అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతుంటారామె!

వంగ‌ల‌పూడి అనిత ఏపీ హోంశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న కొత్త‌లో హెచ్చ‌రిక‌ల‌తో అద‌ర‌గొట్టారు. ఇటు పోలీస్ అధికారులు, అటు అసాంఘిక శ‌క్తుల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆమె అన్నారు. అయితే ఆచ‌ర‌ణ‌లో…

వంగ‌ల‌పూడి అనిత ఏపీ హోంశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న కొత్త‌లో హెచ్చ‌రిక‌ల‌తో అద‌ర‌గొట్టారు. ఇటు పోలీస్ అధికారులు, అటు అసాంఘిక శ‌క్తుల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆమె అన్నారు. అయితే ఆచ‌ర‌ణ‌లో మాత్రం అనిత విఫ‌ల‌మైన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. చిన్న బాలిక‌లు మొద‌లుకుని మ‌హిళ‌ల‌పై హ‌త్యాచారాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇవ‌న్నీ అనిత బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాతే జ‌ర‌గ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

ఈ నేప‌థ్యంలో వంగ‌ల‌పూడి అనిత‌పై వైసీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో దారుణాలు జ‌రుగుతుంటే ఎప్పుడైనా హోంశాఖ మంత్రి అనిత స్పందించారా? అని నిల‌దీశారు. అనిత అస‌మ‌ర్థ హోంశాఖ మంత్రిగా క‌ళ్యాణి అభివ‌ర్ణించారు.

జ‌గ‌న్‌ను తిట్ట‌డ‌మే అనిత ఏకైక ఎజెండాగా పెట్టుకున్నార‌ని క‌ళ్యాణి విమ‌ర్శించారు. కూట‌మి పాల‌న‌లో యథేచ్ఛ‌గా హ‌త్య‌లు, దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆమె అన్నారు. అన‌కాప‌ల్లి సిన‌ర్జీస్ ప్ర‌మాదంలో స‌హాయ‌క చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో అనిత విఫ‌ల‌మ‌య్యార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌ద‌న‌ప‌ల్లెలో పేప‌ర్లు త‌గ‌ల‌బ‌డితే హెలికాప్ట‌ర్ పంపార‌న్నారు. ఇదే ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ప్రాణాల కోసం ఒక హెలికాప్ట‌ర్ పంప‌లేరా? అని ఆమె నిల‌దీశారు. ఏ మాత్రం అవ‌గాహ‌న లేకుండా అనిత మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.

15 Replies to “అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతుంటారామె!”

  1. గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్స్ వాళ్ల పేర్లు కూడా మర్చిపోయాం వాళ్ళకంటే ఈవిడ చాలా బెటర్ వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షాలు తిట్టడానికి తప్పితే సబ్జెక్టు మీద మాట్లాడే వాళ్లే కాదు అనిత గారు కనీసం సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారు అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటున్నారు

      1. కుక్కలు మొరిగితే పట్టించుకుంటామా

        అలాగే కుక్కలు మొరిగాయి ఏదైనా సబ్జెక్టు మాట్లాడితే గుర్తుంచుకునేవాళ్ళం

  2. nuvvu eppudu bhadhyathalu teesukunnavo inthakumundu vunna mee maaji adhyakshuraalu ekkadiki poyindi kalyani ade

    mee pichikukkalanni.vatiki pichi taggundi anukuntanu.ippudu neeku pichipattinatlundi jara jagratha.ippude treatment teesuko lekapothu muduruthundi neeku kuda pichi.

    nee rojakka ekkada kalyani.daaniki dulateerintlundi ade pichi.

  3. ప్రజలు టాక్స్ సొమ్ము తో 4 కోట్ల పఫ్స్ మెక్కడం కాదు రా leven.. ఆపదలో ఉన్నప్పుడు కొట్టేసిన కోట్లలో ఒక్కొక్కరికి కనీసం కోటి రూపాయలు ఇవ్వాలి రా సన్నాసి లంజియ..

  4. అనంత న*గ్న వీడియో లు ప్యాలస్ లో ఫాను పార్టీ వాళ్ళు 70 ఎం ఎం స్క్రీన్ మీద వేసినుకుని చూస్తున్నారు అంట కదా.

  5. జగన్ రెడ్డి పతనం “గులకరాయి” దగ్గర నుండి మొదలు అయ్యింది ఇప్పుడు తను ఏమి చెప్పిన నమ్మే పరిస్థితులలో లేరు ప్రజలు ఇంకో 30 ఏళ్ళు జగన్ రెడ్డి ని నమ్మరు.

Comments are closed.