ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట ఇస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు చాలా ధైర్యం వుంటుంది. అదేంటో గానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు భయమేస్తోందని అంటుంటారు. బాబు భయం ఇప్పుడే కొత్త కాదని, ఇటీవల రోశయ్య వీడియో తెరపైకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసిపోయింది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్‌సిక్స్‌తో పాటు మరి కొన్ని హామీల అమలుపై సంబంధిత లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పింఛన్ల పెంపు మినహాయిస్తే మిగిలిన హామీల్లో ఏదీ సజావుగా సాగడం లేదన్న విమర్శ ప్రతిపక్ష వైసీపీ నుంచి వస్తోంది. ఇప్పటికే ఉచిత ఇసుక కథ కంచికి చేరిందని వారు విమర్శిస్తున్నారు. తాజాగా గ్రామ, వార్డు వలంటీర్ల విషయంలోనూ అదే జరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.
తాము అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ఉగాది పర్వదినం నాడు అట్టహాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఐదేళ్ల పాటు వలంటీర్లకు రూ.5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇచ్చింది. బాబు వస్తే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది. అబ్బే, అలా జరగదు, పైపెచ్చు గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని బాబు గొప్పగా చెప్పారు.
నిజమే అని నమ్మిన వలంటీర్లు ఎన్నికల్లో కూటమికి మద్దతుగా పని చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు… వలంటీర్ల వ్యవస్థపై మనసులో మాట ఏంటో బయట పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించడం గమనార్హం.
టీడీపీ నాయకుడైన రాజేంద్రప్రసాద్ ద్వారా తీర్మానాన్ని ప్రభుత్వమే చేయించిందని వలంటీర్లు అనుమానిస్తున్నారు. తమపై వేటు వేయడానికే ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వడం దేవుడెరుగు, అసలుకే ఎసరు పెడుతున్నారని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Muslodiki idhe last term
సిద్దం for 2050 Elections కా?
2099 ki
“లంగా leven” గాడికి last Election 2024 లోనే అయిపోయి0ది
జగన్ రెడ్డి 2024 కే షెడ్ కి వెళ్ళిపోయాడు.. బెంగుళూరు పారిపోయాడు..
2029 ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ లో నాయకులు కూడా లేరు..
పార్టీ లేదు బొక్క లేదు అని అచ్చే నాయుడు అన్నాడు…ఇప్పుడు నువ్వు అలాగే అంటున్నావు….😂😂😂
అసెంబ్లీ ఎగొట్టి బెంగుళూరు పారిపోవడం నిజమే కదా ..
2019 – 2022 బాబు పారిపోవటం నిజమేనా ?
మరి అదే పార్టీ కి 144 లో పోటీ చేస్తే 135 సీట్లు గెలిపించారు..
వై నాట్ 175 కి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. 😂😂😂😂😂😂
సిగ్గు పడండి .. గొప్పల భజన తర్వాత చేసుకోండి..
45 ఇయర్స్ ఇండస్ట్రీ శకుని మామ 23 తెచ్చుకుని 2019 నుంచి 2022 వరకు బంజారాహిల్ల్ బొల్లికేసి లా మారి. మల్లి వొచ్చి జగన్ ని ఎదిరించే దైర్యం లేక కళ్యాణ్ గాడి కాళ్ళు, మోడీ షా ల మడ్డలు చీకి, ఈవీఎం లను హైజాక్ 39% ఓట్లు తెచ్చుకున్నాడు .. అది కూడా జగన్ కన్నా తక్కువ ఓట్లు. సిగ్గులేదురా మల్లి మాలి అదే సొల్లు చెప్తున్నావ్ వెర్రిపూ*
45 ఇయర్స్ ఇండస్ట్రీ శకుని మామ 23 తెచ్చుకుని 2019 నుంచి 2022 వరకు బంజారాహిల్ల్ బొల్లికేసి లా మారి. మల్లి వొచ్చి జగన్ ని ఎదిరించే దైర్యం లేక కళ్యాణ్ గాడి కాళ్ళు, మోడీ షా ల మ!డ్డ!లు చీ!కి!, ఈవీఎం లను హై!జా!క్ 39% ఓట్లు తెచ్చుకున్నాడు .. అది కూడా జగన్ కన్నా తక్కువ ఓట్లు. సి!గ్గు!లేదురా మ!ల్లి మా!లి అదే సొ!ల్లు చెప్తున్నావ్ వెర్రి!!పూ*!
2019-2022 బొల్లిగాడు బంజారాహిల్ల్ బొల్లికేసి గా మాయం అయ్యాడు. మర్చిపోయినట్టున్నారు
అందుకేనా జగన్ రెడ్డి భయపడిపోయి లోకేష్ పాదయాత్ర ఆపడానికి.. జీవో 1 తెచ్చాడు..
చంద్రబాబు ని బయట తిరగకుండా అరెస్ట్ చేసాడు..
పవన్ కళ్యాణ్ ని విశాఖ ఋషి కొండ కి వెళ్లకుండా హోటల్ రూమ్ లోనే హౌస్ అరెస్ట్ చేసాడు..
పాపం.. 11 దెబ్బకి మర్చిపోయినట్టున్నారు..
Yello media headlines anni ikkada pedithe evadoo nammaru .
నమ్మకండి సారూ.. మీకు సమాధానం లేనప్పుడు అసెంబ్లీ కి రారు..
నిజాలు చెప్పినప్పుడు కమ్మోళ్ళు అని కులం అంటగట్టండి.. పచ్చ పత్రికలు అని తప్పించుకోండి..
అనుకుగా 11 మీ మొఖాన కొట్టారు.. ఇంకా మార్పు లేకపోతే నష్టం మీకే.. మీకు మంచిదే.. అలానే బతకండి..
ముసల్యానికి వారసుడు ఉన్నాడు .. మనకే ఓట్లు వేయడానికి జనాలు రెడీ గ లేరు ..
vesina votlu dengese planu chesi evm gaallu veellu
vesina votlu dengese planu chesi e….v….m gaallu veellu
సందుకో సచివాలయం లో ఉన్న ఉద్యోగులకే
“పని లేక pubg” అడుకు0టున్నారు.. ఇక నెలకి ఒకరోజు పని చేసే Volunteer’s అవసరమా??
తీసి దెంగండి ఈ దరిద్రపు వాలంటీర్ వ్యవస్థ ని.. వాళ్ళు వాళ్ళ 5000 జీతం కోసం రాజకీయ పార్టీలకు తొత్తులుగా పని చేస్తుంటారు..
ఇండస్ట్రీస్ తెండి..వాళ్లకి ఏదైనా ఇండస్ట్రీస్ లో పనులు కల్పించండి..
కష్టపడి పని చేస్తే జీతాలు పెరుగుతుంటాయి.. సొసైటీ లో గౌరవం ఉంటుంది.. వాళ్ళ బతుకులకు అర్థం ఉంటుంది..
ఎవరికీ బానిసలుగా బతకనవసరం లేదు..
ఈ వాలంటీర్లు సేవ పేరుతో చేస్తున్న దగా, కుట్రలు చాలు.. చూసాం.. ఇక ఆపండి..
జగన్ రెడ్డి మెదడు లో విషం తప్పితే.. మంచి చేయాలనే ఆలోచన ఉండదు.. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా తాలిబన్ ఉగ్రవాదులుగా మారకముందే .. సమూలంగా నాశనం చేసేయండి..
Very right BRO
జన్మభూమి కమిటీలు పెడితే నీకు మంచిది కదా…😂😂
తప్పేముంది సర్ .. ఎవరి ఇష్టం వారిది ..మీకు బూతులు మాట్లాడే సంస్కారం లేని పార్టీ అంటే ఇష్టం లేదా .
తప్పేముంది సర్ .. ఎవరి ఇష్టం వారిది ..మీకు pachibhutulu మాట్లాడే సంస్కారం లేని పార్టీ అంటే ఇష్టం లేదా .
తప్పేముంది సర్ .. ఎవరి ఇష్టం వారిది ..మీకు సంస్కారం లేని పార్టీ అంటే ఇష్టం లేదా ..
తప్పేముంది సర్ .. ఎవరి ఇష్టం వారిది ..
జన్మభూమి కమిటీలకు రాష్ట్ర ఖజానా నుండి జీతాలు ఇవ్వడం లేదు కదా సర్..
ఈ మాత్రం జ్ఞానం లేదా తమరికి.. అందుకేగా జనాలు మిమ్మల్ని “రిన్” సోప్ పెట్టి తోమారు.. 😂😂😂😂😂😂
ఇంకా బుద్ది తెచ్చుకోకపోతే ఎలా..?
ఇండస్ట్రీస్ వచ్చాక, జాబులు ఇచ్చాక, వాళ్లే వెళ్లిపోతారు…ప్రస్తుతానికి తియ్యొద్దు.
బాబు ఇప్పటికి 20 ఇయర్స్ రూల్ చూసాం…ఇండస్ట్రీస్ అన్ని వచ్చి ఉంటే ఆయన పరిపాలనలో, ముందు వాళ్ళు వాలంటీర్స్ గా జగన్ హయాం లో జాయిన్ అయ్యేవారు కాదు.
నా ఒపీనియన్ చెప్పాను.. అది ప్రభుత్వ నిర్ణయం కాదు..
అయినా.. ఇది వాళ్ళ జాబ్ సెక్యూరిటీ కి సంబంధించిన విషయం కాదు ..
ఆ జాబ్స్ వెనక రాజకీయ నాయకుల మాటలు .. వైసీపీ వాళ్ళు ఆ పార్టీ సైనికులు అని చెప్పుకోవడం.. గతం లో వైసీపీ కి అనుకూలం గా పనిచేసిన దాఖలాలు ఉండటాం.. ఈ వ్యవస్థ మీద అనుమానాలు, భయాలు కలిగిస్తున్నాయి..
ఇలాంటి వ్యవస్థలను ప్రజల కష్టార్జితం తో పెంచి పోషించడం.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..
కొంతమంది వాలంటీర్స్ ఎన్నికలకు ముందు చంద్రబాబు ని తిడుతూ ఉన్న వీడియోలు చూసాం.. రేపు జగన్ రెడ్డి ని తిడతారు.. వీళ్ళు ప్రజా సేవకులు ఎలా అవుతారు..?
ఈ వ్యవస్థ వల్ల కలిగే లాభం కన్నా.. కలిగించే నష్టాలే 1000 రెట్లు అధికం.. అదొక విష వలయం.. రాజకీయ నాయకులు ఆ వ్యవస్థని వాళ్లకి అనుకూలం గా వాడుకొంటారు..
మరి ఎలక్షన్ ముందేమి కూసార్రా? అప్పుడే ఈ కూతలు కూసింటే ప్రజలు ఈడ్చి దెంగే వాళ్ళు. సొల్లు కబుర్లు చెప్పి గెలిచారు గా. బొల్లిగాడి జీవితం అంత కాల కూడా విషమే. పచ్చ మీడియా పచ్చ సోషల్ మీడియా ని అతమొందించాలి వాలు మన దేశం లో వున్నా తాలిబన్ గళ్ళు.
నేను కూడా తిట్టగలను సర్…
మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు..?
సీపీఎస్ రద్దు కుదరదు అని ఎన్నికలయ్యాక మీరు చెప్పలేదా..?
జాబ్ క్యాలెండరు ఇచ్చారా..?
ఓకే సార్ మార్ మేనిఫెస్టో ని మాయం చేసారు కదా..
బాబే చెప్పాడు గా మద్యం అమ్ముడు బాగా తగ్గింది అని ,బెల్ట్ షాప్స్ క్లోజ్ అయ్యాయి మందు లేదు అని నాన్నల బాధ వల్లే కదా ఓట్లు వెయ్యలేదు అన్నారు.
అమ్మకం తగ్గడం .. నిషేధం ఒకటి కాదు సారూ..
మరి మీ బుగ్గన గారు.. ఒకప్పటి పీనాసి మినిస్టర్ చెప్పాడు.. మద్యం మీద ఆదాయంతో పథకాలు అమలు చేశామని..
దానికి మీ సమాధానం ఏమిటో..
నిషేధం చేయకపోవడం తప్పు కాదు.. చేయకుండా “నియంత్రణ” అని మార్చేయడమా తప్పు..
అందుకే 11 లో పెట్టి కొట్టారు మిమ్మల్ని..
బొల్లిగాడికి ఓట్లు 2019 కన్నా పెరగలేదు అంటే.. అర్థం ఏంటంటే.. వాడు మాకొద్దు అనుకున్నారు. మోడీని కళ్యాణ ని చూసి వేశారు. బొల్లిగాడికి జగన్ కన్నా తక్కువొచ్చాయి ఓట్లు. ఎన్ని సార్లు చెప్పిన మీ పచ్చ బుర్రలోకి ఎక్కటం లేదేంటో. ప్రజలు వాణ్ని నమ్మటం లేదు. మల్లి మల్లి అదే నిరూపించుకుంటున్నారు
టీడీపీకి వచ్చిన ఓట్లు. = 1,53,84,576
YCP కీ వచ్చిన ఓట్లు = 1,32,84,134
టీడీపీ 2019 లో 175 సీట్లలో పోటీ చేసింది..
2024 లో 144 సీట్లలోనే పోటీ చేసింది..
ఈ మాత్రం లెక్కలు కూడా తేలియవా ..
ఇలానే భ్రమల్లో బతకండి.. 2029 లో 11 కూడా రావు..
హ హ హా ఈ లెక్కలు నువ్వు చెప్తావనే ర.. ఇందులో బొల్లిగాని ఓటు షేర్ లెక్కేసుకో నీకే తెలుస్తుంది. PK ఓట్లు తీసెయ్యి (-15%).
హ హ హా ఈ లెక్కలు సక్కగా లేవు raa.. ఇందులో బొల్లిగాని ఓటు షేర్ లెక్కేసుకో నీకే తెలుస్తుంది. PK ఓట్లు తీసెయ్యి (-15%) అంటే 2019 కన్నా తక్కువే.
హ హ హా ఈ లె!క్క!లు స!క్క!గా లేవు raa.. ఇందులో బొల్లిగాని ఓటు షేర్ లెక్కేసుకో నీకే తెలుస్తుంది. PK ఓట్లు తీసెయ్యి (-15%) అంటే 2019 కన్నా తక్కువే.
హ హ ఈ లెక్క@లు స@క్క@గా లేవు r@@.. ఇందులో బొల్లిగాని ఓటు షేర్ లె!క్కే!సుకో నీకే తె!లుస్తుంది. PK ఓట్లు తీసె!య్యి (-15%) అంటే 2019 కన్నా త!క్కు!వే.
రెండు నెలలు కూడా పూర్తి కాలేదు, ఉచ్ ఆగట్లేదు కుల్ గజ్ కోడాక్ లకి.
అన్ని పథకాలు ఆపేసి అభివృద్ధి చూపిస్తే చాలు అనుకొంటున్నారు మెజారిటీ ప్రజలు. అర మస్తాన్ ఐపాక్ కాకుండా వేరే వాళ్ళతో సర్వే చేయించు చూసుకో.
నువ్వు కూడా చర్చి బ్యాచా ఏంది? అక్కడ మాత్రమే వైకాపా రాలేదని ఏడుపు పార్దనలు జరుగుతున్నాయట
Enti joke aa ?? Vallu kootami ki anukoolamga work chesara .. nuvve correct anuko.. ala ayithe teeseyali kadha as a GOVT EMPLOYEES
వాలంటీర్ వ్యవస్థ మీద ఇంకా ఏ నిర్ణయం కన్ఫర్మ్ కాలేదు , ఎందుకు అప్పుడే తొందరపడటం, ఒకవేళ తీసేయాలని నిర్ణయిస్తే మాత్రం అది దారుణమైన మోసం అవుతుంది
“సందుకో సచివాలయం”లో “ఉన్న ఉద్యోగులకే”
“పని లేక pubg” అడుకు0టున్నారు.. ఇక నెలకి ఒకరోజు పని చేసే Volunteer’s అవసరమా??
మరి ఎలక్షన్ ముందేమి కూసార్రా?
ఇంకా రెందు నెలలు కూదా కావటం లెదు అప్పుడె ఎడుపా?
2014 మేనిఫెస్టో గురించి కూడా కొంచం మర్చిపోయారునుకుంటా. కనపడ కుండా పోయిందది, పప్పు గాడు ఇదేదో రుచి గ వుంది అని తినేసాడు ఏంటి? మీరు కూడా మాట్లాడుతున్నారు సిగ్గుండాలి
అమాయక ప్రజలను మోసం చేసి గెలిచాడు.
లీడర్ కాదు రా . చీటర్. చొర్ …చీటర్ ….అమాయక ప్రజలను మోసం చేసి k-bath న్యూస్ పేపర్స్ సహాయంతో తో. వీడి బ్రతుకు అంట మోసం,
అందుకే ప్రజలు అయినాను గెలిపించి మనల్ని దించేశారు అన్న ..
2014 మేనిఫెస్టో ఎక్కడరా సంతొష ? పప్పు గాడి ప్యాంటు లో దూర్చుకున్నాడా? మీరు కూడా మాట్లాడుతున్నారు సిగ్గుండాలి..
EENADU/బాబు కు ఉన్న నాలుకలు ఇ లొకం లొ ఎవరికి ఉండవు
జనాలు జ గ్గడి దగ్గర నవ రత్నాలు తీసుకుని జ గ్గడి నవ రంధ్రాల్లో సీసం కూరేసారు, వాలంటీర్లు కూడా జ గ్గడి పార్టీని సమూలంగా భూస్దాపితం అవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించారు , ఈ అనుభవాల నుంచి బాబు గారు నేర్చుకోవాలి , ఏది ఎంత వరకు అవసరమో అంతే ఇవ్వాలి , ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి
నీకు పదిహేను వేలు,పవర్ స్టార్ 999 రా 😜
అబ్బా మరి ఆ కూత ఎలేచ్షన్స్ కి ముందు ఎందుకు కుయ్యలేదు బొల్లిగాడు? ఎందుకంటే ఓట్లు కావలి గా.
Appudu nee amma tho busy gaa unnaduleraa.
Appudu nee Amma tho busy
Appudu nee amma tho busy lee
Hami lu evarikkavali , naku eppudu oka hope kaluguthundi , ee term chandrababu gari administration baguntundi ani nammakam kaluguthundi , Jagan gari lage hami la trap lo padi , palana lo faiure avutharu anukunnanu , but good this time babu garu is realized , kani duradrustam entante vodipoyina tharuvatha kuda jagan garu enka hami la loop lo ne erukku poyi unnaru.
Jagan ekda
Bathroom lo BRother
bokakshi / GA / మాడ గాడు నిజం చెప్తే ఒట్టు !!
విశాఖ డ్రగ్ వ్యవహారంలో ..గట్టిగా ఉలిక్కి పడ్డ పచ్చ బ్యాచ్
కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు..ఉండవని విశ్వసించవచ్చునా…?
ఈ ప్రశ్నతోపాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావాల్సి ఉన్నది.
దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్ పెట్టింది..?
యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు ఉండగా..అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకుంది..?
బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ..విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను కంపెనీ ప్రతినిధులు సీబీఐ ముందు ఎందుకు నొక్కి చెబుతున్నారు..?
మధ్యలో తమకు తెలియకుండా ఎవరో..ఈ డ్రగ్స్‌ను బాక్స్‌ల్లో పెట్టి ఉంటారని..బుకాయించడం కోసమా…?
అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా…?
విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక..బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే..ఆ కంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు..?
సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా…?
లేక.. ఎవరికైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా…?
రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో… డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు, చేసుకునే అవకాశముంది. కానీ.. సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు.
దాణా ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నట్లు .. ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటికీ ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. దాణా ఉత్పత్తి ప్రారంభించకుండానే..యీస్ట్ దిగుమతికి ఎందుకు..తొందరపడినట్లు….?
డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నవారు కాకుండా..మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే..సంధ్య కంపెనీ యీస్ట్ కంపెనీకి ఆర్డర్ చేసిందా..?
బ్రెజిల్ నుంచే దిగుమతి చేసుకోవాలని ఆ శక్తి నిర్దేశించిందా…?
టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగాకే..బ్రెజిల్లో బయల్దేరిన ఓడ..పొత్తు కుదిరాక విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా…?
డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా..?
ఒకేసారి వందలు, వేల కోట్ల రూపాయలను చేతులు మార్చడంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా…?
ఎందుకంటే..ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్..లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు
2022 జూన్ నుంచి 2023 జులై 15 వరకు.. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో..రాష్ట్ర బృందాలు కలిసి..సుమారు రూ.12 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశాయి.
ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ..వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు.
అయితే..బలమైన నెట్ వర్క్ ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశమున్నది.
పక్కా ప్లాన్‌తోనే.. పక్కా నెట్ వర్క్‌తోనే.. యీస్ట్‌లో డ్రగ్స్ కలిపి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్..
రాష్ట్రాన్నే కాదు.. దేశాన్నే మత్తులో ముంచేయాలనుకుంది.
కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు సీబీఐ విచారణ సజావుగా సాగేలా సహకరిస్తారా..?
పొత్తులో భాగంగా డ్రగ్స్ దందాను తొక్కేస్తారా..? వేచి చూడాలి.
అందుకేగా జగన్ రెడ్డి కి 11 ఇచ్చి.. బెంగుళూరు కి పార్సెల్ చేసేసారు..
నువ్వు జగన్ రెడ్డి కి బానిస వి.. ఓటర్లు కాదు..
నువ్వు చదువుకున్న మూర్కుడివి.. ఓటర్లు చదుకోని వాళ్ళైనా తెలివైన వాళ్ళు..
@Lokanath Rao Panuganti emaina thittada saaru mimmalni.. ala moorkudivi annaru?
మీకు నా కామెంట్స్ నచ్చకపోతే బ్లాక్క్ చేసుకోండి సారూ..
మీరు కూడా నన్ను తిడుతూ కామెంట్స్ పెడతారు.. మిమ్మల్ని నేను తిట్టానా..? నేను కూడా తిట్టగలను కదా..
వాళ్లకి లేనినొప్పులు మీకెందుకు సారూ..
గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్స్ నచ్చకపోతే మీరు చదవకండి సారూ. మీరు కామెంట్లు చేస్తే మేము కూడా చేస్తాము. ఇది పబ్లిక్ ఫోరమ్.
చేసుకోండి సారూ.. కానీ నీతులు చెప్పకండి..
ఎందుకు తిట్టారు అని మీరు అడుగుతుంటే.. కామెడీ గా ఉంది..
నీలాంటి లంజలు పతివ్రత పాఠాలు చెపుతుంటే…11 లో పెట్టి కొట్టినా బుద్ధి రాలేదని తెలుస్తోంది..
ఇదిగో నువ్వే మొదలెట్టావ్ బూతులు. బొల్లిగాడి కన్నా పప్పు గాడికన్నా మీ సోషల్ మీడియా పచ్చ నాయాల్ల కన్నా లంజలు ఈ దేశం లోనే ఎవరూ లేరురా. పిచ్చి ముండాకొడుక.
మీరు నన్ను తిట్టలేదా సారూ..
ఈ రోజు కామెంట్స్ చెక్ చేసుకోండి.. నేను కూడా తిట్టగలను అని మీకే చెప్పాను..
మీరు తిట్టినప్పుడు ఊరుకోవాలా.. మేము తిడితే మాత్రం సూక్తులు చెపుతారా..?
Neelanti vedava comments inkaa chadavalsi ravatam maa daurbhagyam. Nee opinion viluvento elections lo telisindi, nuvvu yentha chinchukunna vupayogam ledu.
so musukuni kurcho leka pakkakeli aaduko.
Babu Garu is busy in making people crorepati using poor to rich scheme. So he is giving second thought on implementing welfare schemes, moreover he may dissolve all schemes, it’s an art and he is artist
EVM la CM
Anniya Delhi lo poratam chesi Ataka dinchutadu.. Nuvvu tension padaku