ఎక్స్‌క్లూజివ్‌: క్లాస్ గా.. కొత్తగా.. వరుణ్

మెగా హీరోల్లో వరుణ్ తేజ ది సెపరేటు రూటు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ, ప్రత్యేకమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి ప్రయాణంలో ఇప్పుడు మరో మైల్ స్టోన్ ‘తొలిప్రేమ’ కొత్త డైరక్టర్ వెంకీ అట్లూరి…

మెగా హీరోల్లో వరుణ్ తేజ ది సెపరేటు రూటు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ, ప్రత్యేకమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి ప్రయాణంలో ఇప్పుడు మరో మైల్ స్టోన్ ‘తొలిప్రేమ’ కొత్త డైరక్టర్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో సీనియర్ ప్రొడ్యూసర్ భోగవిల్లి ప్రసాద్ నిర్మించే సినిమా .

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈసాయింత్రం విడుదల చేసారు. పోస్టర్ కొత్తగా, క్లాస్ గా వుంది. ఎ జర్నీ ఆఫ్ లవ్ అన్న ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ కు తగినట్లే వుంది. పోస్టర్ కూడా.

పార్క్ బెంచ్ లో రిలాక్స్ మూడ్ లో కూర్చుని, ఫోన్ లో మెసేజ్ టైప్ చేస్తున్న వరుణ్ తేజ లుక్ కూడా కాస్త కొత్తగా వుంది.  హెయిర్ స్టయిల్ మార్చినట్లు అనిపిస్తోంది… ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలకు రెడీ అవుతోంది.