఎంతైనా పవన్ కల్యాణ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి. తనను సెలబ్రిటీని చేసిన సినిమారంగంపై ఆయనకు అభిమానం, కృతజ్ఞత ఉండడం సహజం
View More పవన్ ఆలోచన థియేటర్లను బతికించడానికేనా?టీడీపీ కేరాఫ్ అశోక్ బంగ్లా కాదా?
టీడీపీ కార్యకలాపాలు మొత్తం సాగుతూ వస్తున్నాయి. చాలా మంది అశోక్ బంగ్లాకు వెళ్ళమని అన్నా అసలు వీలు పడేది కాదు.
View More టీడీపీ కేరాఫ్ అశోక్ బంగ్లా కాదా?వాటిని విక్రయించకుంటే ఖజానాకు నష్టమే!
అడ్డగోలుగా కాకుండా వేలంద్వారా మాత్రమే వాటిని విక్రయిస్తే ప్రభుత్వానికి కొంత సొమ్ములొచ్చే అవకాశం ఉంది.
View More వాటిని విక్రయించకుంటే ఖజానాకు నష్టమే!కేసులు, జైళ్లకు భయపడొద్దుః వైఎస్ జగన్
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వచ్చేది మన ప్రభుత్వమే అని ఆయన మరోసారి భరోసా ఇచ్చారు.
View More కేసులు, జైళ్లకు భయపడొద్దుః వైఎస్ జగన్‌కూటమి – 2026 నుంచి ఏమిటి?
ఈ రెడ్ బుక్ హడావుడితో 2025 వరకు గడపడం పార్టీ శ్రేణుల వరకు బాగానే వుంది. కానీ ఆ తరువాతనే ఎలా వుంటుందో చూడాల్సి వుంది.
View More కూటమి – 2026 నుంచి ఏమిటి?అవినీతి అంటూ సొంత ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ దాడి
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు సొంత ప్రభుత్వం మీదనే దాడి చేశారు
View More అవినీతి అంటూ సొంత ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ దాడితిరువూరులో చేతులెత్తేసిన పోలీసులు!
తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఉప ఎన్నిక నిరవధిక వాయిదా పడింది.
View More తిరువూరులో చేతులెత్తేసిన పోలీసులు!అసంతృప్తిగానే జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు!
విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
View More అసంతృప్తిగానే జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు!టీడీపీతో అమీతుమీకి మహిళా ఎమ్మెల్యే సిద్ధం!
తమకు తెలియకుండా ఎవరికైనా చిన్నస్థాయి నాయకుడికి పదవి ఇచ్చినా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించిన అఖిలప్రియ
View More టీడీపీతో అమీతుమీకి మహిళా ఎమ్మెల్యే సిద్ధం!రాయపాటి వారి భరోసా అందరికీ వర్తిస్తుందా?
మహిళలపట్ల దుర్మార్గంగా వ్యవహరించే వారికి బుద్ధి చెప్పడంలో తమ పార్టీల పక్షపాతం లేదని ఆమె నిరూపించాలంటే.. ముందుగా చేబ్రోలు కిరణ్ సంగతి తేల్చాలి.
View More రాయపాటి వారి భరోసా అందరికీ వర్తిస్తుందా?అంతా తనమహిమే అని చాటాలనుకుంటున్న పవన్!
నిజంగానే ఆయనకు శ్రద్ధ ఉంటే, చేతనైతే ఆయా శాఖల అధికారులతో తానే ఒక సమావేశం పెట్టుకోవాలి. లేదా, సీఎం ద్వారా సమీక్ష సమావేశం పెట్టించాలి.
View More అంతా తనమహిమే అని చాటాలనుకుంటున్న పవన్!లోకేశ్‌కు పట్టాభిషేకంపై ఎందుకీ ఊగిసలాట?
ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలో రాటుదేలుతున్నారు. ప్రస్తుతానికి ఆయనలో భయం కనిపించడం లేదు.
View More లోకేశ్‌కు పట్టాభిషేకంపై ఎందుకీ ఊగిసలాట?