వైసీపీకి మిగిలేది ఆ ముగ్గురేనా?

న‌లుగురు టీడీపీలోకి, మ‌రో న‌లుగురు బీజేపీలోకి చేరుతార‌నేది టీడీపీ అనుకూల మీడియా క‌థ‌నాల సారాంశం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల ఫిరాయింపు అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీ అనుకూల మీడియా క‌థ‌నాల ప్ర‌కారం మొత్తం 8 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీ మార‌నున్నారు. వైసీపీకి 11 మంది రాజ్య‌స‌భ స‌భ్యులున్నారు. ఏ ర‌కంగా చూసినా అంతా వైఎస్ జ‌గ‌న్‌కు స‌న్నిహితులుగానే క‌నిపిస్తున్నారు. కానీ ప్ర‌చారం మాత్రం వేరేలా వుంది.

తన‌పై వ‌స్తున్న ప్ర‌చారాన్ని విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్ వేదిక‌గా ఖండించారు. తాను వైసీపీకి నిబ‌ద్ధ‌త క‌లిగిన కార్య‌క‌ర్త‌గా విజయ‌సాయిరెడ్డి ప్ర‌క‌టించుకున్నారు. వైసీపీకి మిగిలే ముగ్గురు రాజ్య‌సభ స‌భ్యుల్లో వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, అయోధ్య‌రామిరెడ్డి లేదా నిరంజ‌న్‌రెడ్డి ఉండొచ్చ‌ని స‌మాచారం. లేదా ఇద్దరూ కొన‌సాగే అవ‌కాశం వుంది. ఈ ప‌రిణామాం వైసీపీలో అల‌జ‌డి రేపుతోంది.

ఇవాళ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌కు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావు రాజీనామాలు చేయ‌నున్నారు. విడ‌త‌ల వారీగా మ‌రో ఆరుగురు రాజీనామా చేస్తార‌ని చెబుతున్నారు. న‌లుగురు టీడీపీలోకి, మ‌రో న‌లుగురు బీజేపీలోకి చేరుతార‌నేది టీడీపీ అనుకూల మీడియా క‌థ‌నాల సారాంశం. ఇంత‌కాలం త‌మ‌కు రాజ్య‌స‌భ‌లో బ‌లం వుంది, టీడీపీకి ఏమీ లేద‌ని వైసీపీ నేత‌లు ధీమాగా చెబుతూ వ‌చ్చారు. తాజా ప‌రిణామాలు గ‌మ‌నిస్తే త్వ‌ర‌లో రాజ్య‌స‌భ‌లో వైసీపీ బ‌లం నామ‌మాత్రం కానుంది.

ఇలాంటి ప‌రిస్థితి వస్తుంద‌ని బ‌హుశా వైఎస్ జ‌గ‌న్ ఊహించి వుండ‌రేమో. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే అని చెప్పేందుకు ఎన్నైనా ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకోవ‌చ్చు. గ‌తంలో టీడీపీ అధికారం కోల్పోయిన‌ప్పుడు, న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అధికారం లేనిదే ఎవ‌రూ ఒక్క‌రోజు కూడా నిద్ర‌పోయే ప‌రిస్థితి లేదు. ఈ కోణంలోనే ఫిరాయింపుల్ని చూడాల్సి వుంటుంది.

55 Replies to “వైసీపీకి మిగిలేది ఆ ముగ్గురేనా?”

  1. ప్రజలు అవినితిని అయినా సహిస్తారు ..

    మితిమిరిన గర్వాన్ని మాత్రం బరించలెరు ..

    అందుకె వాడ్ని అక్కడ వీడ్ని ఇక్కడ వం,..గొ,..పెట్టె,,…సారు

        1. em ninja, vadevedo notlo petti ninnu ningaledani feel ayyava. Em parledu satisfy chesta. Ippudu 2024 lo ela ningutaro natho cheppistav enduku, neeke arthamoutundi tondarlo. Kani 2004 and 2019 kanna chala bad, it’s confirmed.

        2. em ninja, vadevedo no ti lo petti ninnu nin ga ledani feel ayyava. Em parledu sat isfy chesta. Ippudu 2024 lo ela nin gu taro natho cheppistav enduku, neeke arthamoutundi tondarlo. Kani 2004 and 2019 kanna chala bad, it’s confirmed.

  2. వైసీపీ నుండి ఎవరు జంప్ ఐయినా, జగన్ మటుకు ఇంకో పార్టీ కు మారే ప్రసక్తి లేదంట. వైసీపీ కార్యకర్తలు, జగన్ ను మారుస్తారో, వాళ్ళే పార్టీ మారతారో వేచి చూడాలి. జీఏ ఆలోచించుకో, మునుగుతున్న పడవను పట్టుకు వేలాడుతావో, ఒడ్డుకు చేరతావో మరి నీ ఇష్టం.

  3. భావ బాటలో మరదలు ఆంటూ సైన్స్ మీడియా లో షుగర్లు..

    చివరికి పెళ్ళాం ర0కు గొడ్డలి మొగుడు కూడా బీజేపీ లో చేరుతాడనీ ప్యాలెస్ వర్గాల్లో గుసగుస.. ఎంతైనా “అవినా”భావ” సంబంధం కదా..

      1. ఎర్ర బుక్ ఎర్రిపప్ప ఒకటో పేజీ దెబ్బకే ల0గా leven గాడు ఒంటేలు పోసుకుని ‘ఆర్తనాదాలు చేసుకుంటూ ఢిల్లీ, బెంగళూర్ లండన్ కి పరుగో పరుగు.

    1. వాళ్ళు పదవులకి రాజీనామా చేసి వెళ్తున్నారు .. మన అన్న కాంగ్రెస్ కి రాజినామా చేసి తన సొంత పార్టీ పెట్టుకున్నాడు చూడు ఆలా ..

  4. హిస్టరీ బుక్ లో హిట్లర్ గురించి చదువుకున్నాం కాని…రియల్ గా హిట్లర్ గా బిహేవ్ చేస్తే ఏమవుతుందో…ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నాం

  5. నువ్వు జగన్ బాబు ని బాబోరు తో పోల్చుకొని స్వయంతృప్తి పడుతున్నావ్ !! జగన్ బాబు – ఒట్టిపోయిన మృగం అదే బర్రె; బాబోరు – The Legend; setup backs are common, but legends bounce back with full strength !! జగన్ బాబు ది temporary setback కాదు, పార్టీ packup అక్కడ, జగన్ హిమాలయాలు ఇక్కడ!! 🤣

  6. మా తెలుగు మీడియా మమ్మలను ఎలా ట్యూన్ చేసుకుంటుంది అంటే, బాబు గారు ఏది చేసిన లోక కళ్యాణం కోసం చేసినట్లే అన్న విధంగా. మా రాష్ట్రము లో ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీ + 4 MP ల కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ ఐనది.

    BJP తొందరగా మేలుకొని మిగిలిన వారిని విలీనం చేసుకోకపోతే BJP కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాబు గారి మీడియా స్లీపర్ సెల్స్ తమ ప్రత్యర్థుల మీద సైకలాజికల్ వార్ చేస్తూ ఒక్కొక పార్టీ ని/వ్యక్తిని నిర్వీయం చేస్తూ ముందుకు వెళ్తుంది ,

    ఆంధ్ర లో ఉన్న వాళ్ళను టీడీపీ లోకి , తెలంగాణా లో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ లోకి వెళ్లిపోయేటట్లు చేస్తూ , ప్రజల నుంచి కూడా దీనికి acceptance ఉన్నట్లు సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు,

    ఫైనల్ టార్గెట్ దేశంలో ఎక్కువ ఎంపీ లు ఉన్న ప్రాంతీయ పార్టీ గా ఎదగడం అప్పుడు తన చక్రాన్ని బయటకు తీసి Vajpayee ని బెదిరించి నట్లు బెదిరించే విధం గా సెట్ చేసుకోవడం. BJP తొందరగా వాళ్ళకు అనుకూలం గా మార్చుకోకపోతే Vajpayee గారి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది మళ్ళి.

  7. Jindhal గ్యాన్ని కాపాడటానికి. ఒక అమ్మయి ని. ఎంత దారుణంగా చేసారు రా నీచుల్లారా మీ పాపాపానికి పరిహారం లేదు .

  8. రాజీనామా లు చేసి పార్టీ మారే వాళ్ళను కూడా ఈ గ్రెట్ ఆంధ్రా వాళ్ళు ఫిరాయింపు అని వార్త లు రాస్తున్నాడు…. రాజ్యంగ బద్దంగా పార్టీలలో ఎన్నిక కాబడి పక్క పార్టీల వైపు వెళ్ళేటప్పుడు ఉన్న పదవి కి , పార్టీకి రాజీనామా చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు

    1. మేము మాత్రం రాజోల్ ఎంఎల్ఏ ని. జనసేనా నుండి లక్కోవచ్చాయ్ . అదే మా బ్రాండ్ . ఒక అమ్మాయి ని ముమబ్యూ నుండి లాక్కొచ్చి. జిందాల్ గన్ని సేవ్ చేశాం .విలువలతో కూడిన రాజకీయం మాది

  9. అన్నియకి 40 % ఓట్లు వచ్చాయి కదా. అంటే ఈవీఎం ని ఎవ్వరో ట్రాప్ చేసి ఆ ఓట్లు అన్నియ్యకి వేయించారు.

  10. అ న్ని య కి 40 % ఓట్లు వచ్చాయి కదా. అంటే ఈవీఎం ని ఎవ్వరో ట్రాప్ చేసి ఆ ఓట్లు అ న్ని య్య కి వేయించారు.

  11. అ న్ని య కి 40 % ఓట్లు వచ్చాయి కదా. అంటే ఈవీఎం ని ఎవ్వరో yedo చేసి ఆ ఓట్లు అ న్ని య్య కి వేయించారు.

  12. కోర్టు కేసుల్ని ధైర్యం గా ఎదుర్కుని, అసెంబ్లీ లో పాలక పక్షాన్ని ధైర్యం గా ఎదుర్కుని, కష్టాల్లో ఉన్న కార్యకర్తల్ని ధైర్యం గా కలిసి – ఇలాంటి సలహాలు ఏమీ ఇవ్వరారా మీరు? అన్ని వదిలేసి లండన్ పోతాను అంటే పార్టీ పరిస్థితి అస్సామే అని చెప్పరారా మీరు ? వాట్ ఇస్ థిస్ ఎంకటి..

Comments are closed.