వైసీపీకి ఊహించని షాక్. ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. వైసీపీని వీడిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కళ్యాణ్ చక్రవర్తి ప్రాతినిథ్యం వహించేవారు. కర్రి పద్మశ్రీ గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యారు. ఈమె మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మహిళ.
వైసీపీని రాజ్యసభ సభ్యులు వీడుతారని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్సీలు షాక్ ఇవ్వడం గమనార్హం. ఇటీవల ఎమ్మెల్సీ, పార్టీ పదవికి పోతుల సునీత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సునీత బాట పట్టడం చర్చనీయాంశమైంది. వీళ్ల ముగ్గురు టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో చేరాలనుకునే వైసీపీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షరతు విధించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు వైసీపీ ద్వారా వచ్చిన చట్టసభ పదవులను కూడా నాయకులు వదులుకోవాల్సి వస్తోంది.
ప్రస్తుతం మండలిలో వైసీపీకి ఆధిక్యత వుంది. అక్కడ బలపడాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ సభ్యులతో రాజీనామా చేయించి, తిరిగి టీడీపీ తరపున ఎన్నికయ్యేలా ఆ పార్టీ నాయకులు వ్యూహం రచిస్తున్నారు.
jagan ilanti RAJAKEEYA VYABHICHARULANU nammukunnadu
ఇప్పుడయి నా… పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన పిఠాపురం వర్మ కు ఎమ్ ఎల్ సీ ఛాన్స్ ఇస్తారా??
aayanaki full time MLC istharu ilanti by elections lo kaadu
ayyo, maro 2 vellipoyara?
yevaraina ponivvandi malli inthaku minchina nayakulu ycp ki vundhi aa dhammu jagan ku vundhi
Rajakeeyalaku viluvalu levu inka vunnayi ani nammutunnara..adi andhra lo..eppudo sachhipoyindi neeti viluvalu.. andhra prajalaki correct mogudu CBN..ilanti vaade andhra janalaki kavali..Jagan saripodu..neeti viluvalu ante andhra janalaki nachhadu
Viluvala gurinchi nv and jagan matladithe navvu vastadhi.. ycp oka rotha party.. jagan oka chethakani CM
neethi viluvalu leni vyakthi vati gurichi patent rights teesukunnatlu matladithe janalaku baaga kalindi.
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
కాదంబరి జత్వాని విషయం భయటకి పొక్కగానె, షాక్ లొ సాక్షి మీడియా! హనీ ట్రప్ అంటూ కొత్త అర్ధం. క్యార్యెక్టర్ అసాసినెషన్ చెస్తూ, కక్ష సాదింపులూ అంటూ TDP మీద తొయ్యటనికి పడరాని పాట్లు.
So angry. Something must be done by dragging these folks to road and dash, dash…
కన్వర్టెడ్ christians, కులగజ్జి రెడ్లు తప్ప ఎవరూ లేరు వైఎస్ఆర్సీపీ లో… చీడ పురుగులు.. థూ..
Tuglak,torri Nani,gutka Nani, ambothu rambabu,Anil Kumar yadav tappa evaru undaru total jump
Veellandariki chemba shock ichchi TDP ni nammukoni yella tarabadi waiting lo unna vidheyulaki ivvalsindiga manavi