జ‌గ‌న్ నేతృత్వంలో వైసీపీ దూకుడు!

పోరాటం చేయ‌డానికి ఎమ్మెల్యేల సంఖ్య‌తో ప‌నిలేద‌ని వైసీపీ నిరూపించింది. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ్యాయి. ఉభ‌య స‌భ‌లనుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగంతో స‌మావేశాలు ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో…

పోరాటం చేయ‌డానికి ఎమ్మెల్యేల సంఖ్య‌తో ప‌నిలేద‌ని వైసీపీ నిరూపించింది. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ్యాయి. ఉభ‌య స‌భ‌లనుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగంతో స‌మావేశాలు ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయ‌ని, వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై విచ్చ‌ల‌విడిగా దాడులు జ‌రుగుతున్నాయంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విరుచుకుప‌డ్డారు.

ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల‌నే నినాదాల‌తో వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ స‌మావేశాల‌కు బ‌య‌ల్దేరారు. అయితే వారి చేతుల్లోని ప్లెక్సీల‌ను, వాల్‌పోస్ట‌ర్ల‌ను పోలీసులు లాక్కున్నారు. కొన్నింటిని చించివేయ‌డంతో పోలీస్ అధికారిపై జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు. ఎల్ల‌కాలం ఇవే ప‌రిస్థితులు ఉండ‌వ‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించారు.

న‌ల్ల కండువాల‌తో చ‌ట్ట‌స‌భ‌లోకి ప్ర‌వేశించేందుకు జ‌గ‌న్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ల‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిచింది. జాతీయ గీతం ఆలాప‌న అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ప్రారంభ‌మైంది.

ఇదే సంద‌ర్భంలో వైసీపీ స‌భ్యుల నిర‌స‌న ప్రారంభ‌మైంది. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ స‌భ్యులు నినాదాలు మొద‌లు పెట్టారు. మ‌రోవైపు స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కున్నా, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని కొన‌సాగించ‌డం గ‌మ‌నార్హం. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ నేతృత్వంలో వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం.

31 Replies to “జ‌గ‌న్ నేతృత్వంలో వైసీపీ దూకుడు!”

  1. 😂😂😂….5 yrs state ను సర్వనాశనం చేశాక కూడా ఇంకా satisfy అవ్వలేదనుకుంట ఆన్నియ్య…

    1. అవును అవును ఇదే కావాలి .. ఆంధ్ర లో ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ ఉండ కూడదు .. జనాలు పధకాల మీదే బతకాలి ..

      1. అవును అధికారం లేక పోతేనే జనంలో ఉంటాము సర్ .. మీరు అధికారం ఇస్తే .. పరదాలు కట్టుకు తిరుగుతాము ..

    1. ఇపుడు రెండూ లేవు, నో ప్రజలు, నో కోటరీ. ఓన్లీ ఏక్ నిరంజన్.

        1. క్రేజ్ శ్రీ రెడ్డి కి ఎక్కువ ఉంటుంది , అలా అని తనని సీఎం చేయాలా ఏంది

  2. పార్టీ క్లోజ్, కార్యకర్తలు లేరు. లేని కార్యకర్తల మీద దాడా? పక్కకెళ్లి ఆడుకోమనండి వీడిని.

  3. పార్టీ క్లోజ్, కార్యకర్తలు లేరు. లేని కార్యకర్తల మీద_దాడా? పక్కకెళ్లి ఆడుకోమనండి వీడిని.

  4. పార్టీ_క్లోజ్, కార్యకర్తలు_లేరు. లేని_కార్యకర్తల మీద_దాడా? పక్కకెళ్లి_ఆడుకోమనండి_వీడిని.

  5. వాడిది దూకుడు కాదు, దానిని డేకుడు అంటారు. వాడి కి ఫ్లో బ్రేక్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అవ్వదు.

  6. దూకుడా…నీ బొందా…5 సంవత్సరాలు స్పీకర్ ని ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం డేక్కుంటూ అడుక్కోవల్సిందే…2029 తర్వాత వాడి పార్టీనే ఉండదు…

  7. ముష్టి ప్లకార్డ్ చింపితేనే టోపీ మీద ఉన్న మూడు సింహాలు కోసం అరిచి చెప్తున్నవే, అమరావతి వీధుల్లో వారిని బట్టలు చిరిగేలా, రక్తం చిందేల లాఠీ ఛార్జ్ లు చేయించిన రోజులు మర్చిపోయావా ? ప్లకార్డ్ చింపిన వారిని అలా అంటే, బట్టలు చిరిగేలా కొట్టించిన నిన్ను ప్రజలు ఏం అనాలి?

  8. వారిలో ఒక పులివెందుల mla తప్పా అంత చిత్తు చిత్తూ గా ఓడిపోయిన బ్యాచ్. పాపం అసెంబ్లీలో మాట్లాడాలని పేపర్స్ తెచ్చుకుంటే ఈ పోలీసులు లాక్కున్నారంటా? ఇప్పుడేమి మాట్లాడాలబ్బా.. flow poyindhe

  9. ఏందో పిచ్చి చచ్చినోడు.. బట్టి పట్టుకుని వచ్చి అప్ప చెబుతున్నాడు..వాడిని అంట అపమకండి మళ్లీ ఫ్లో మరిచిపోతాడు ఈ దరిద్రుడు అడుగు పెడితే నాశనం ఎక్కడ అయినా రుషికొండ మీద పాలస్ కట్టుకున్నాడు వుండలేకాకుతున్నాను అనేసి బాధ కొడుకు ది

Comments are closed.