జ‌గ‌న్‌కు త‌ర‌గ‌ని ఆద‌ర‌ణ‌!

వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఆద‌ర‌ణ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఆద‌ర‌ణ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అయితే స‌మ‌స్య‌ల్లా, ఆయ‌న ద‌గ్గ‌రికి కార్య‌క‌ర్త‌ల్ని, నాయ‌కుల్ని వెళ్ల‌నివ్వ‌క‌పోవ‌డ‌మే. ఇప్ప‌టికైనా వైసీపీ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డితే, మ‌ళ్లీ కోలుకోవ‌డం పెద్ద ప‌నేం కాదు. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. అయితే ఈ ద‌ఫా ఘోర ప‌రాజ‌యాన్ని వైసీపీ నేత‌లెవ‌రూ ఊహించ‌లేదు. అందుకే షాక్‌కు గుర‌య్యారు.

అయిన‌ప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త్వ‌ర‌గా షాక్ నుంచి కోలుకుని గాడిన‌ప‌డ‌డంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. పులివెందుల‌లో వైసీపీ కార్య‌క‌ర్త‌ల్ని క‌ల‌వ‌డం, అలాగే వినుకొండ‌కు వెళ్లి హ‌త్య‌కు గురైన ర‌షీద్ కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డ‌డం, తాడేప‌ల్లిలో ఇప్పుడిప్పుడే కేడ‌ర్ కోసం త‌లుపులు తెర‌వ‌డం ఉన్నంత‌లో మంచి ప‌రిణామాలని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇంత‌టితో స‌రిపోదు. ఇంకా చాలా మార్పులు చేసుకోవాల్సిన‌వి ఉన్నాయి.

జ‌గ‌న్‌, కేడ‌ర్ మ‌ధ్య గ్యాప్ లేకుండా చేయాలి. వాళ్లిద్ద‌రి మ‌ధ్య పూర్తిగా అడ్డుగోడ‌లు తొల‌గాలి. ముఖ్యంగా ఇదే వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కోరుకుంటున్నారు. అడ్డు గోడ తొల‌గ‌నంత వ‌ర‌కూ వైసీపీకి భ‌విష్య‌త్ వుండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి ఇప్ప‌టికీ తాడేప‌ల్లికి పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు వెళ్ల‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ ద‌గ్గ‌రికి భారీ సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు వెళుతుండ‌డం ఆ పార్టీలో జోష్ నింపుతోంది.

తాడేప‌ల్లిలో జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద‌కు వెళ్లిన ఏ ఒక్క కార్య‌క‌ర్త నిరుత్సాహం చెంద‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త వైసీపీ పెద్ద‌ల‌దే. వాళ్లంతా జ‌గ‌న్‌ను కోరిక‌లు కోర‌డానికి వెళ్ల‌డం లేదు. త‌మ అభిమానాన్ని చాటుకోడానికి మాత్ర‌మే వెళుతున్నార‌నే విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్దు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న ద‌గ్గ‌రికి ప‌నుల‌పై మాత్ర‌మే వెళ్లిన వారికి, ప్ర‌స్తుతం వెళుతున్న వారికి మ‌ధ్య చాలా తేడా వుంది. అధికారంలో లేని స‌మ‌యంలో వెళుతున్న వారంతా గుండెల నిండా త‌మ నాయ‌కుడిపై ప్రేమ నింపుకున్నారు.

ఓట‌మి బాధ‌లో ఉన్న త‌మ నాయ‌కుడికి తామున్నామ‌ని ధైర్యం చెప్ప‌డానికి వెళుతున్న వారిని జ‌గ‌న్ ద‌గ్గ‌రికి వెళ్ల‌నివ్వాలి. ఆ బాధ్య‌త‌ను ఎవ‌రో ఒకరు తీసుకోవాలి. ఎవ‌రనేది త్వ‌ర‌గా తేల్చుకోవాలి. మ‌న‌ల్ని అభిమానించేవారిని కాపాడుకోవ‌డం అతి పెద్ద స‌వాల్‌. కార్య‌క‌ర్త‌లే క‌దా అని చుల‌క‌న భావంతో చూడొద్దు. అలా చూస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంద‌ని ఓట‌మి నుంచైనా గుణ‌పాఠం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

34 Replies to “జ‌గ‌న్‌కు త‌ర‌గ‌ని ఆద‌ర‌ణ‌!”

    1. ముందు ఆ 35 మంది పెర్లు చెప్పమని సవాలు విసిరినా చెప్ప లెకపొతున్నదు!

      1. ఎన్నికలకి ముందు 35000 మంది మహిళలు తప్పిపోయారు అని అన్నారు , అందరు దొరికారా ?

          1. 35000 మంది తప్పిపోయారు అని వాగింది కూటమి లోని వాళ్ళు, ఇప్పుడు అధికారం లో ఉంది కూటమి ప్రభుత్వం , వారిని వెదికి కనిపెట్టాల్సింది కూడా కూటమి ప్రభుత్వమే

          2. వాళ్ళు నిజంగానే తప్పిపోయి ఉంటె, వాళ్ళని పట్టుకోగల్గితే మంచిదే కదా,అప్పుడు ఎవరివల్ల తప్పిపోయారో వారిని ఉతకండి తప్పు లేదు , కాని ఓట్ల ప్రాపకం కోసం సొల్లు కబుర్లు చెప్పారు అని అర్థమైతే మాత్రం ఓర్చుకోలేనంత గ ఉతికేస్తారు

          3. ఆవును అబద్దాలు మీ నత్తి గాడు మాత్రమే చెప్పాలి అది వాడి పేటెంట్ హక్కు

          4. అంటే మీరు ఎలక్షన్ టైం లో చెప్పినవి అన్ని అబద్దాలే అని ఒప్పుకుంటున్నారు , సూపర్

  1. బావుంది GA… సొంత బాబాయ్ నే లేపేసినా కూడా తగ్గని ఆదరణ రేంజ్ ఎలివేషన్…..😂😂

  2. Super pic. ఒక జగన్ మరో ఇద్దరు జగన్ లను కలిసినట్లుంది. ఒకరు హావభావాలను, మరొకరు ఆహార్యాన్ని అంది పుచ్చుకున్నారు.

  3. అన్న ఇంట్లొ ఎలుకలు పట్టటానికి కొటి ముప్పై లక్షలు కర్చు చెసారు అంట! అసలు ఈ విషయమె GA రాయలెదు.

  4. వెళ్తోంది కార్యకర్తలు అభిమానులు మాత్రమే .. అందుకే 40 % అని రాసుకోండి … ఓడిన కూడా ఆదరణ ఉంది అని మిమల్ని మీరు మోసము చేసుకుంటున్నారు .. ఇలాగె ఉండండి రాష్ట్రానికి మంచిది ..

  5. “ప్యాలస్ పొట్టిడి” darsanaaniki డిమాండ్ బాగుందే.. “నల్ల పిర్రల పంది” ఏక్కడ?? ఈ “Darshana యాపారం” మొదలెట్టమనీ దానికి టెండర్ వేయాలి.

  6. special దర్శన టికెట్ 3 లక్షలు అంటా..ఆ0త స్పెషల్ ఏంటీ అని మాత్రం ఆడగొద్దు..

    Q పేరు “ప0ది పిర్రల ఆంటీ” అ0ట.. వొళ్లంతా ఒకటే ఊపుడు అని టాక్.

    1. ఆడుదాం ఆంధ్ర సృష్టికర్తను మీరు అలా అవమానించడం ఏం బాలేదు బ్రో🤣🤣🤣

  7. ఎవరు ఎక్కువ ఎలుకలు పడితే వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేస్తే… పోలా అదిరి పోలా

  8. తాడేపల్లి ఇనుప కోటలో 10 కోట్లు విలువ చేసే ఎలుకలు ఉన్నాయిఅంటా.. వాటి కోసమే జనం వెళ్తున్నారు అంటా

  9. ఒంటరిగా ఉంటే వాడి చేతులు వాడే పిసుక్కునే వాడు, ఇప్పుడు వెళ్ళిన వాళ్ల చేతులు పిసుకుతూ ఉన్నాడు.. అంతే తేడా..

    మిగతా అంతా same to same…

  10. Maaku kuda ascharyam gane undi … anna ni karyakarthalu kottadiniki veltunnara ? Leka anna ne kottamani karyakarthalani pilusthunnada? .. anna ki edaina sadyame …

  11. అంత ఆదరణే వుంటే ధైర్యంగా సింహం లాగ తాడే పల్లిలో లో వుండాలి కదా

  12. బాగా డబ్బు ఉన్న వాళ్ళు అదే తక్కువ సమయం లో కోటాను కోట్ల కి అధిపతి అయిన వారంతా సమాజం లో మోజు… అది ఫేమ్ అంటే మళ్లీ బొక్క బార్లా పడతామే…మనకోసం జనం వస్తారు గోల చేస్తారు కానీ ఇంకా ఓటు మాత్రం వెయ్యరు.

Comments are closed.