జాలి కోరుకుంటున్న బాబు!

ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న చంద్ర‌బాబునాయుడు అంత‌టితో సంతృప్తి చెంద‌డం లేదు. ఇప్పుడాయ‌న జ‌నం నుంచి జాలి కోరుకుంటున్నారు. అధికారం చేప‌ట్టి 45 రోజులైంది. పింఛ‌న్ల పెంపు మిన‌హాయిస్తే, చాలా హామీలు నెర‌వేర్చాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై…

ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న చంద్ర‌బాబునాయుడు అంత‌టితో సంతృప్తి చెంద‌డం లేదు. ఇప్పుడాయ‌న జ‌నం నుంచి జాలి కోరుకుంటున్నారు. అధికారం చేప‌ట్టి 45 రోజులైంది. పింఛ‌న్ల పెంపు మిన‌హాయిస్తే, చాలా హామీలు నెర‌వేర్చాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై వుంది. ముందు అధికారంలోకి వ‌స్తే, ఆ త‌ర్వాత హామీల్ని అమ‌లు చేయ‌డ‌మా? లేదా? అనేది ఆలోచించ‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు వ్యూహాత్మంగా వ్య‌వ‌హ‌రించారు.

బాబు అనుకున్న‌ట్టే అధికారం ద‌క్కింది. విప‌రీత‌మైన హామీల్ని నెర‌వేర్చే మార్గం ఆయ‌న‌కు క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డం లేదు. అందుకే ఆయ‌న పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను కూడా ప్ర‌వేశ పెట్ట‌లేక‌పోతున్నారు. బ‌హుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత‌టి దుర్గ‌తి ప‌ట్టి వుండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ… జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్ ఏలుబ‌డిలో ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్న‌మైంద‌ని ఆరోపించారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల పూర్తిస్థాయి బ‌డ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు. మ‌రో రెండు నెల‌ల త‌ర్వాతే పూర్తిస్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడ‌తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప‌దేప‌దే శ్వేత ప‌త్రాల గురించి బాబు మాట్లాడం వెనుక వ్యూహం లేక‌పోలేదు. రాష్ట్రాన్ని జ‌గ‌న్ దివాలా తీశార‌ని, దీంతో రాష్ట్ర ఖ‌జానాలో ఏమీ లేద‌ని చెప్ప‌డం ద్వారా, అయ్యో పాపం బాబు అని జ‌నం అనాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు.

హామీల్ని నెర‌వేర్చాల‌ని చంద్ర‌బాబు దృఢ సంక‌ల్పంతో ఉన్నార‌ని, అయితే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌క‌పోతే, ఆయ‌న మాత్రం ఏం చేస్తార‌ని జ‌నం జాలి చూపాల‌నేది చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌. ఈ విష‌యంలో బాబుది అత్యాశే. ఎందుకంటే జ‌గ‌న్ సంక్షేమ పాల‌న పుణ్యాన ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింద‌ని నిత్యం విమ‌ర్శించిన సంగ‌తి బాబు మ‌రిచిన‌ట్టున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా స‌రే, జ‌గ‌న్‌కంటే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ల‌బ్ధి క‌లిగిస్తాన‌ని బాబు బ‌డాయికి పోయారు.

ఇప్పుడు త‌న‌ను అర్థం చేసుకోవాలని, సంక్షేమ ప‌థ‌కాలు ఇవ్వ‌లేన‌ని చెప్ప‌డానికి స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నారు. మాట ఇచ్చి, మోస‌గించార‌నే అభిప్రాయం జ‌నంలో క‌లిగితే, రియాక్ష‌న్ ఎలా వుంటుందో బాబుకు తెలియంది కాదు. కానీ ఐదేళ్ల పాటు అధికారాన్ని మాత్రం చెలాయించే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నారు. దాన్ని నిల‌బెట్టుకోవ‌డం అతి పెద్ద స‌వాల్‌గా మారడ‌మే కూట‌మిని ఇబ్బంది పెడుతోంది.

57 Replies to “జాలి కోరుకుంటున్న బాబు!”

          1. ఎక్కడ బహ్తకోలో తెలుసు లెన్న.. meerello రోడ్డు ల మీద హత్యలు,, చిన్నారులన్మీద దాడులు చెయ్యండి.పచ్చ నయళ్లా రాష్ట్రాన్ని అల్లా కల్లోలం చేతున్నారు.

          2. అన్న లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నువ్వు బతికే ఉన్నావా ? ఒక సరి మన పెద్దాయన మాట గుర్తు చేసుకో .. ఎన్ని సీట్లు పోటీచేశారు …. ఎన్ని గెలిచారు ..పట్టుమని .. మొహం ఏడ పెట్టుకోవాలి

          3. మొహాలు ఎక్కడ పిట్టుకుని రోడ్లలో హత్యలు.. చిన్న పిల్లల అత్యాచారాలు చేతున్నారు మీరు? ఇందుక ప్రజలు ఓట్లేసింది?

          1. లేదు రా బాంగేష్.. నేను నిజము. అంటే EJAY గాడు వాడి జీవితమే గ్రెక్ట్ ఆంధ్రాలో కమెంట్స్ పెట్టడానికి అన్నట్టు 24/7 పెళ్ళాం పిల్లన్నీ, వైద్యోగాన్ని వొదిలి ఉండేవాడు. వాడుబ్లేక పోతే మజా ల్వుడు. అందుకు. నీకన్నా పెద్ద కొండర్రిపోకు వాడు అందుకు.

          2. అన్న మన పెద్దాయన అన్న మాటలు గుర్తు ఉన్నాయా .. ఎన్ని సీట్లు .. ఎన్ని గెలిచారు .. మొహం ఏడ పెట్టుకోవాలి ..

          3. 45 yఇయర్స్ గాడుఫ్రెషర్ జగన్ ముందు 23 తెచ్చుకున్నాడు.. మొహం ఎక్కడో పెట్టుకుడు? అది మర్చిపోతే ఎలా? నాగ నచ్చి దొంగ ఏడులు ఎడిస్తే జాలి తో ప్రజలు ఓట్లేసాయి.. అదికూడా జగన్ పార్టీ కన్న తక్కువే.. పీకే గాడి పుణ్యమా అని గెలిచాడు.. వాడి బతుకు కుక్క బతుకే!

          4. 24/7 ఇక్క బిజీ గా ఉంటే పెళ్లేం ఎవడితోనో చెక్జేసినట్టుంది.. పిల్లాల ముడ్డి ఎవడు కడుగుతారు? అందే దెంగేశాదు

  1. అబిరుద్ది కూడా హామీ లలొ భాగమె! జగన్ లా కాకుండా అబిరుద్ది, సంగ్షెమం రెండూ బ్యలెన్సె చెస్తున్నారు.

      1. మనోడు అడుగు పెట్టగానే తూఫాన్ వచ్చి ఆకుమళ్ళు అన్నీ మునిగిపోయి చెరువులని తలపిస్తున్నాయ్…. రూపాయి కర్సు పెట్టకుండానే చెరువులు తవ్వించడం అభివృద్ధి కాదా?

  2. సొంత బాబాయ్ ను చంపినా మీకే SYMPATHY కావాలి….బాబోరిని లోపలేసినా మీకే sympathy కావాలి….అసలు మీరు చేసే అరాచకాలకు మీరు చేస్తున్న సింపతీ డ్రామలకు,ఈ ఏడుపులకూ ఏమైనా సంబంధం ఉందా GA….😂😂😂

  3. జాలి కోరుకొనేది ఎవడు? మన నాయకుడి సింపతీ డ్రామాలు ఇలా ఉంటాయి…

    తండ్రి లేని పిలగాడు

    ఓదార్పు యాత్రలు

    పాదయాత్రలో అస్వస్థత

    కోడి కత్తి డ్రామా

    గులక రాయితో హత్యాయత్నం

  4. జ‌గ‌న్ ఏలుబ‌డిలో ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్న‌మైంద‌ .. పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను కూడా ప్ర‌వేశ పెట్ట‌లేక‌పోతున్నారు. బ‌హుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత‌టి దుర్గ‌తి ప‌ట్టి వుండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్రాన్ని జ‌గ‌న్ దివాలా తీశార‌ని

    1. సిగ్గు ఉండాలి…..మేం వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని డబ్బా మాటలు చెప్పటం కాదురా😜 పుర్ పుర్ పుర్😜.డబ్బుల మూటలు తెండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంట.మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నామా 😆

  5. అవును బాబు జాలి , అంటే జారిపోయిన లిం ఇది మా గల్లీ లొల్లి భాష

  6. Kutami (babu pavan) are more interested in demolitioons, attacks and ysr statues burning, than development.. that is what their priority from the day results are out.

  7. Today, FM had asked states to implement land reforms which includes land surveys and maintaining digital registries. Looks like state government will have to take U turn and re-introduce land titling act once again to get the interest free loans for capital region and other needs.

    Have to see how CBN and kootami government which had spread false propaganda during elections will make this happen.

  8. FM gave clarity on AP loans which also proved that the propaganda about 14L crores of loan for AP was false and political.

    In addition, FM gave approval to land titling act that was introduced within AP in last 2 years and also gave incentives to states that would implement this act.

    So, altleast now stop spreading fake information and learn to appreciate things that are in thebinterest of our state by raising above political lines.

      1. ల్యాండ్ టైటిలింగ్ వద్దు అని , నెత్తిన పెంట పోగేసి చల్లుకున్న చంబల్ నక్క 🦊

  9. మరి ఆ జాలి కోసమే కదా మీ జగన్ మోడ్డ గాడు ఢిల్లీలో ధర్నా నాటకం ఆడుతున్నాడు…..

  10. నాన్నలేని కొడుకు

    సోనియా మోసం చేసింది

    కోడ్ కట్టి

    ఒక్క ఛాన్స్

    బాబాయ్ murder

    గులకారాయి

    అసలు పార్టీని ఇప్పటివరకు నడిపించిందడే సింపతీ

  11. kinda gaadidokaTi ayya sankara gaaDidekkaDa anTu arustOndi.. mangaLagiro, piTHapuram santalOki pOyi vaaDiki daanam chesi pitru biksha peTTanDi.. ika baabu sangataa..jaalaa.. paata kadhe..chepite nammeraa.. egurukunTu vOTesEru ..ippuDu anni muusukuni paDunTAru..

  12. ఎహే … కేంద్రం తొ ఒప్పందాలు నెరవేర్చాలి.. ఒకటి లాండ్ టైటిలింగ్, రెండు విశాఖ స్టీల ప్రైవేటికరణం..ఖచ్చితంగా అమలు పరచాల్సిన ఒప్పందాలు.. లేకపోతె బాజపా తెదేపా కి సప్పోర్ట్ ఏమిటి..ఇవన్ని చేసాకనే బ్రమరావతి ఆశలు.. ఇక పోలవరం పోలేరమ్మ జాతరలా తరతరాలు కడుతునే ఉంటారు..

  13. Dirty he is analysizing the situation at least you people should pass ‘X’ strands.

    One thing dirty greatandhra even small family also will do budget planning and correct if they did any mistakes on their expenditre .

Comments are closed.