ఎన్నాళ్ల నుంచో వార్తల్లో నలుగుతున్న అక్కినేని అఖిల్ సినిమా కు నవంబర్ నెల 24న ముహుర్తంగా నిర్ణయించారు.. నెంబర్ వన్ మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకుడు. మిగిలిన వ్యవహారాలు అన్నీ ఫైనల్ కావాల్సి వుంది.
Advertisement
ప్రస్తుతానికి హీరో నితిన్ లేదా ఆయన తండ్రి సుధాకర రెడ్డి నిర్మాతగా వుంటారని తెలుస్తోంది. ఇప్పటికీ జులాయి నిర్మాత రాధాకృష్ణ, ఆయన కుమారుడి బ్యానర్ మాయాబజార్ మూవీస్ కూడా పార్టనర్ గా వుండాలని చూస్తున్నారు. దాదాపు చాలా వరకు అందుకు ఓకె అయినట్లు తెలుస్తోంది.