ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా పెద్ద హిట్టయింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఆల్రెడీ మూవీ వెయ్యి కోట్లు దాటేసింది కూడా. అయినప్పటికీ ఈ వసూళ్లు చాలవంటున్నాడు నిర్మాత బన్నీ వాస్. కల్కి సినిమాకు తను ఊహించిన వసూళ్లు ఇవి కాదంటున్నాడు.
“ఇదే కల్కి మూడేళ్ల కిందటొచ్చినట్టయితే ఇప్పుడొస్తున్న వసూళ్లకు డబుల్ వచ్చి ఉండేవి. ఇప్పటికీ 30 శాతం మంది ప్రేక్షకులు, కల్కి సినిమాను ఓటీటీలో చూద్దామనే ఉద్దేశంతో థియేటర్లకు రాకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. కల్కి పెద్ద హిట్టయింది కానీ దానికి రావాల్సిన వసూళ్లు ఇంకా రాలేదనేది నా అభిప్రాయం.”
గతంలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలకు 3-4 వారాల పాటు థియేటర్లు హౌజ్ ఫుల్స్ నడిచాయని.. ప్రస్తుతం థియేటర్లకు జనం తగ్గుతున్నారని విశ్లేషించాడు వాసు. అందుకే తను ఆశించిన రెవెన్యూ కంటే 30-40 శాతం తక్కువగా కల్కికి వసూళ్లు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు.
కల్కి సినిమా సృష్టించిన రికార్డుల్ని అల్లు అర్జున్ పుష్ప-2 బ్రేక్ చేయాలని కోరుకున్నాడు ఈ నిర్మాత. అలా రికార్డలు బ్రేక్ అయినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని… ఒక సినిమాను ఇంకో సినిమా కచ్చితంగా బ్రేక్ చేయాలని అంటున్నాడు.
దానికేముంది..టికెట్ 500 లో 1500 లో ప్రయత్నాలు చేస్తున్నట్టుంది సినిమా వాళ్ళు..
sollu arujun movie pushpa lo emuntundi sollu action thappa
kalki kadu bolki emundi ra movie lo thalanoppi thappa.
k.batch dochu kunnadu sari polee
అంతంత డబ్బు పెట్టీ ఎవడు తియ్యమన్నాడు.. సినిమా వాళ్ళని నేలకి దింపేవాడు కచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఒకడొస్తాడు..
Appudu release thakkuva theatrelo thakkuva showlu vesevaru. Ippudu first day collections 100 rojula collections vachesetatlu motham anni theatrslo bochedu shows tho release.
ఐతే ఏం చెయ్యమంటావ్..?
Make Samosa/tea or popcorn/drink free or part of the ticket to attract middle-class people to theaters.
ok aithe
ఆ 1000 కోట్లే లేవు అని కొన్ని మీడియాలు చెప్తుంటే ఇంకానా. మొత్తం ప్రజల డబ్బులన్నీ వీల్ల అకౌంట్లలోకే వెళ్ళాల.
Ally Arjun without konidela family support Ela negukosstaro chudali
Is there any movie collected more than 200 crores gross from konidela family?
ticket prices are so cheap…. so, people are not interested to watch with that low prices.. Please increase.
Ott lo chustharu
అవును మేం ఓటిటిలోనే చూస్తాం
Pushpa gadu veedu kuda
OTT is not free , it is even much costlier than watching in theatre
pushpa -2 is waste of money there is no Ooo..antava mava …Ooo..Ooo..antava maava song