ముంబ‌యి మునగ‌డం, అమ‌రావ‌తి మున‌గ‌డం ఒక‌టేనా?

చ‌రిత్ర‌లో భాగంగా అభివృద్ధి చెందుతూ వ‌చ్చిన న‌గ‌రాలు భారీ వ‌ర్షాల‌తో ఇక్క‌ట్లు ప‌డ‌టానికి, అమ‌రావ‌తి ముంపుకు పోలిక పెట్ట‌డ‌మే ఇక్క‌డ పెద్ద విచిత్రం!

తెలుగుదేశం కూట‌మి ఎన్నిక‌ల విజ‌యంలో అమ‌రావ‌తి ద‌శ తిరుగుతుంద‌నే అంచ‌నాలు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అయ్యాయి. అయితే అందుకు భిన్నంగా సాగుతూ ఉంది వ్య‌వ‌హారం. చంద్ర‌బాబు నాయుడు సీఎం కాగానే.. అమ‌రావ‌తిలో బీభ‌త్స‌మైన రియ‌లెస్టేట్ బూమ్ ను ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే అది కూడా అంతంత‌మాత్రంగానే ఉంది. అమ‌రావ‌తి విష‌యంలో మ‌ళ్లీ గ్రాఫిక్స్ ను తెర‌పైకి తీసుకురావ‌డం ఇంకా లేట్ అవుతూ ఉంది. ఈ మ‌ధ్య‌నే తెలుగుదేశం నేత నారాయ‌ణ మాట్లాడుతూ.. మ‌రో మూడు నెల‌ల్లో అమరావ‌తి నిర్మాణానికి సంబంధించిన కీల‌క‌మైన అప్ డేట్స్ ఉంటాయ‌నే ప్ర‌క‌ట‌న ఒక‌టి చేశారు. ఆయ‌న అలా ప్ర‌క‌టించిన వెంట‌నే భారీ వ‌ర్షాలు, అమ‌రావ‌తి నీటిలో మునిగిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

అయితే ఇప్పుడు చంద్ర‌బాబు అభిమాన సంఘాలు అమ‌రావ‌తి ఇమేజ్ ను కాపాడ‌టానికి శ‌తథా ప్ర‌య‌త్నిస్తూ ఉన్నాయి. అమ‌రావ‌తి నిండా మునిగిన నేప‌థ్యంలో… ఏ న‌గ‌రం మున‌గ‌లేదు? అనే వాద‌న‌ను ఒక‌టి త‌యారు చేశారు. తాము ముంబై చూశామ‌ని, మ‌రో న‌గ‌రం చూశామ‌ని.. అన్ని న‌గ‌రాలూ ఏదో ఒక ద‌శ‌లో మునిగాయ‌ని, భారీ వ‌ర్షాల‌కు ఏ న‌గ‌రం మిన‌హాయింపు కాదంటూ త‌మ‌కు తోచిన వాద‌న‌లు వినిపిస్తూ ఉన్నాయి చంద్ర‌బాబు అభిమాన వ‌ర్గాలు! అయితే.. చ‌రిత్ర‌లో భాగంగా అభివృద్ధి చెందుతూ వ‌చ్చిన న‌గ‌రాలు భారీ వ‌ర్షాల‌తో ఇక్క‌ట్లు ప‌డ‌టానికి, అమ‌రావ‌తి ముంపుకు పోలిక పెట్ట‌డ‌మే ఇక్క‌డ పెద్ద విచిత్రం!

ముంబయి మాత్ర‌మే కాదు.. హైద‌రాబాద్, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాలు కూడా వివిధ సంద‌ర్భాల్లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఇక్క‌ట్ల పాల‌వుతున్న వార్త‌లు రెండు మూడేళ్ల‌కు ఒక‌సారి అయినా చూస్తూనే ఉన్నాం. అయితే అక్క‌డ కూడా న‌గ‌రం న‌గరం ఏమీ మున‌క‌లో కొట్టుకుపోవ‌డం లేదు. ప్ర‌త్యేకించి చెరువుల‌ను ఆక్ర‌మించి క‌ట్టిన కాల‌నీలు, లోత‌ట్టు ప్రాంతం అనే గ్ర‌హింపు లేకుండా జ‌రిగిన నిర్మాణాలు, స‌రైన మురుగునీటి స‌ర‌ఫ‌రా లేని ప్రాంతాలు, ఒక ప్లాన్ అంటూ లేకుండా ఎడా పెడా నిర్మాణాలు జ‌రిగిన ప్రాంతాల్లోనే భారీ వ‌ర్షాల స‌మ‌యంలో ఇబ్బందులు చూస్తూ ఉంటాం.

భారీ వ‌ర్షాల‌తో బంజారా హిల్స్ ఎప్పుడూ మునిగిపోయిన దాఖ‌లాలు లేవు, చెన్నైలో కూడా లోత‌ట్టు ప్రాంతాలే ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాయి. ముంబ‌యిలో అయినా అంతే.. గ‌త రెండు ద‌శాబ్దాల్లో ముంబ‌యి రెండు మూడు సంద‌ర్భాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాల‌ను చ‌వి చూసింది. ఆ సంద‌ర్భాల్లో కూడా.. న‌గ‌రం న‌గ‌రం ఎక్క‌డా మునిగిపోలేదు, కొన్ని ప్రాంతాలు మాత్ర‌మే ఇబ్బందులు ప‌డ్డాయి. అది కూడా అన్ ప్లాన్డ్, చెరువుల ప్రాంతాలు! అవి అప్పుడూ, ఇప్పుడే కాదు.. ఎప్ప‌టికీ అలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ ఉంటాయి!

మ‌రి న‌గ‌రంలో అక్ర‌మ నిర్మాణాలు జ‌రిగిన చోట్ల ఇబ్బందులు ఎదుర్కోవ‌డం కాదు, అమ‌రావ‌తిని మాత్రం మొత్తం మున‌క ప్రాంతంలో క‌డ‌తార‌ట‌! పాత‌నగ‌రాల నుంచి కొత్త న‌గ‌రాల నిర్మాణాల్లో పాఠాలు నేర్చుకోవాలి! అమ‌రావ‌తి డిజైన్ కోసం లండ‌న్ తిరిగారు, పారిస్ తిరిగారు, టోక్యో వెళ్లారు క్యోటో వెళ్లారు, ఆఖ‌రికి శ్రీలంక స‌హ‌కారం అని కూడా ప్ర‌క‌టించారు! అన్ని న‌గ‌రాలు తిరిగిన అనుభవాల‌తోనే క‌దా.. అమ‌రావ‌తి డిజైన్ల‌ను వ‌దిలారు! మ‌రి అన్ని న‌గ‌రాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్న‌ప్పుడు.. వ‌ర‌ద‌లు ముంచెత్తే ప్రాంతంలో నిర్మాణాలు చేప‌ట్ట‌డం ఏ మేర‌కు స‌మంజ‌స‌మో అంటే.. ముంబ‌యి మున‌గ‌లేదా.. అని వాదించ‌డం ఎంత పేల‌వ‌మో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు!

పెద్ద పెద్ద న‌గ‌రాల్లో వ‌ర‌ద‌ల ఇబ్బందుల‌కు మ‌రో ప్ర‌ధాన కార‌ణం.. నేల అంతా కాంక్రీట్ పర‌చ‌డం! అయితే ఇళ్ల నిర్మాణం, లేక‌పోతే రోడ్లు.. ఎక్క‌డా నీరు ఇంకే ప‌రిస్థితి లేదు దేశంలోని పెద్ద న‌గ‌రాల్లో. హైద‌రాబాద్, బెంగ‌ళూరు, ముంబ‌యి.. ఇవ‌న్నీ కాంక్రీట్ జంగిల్సే. ఒక్కో న‌గ‌రం 40 నుంచి యాభై కిలోమీట‌ర్ల మేర విస్త‌రించి ఉన్నాయి. ఇంత విస్తీర్ణంలో క‌నీసం స‌గం స్థ‌లంలో ఇళ్ల నిర్మాణాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతంలో కాంక్రీట్ రోడ్లు, తారు రోడ్లు.. ఇళ్ల మీద ప‌డే వ‌ర్షం రోడ్ల మీద‌కు వ‌ర‌దెత్తుతుంది, రోడ్ల మీద ప‌డే వ‌ర్ష‌మూ ఇంక‌దు.. ఇవ‌న్నీ.. క‌లిసి సాగే ప్ర‌వాహం లోత‌ట్టు ప్రాంతాల వైపు, చెరువులు ఆక్ర‌మించి క‌ట్టిన ఇళ్ల వైపు సాగుతుంది. మ‌రి ప‌దుల కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో నీళ్లు ఇంకే ప‌రిస్థితి లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా ఆ న‌గ‌రాలు ఇబ్బందిని ప‌డుతున్నాయి.

అమ‌రావ‌తిలో ఇప్ప‌టివ‌ర‌కూ కాంక్రీట్ నిర్మాణాలు ఏమీ లేవు. మిగ‌తా న‌గ‌రాల్లా! కాబట్టి అక్కడ నీళ్లు ఇంక‌డం లేద‌నే వాద‌నకు ఆస్కార‌మే లేదు! మ‌రి ఇంకా కాంక్రీట్ జంగిల్ కాక‌ముందే, నీళ్లు స‌వ్యంగా ఇంకి అవ‌కాశం ఉన్న‌ప్పుడే నిండా మున‌గ‌డం అంటే.. నీరు ఇంకే ప‌రిస్థితి లేన‌ప్పుడు దాని ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌డం క‌ష్టం కాదు!

అయితే ఎన్ని లాజిక్ లు చెప్పినా అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు వెన‌క్కు త‌గ్గ‌రు. దాన్ని గుదిబండ‌గా రాష్ట్రానికి త‌గిలించ‌డంతోనే ఆయ‌న‌, ఆయ‌న పార్టీ ప్ర‌యోజ‌నాలు ముడిప‌డి ఉండ‌వ‌చ్చు! అమ‌రావ‌తిని అద్భుతంగా చూపిస్తూనే తెలుగుదేశం పార్టీ రాజ‌కీయం కొన‌సాగింది. అది కొన‌సాగుతుంది కూడా! అమ‌రావ‌తిని తెలుగుదేశం పార్టీ మ‌నుగ‌డ‌కు శాశ్వ‌త పెట్టుబ‌డి వ‌న‌రుగా మొద‌లుపెట్టార‌నే వాద‌న ఆది నుంచి ఉంది. దాన్ని దాటిపోయే అవ‌కాశం అయితే లేదు! ఏదేమైనా.. నిండా మునిగినా, మ‌రేం జ‌రిగినా.. అమ‌రావ‌తిలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును చంద్ర‌బాబు పాతేస్తారు త‌ప్ప ఇంకో ముచ్చ‌టే ఉండ‌దనేది నిర్ద్వందం!

మ‌రి ఇప్పుడు వ‌చ్చిన భారీ వ‌ర‌ద‌ల‌తోనే అమ‌రావ‌తి మునిగిందా అంటే.. దాదాపు ఏడాది నుంచి ఇన్ స్టాగ్ర‌మ్ లో ఒక వీడియో వైర‌ల్ గా సాగుతూ ఉంది. 2014-19ల మ‌ధ్య‌న చంద్ర‌బాబు హ‌యాంలో అమ‌రావ‌తిలో శాశ్వ‌త స‌చివాల‌యానికి కొంత వ‌ర్క్ జ‌రిగింద‌ట‌, ఆ వ‌ర్క్ జ‌రిగిన ప్రాంతంలో మ‌ట్టిని త‌వ్వి కొంత నిర్మాణాలు కూడా జ‌రిగాయ‌ట‌, ఆ నిర్మాణం జ‌రిగిన ప్రాంతం 2019 త‌ర్వాత కురిసిన భారీ వ‌ర్షాల‌కు మునిగిపోయిన వైనాన్ని కొంత‌మంది వీడియోల్లో చూపించారు.

తాత్కాలిక స‌చివాల‌యం కాకుండా, శాశ్వ‌త స‌చివాల‌యం నిర్మాణం ప‌ని అలా మొద‌లుపెట్టార‌ని, దాని నిర్మాణానికి మ‌ట్టి తవ్వార‌ని, కొంత అండ‌ర్ గ్రౌండ్వ‌ర్క్ జ‌రిగిన త‌ర్వాత కురిసిన భారీ వ‌ర్షాల‌తో ఆ ప్రాంత మునిగిపోయిందని, సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా అక్క‌డ నుంచి నీళ్లు ఇంకిపోయే పరిస్థితి లేదంటూ .. అదీ అమ‌రావ‌తిలో శాశ్వ‌త స‌చివాల‌యం నిర్మాణం ప‌రిస్థితి అని ఆ వీడియోల్లో వివ‌రించారు చాలా మంది. మ‌రి గ‌తంలో కురిసిన వ‌ర్ష‌మే ఇంకా అక్క‌డ నీళ్లుగా నిల్వ ఉందంటే.. ఇప్పుడు అమ‌రావ‌తి మునిగిన తీరు చూస్తే.. మ‌రీ ఈ నీళ్లు ఇంకేదెన్న‌డు? అనేది ప్ర‌శ్నార్థ‌కం అని చెప్ప‌క త‌ప్ప‌దు!

మూడు పంట‌లు పండే ప్రాంతంలో రాజ‌ధాని ఏమిటి? అనేది పాత ప్ర‌శ్నే! ఇందుకు భిన్నంగా జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న చేశారు. అయితే జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌ల్లోనే కాలం గ‌డిపి.. ఆ స‌మ‌స్య‌కు ఎలాంటి ప‌రిష్కారం చూపించ‌లేక‌పోయారు. దాని ఫ‌లితం ఎన్నిక‌ల్లో ద‌క్కింది. రాజ‌ధాని అంశంపై ఎటూ తేల్చ‌క‌పోవ‌డం.. జ‌గ‌న్ ఓట‌మికి కార‌ణాల్లో ఒక‌టిగాచెప్ప‌వ‌చ్చు. రాజ‌ధాని విష‌యంలో అవ‌లంభించిన వైఖ‌రి వ‌ల్ల జ‌గ‌న్ క‌నీసం ఒక్క శాతం ఓట్ల‌నైనా కోల్పోయి ఉంటారు.

ఇప్పుడు చంద్రబాబు త‌న‌ను అమ‌రావ‌తిని నిర్మించ‌డానికే ఎన్నుకున్నార‌ని అన‌వ‌చ్చు! కూట‌మి విజ‌యానికి ఎన్ని కార‌ణాలు ఉన్నా.. అంతా అమ‌రావ‌తి క్రెడిటే అనుకోనూ వ‌చ్చు! అమ‌రావ‌తితో త‌మ‌కు ముడిప‌డి ఉన్న ప్ర‌యోజ‌నాల దృష్ట్యా.. అన్నీ అమ‌రావ‌తికే అనే ప్ర‌తిపాద‌న‌ల‌తోనే చంద్ర‌బాబు నాయుడు ఈ అధికార కాలంలో వ్య‌వ‌హ‌రించ‌నూ వ‌చ్చు. అయితే ఇప్పుడు అమ‌రావ‌తికి ప్ర‌కృతే స‌వాల్ విసిరింది. చాలా ప్రమాద‌క‌ర‌మైన ప్రాంతంలో భారీ పెట్టుబ‌డులు పెడుతున్నారా.. అయితే జాగ్ర‌త్తా.. అన్న‌ట్టుగా ప్ర‌కృతే హెచ్చ‌రిక జారీ చేసింది. కానీ చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌కృతి కి ఎదురుగానే వెళ్ల‌వ‌చ్చు.

అమ‌రావ‌తి మునిగిపోకుండా.. అనే లెక్క‌లేసి కొత్త ప్లాన్లు మొద‌లుపెట్ట‌వ‌చ్చు.. గ‌తంలో కొండ‌వీటివాగు అనే దాన్నుంచి అమ‌రావ‌తికి వ‌ర‌ద భ‌యం ఉంటుంద‌నే మాట వినిపించింది. దాన్ని దారి మ‌ళ్లీస్తామంటూ కొన్నాళ్లు ప్లాన్లు వేశారు. మ‌రి ఇప్పుడు వ‌ర‌ద దృష్ట్యా ఏకంగా కృష్ణా న‌దినే దారి మ‌ళ్లించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందేమో! లేదా అమ‌రావ‌తిపై భారీ వ‌ర్షాలు ప‌డ‌కుండా మొత్తం న‌గ‌రానికే ఒక పై క‌ప్పును ఏర్పాటు చేస్తామంటారో ఏమో! వ‌ర్షాలు కొంత వ‌ర‌కూ కురిశాకా.. ఆ క‌ప్పు అధిక వ‌ర్షాలు ఈ దేవత‌ల న‌గ‌రంపై ప‌డ‌కుండా ఏర్పాట్లు చేస్తారేమో!

ఎమిరేట్స్ లో ఎడారినే ప‌చ్చ‌గా మార్చే ప‌నులు చేప‌ట్ట‌డం మొద‌లైంద‌ట‌, అలాంట‌ప్పుడు అమ‌రావ‌తిపై అధిక‌వ‌ర్షం కుర‌వ‌కుండా చంద్ర‌బాబు నాయుడు న‌గ‌రానికే పై క‌ప్పును ఏర్పాటు చేస్తే స‌రిపోదా! ఆ మేర‌కు గ్రాఫిక్స్ త‌యారు చేయ‌డానికి ప‌ట్టే స‌మ‌యం ఎంత‌? గ్రాఫిక్స్ డిజైన్ కు క‌న్స‌ల్టెన్సీలు రెడీనే క‌దా!

175 Replies to “ముంబ‌యి మునగ‌డం, అమ‌రావ‌తి మున‌గ‌డం ఒక‌టేనా?”

  1. ..suddenly lot of people saying amaravati got flooded by putting fake pictures..

    Ga came with new fake. Dug Raft pits are hugh and paid artists saying water is not synching to ground…lol

  2. Very nice article. Both Vizag and Amaravathi are unfit to be capitals but both the governments are acting stubborn not caring about innocent people’s lives.

      1. I wish, I did but I truly appreciate the thought behind the article which can educate some innocent people without caring about trollers who has be left for their karma.

        1. just one example of fake argument from you & article: “అమ‌రావ‌తి నిండా మునిగిన నేప‌థ్యంలో… ఏ న‌గ‌రం మున‌గ‌లేదు? అనే”

          If it was flooded, why didn’t jagan visit like to vijayawada?

          fakoo fake 🙂

          1. There aren’t anyone living in the capital region knowing how unstable it is and it is lucky that only the empty lands, roads and high court building were logged with water from Krishna river. Also, the only victim that Jagan will need to visit is CBN who lives on the encroached banks of Krishna river and Jagan cannot ask CBN how government is doing with flood relief.

          2. I still stand by that unlike you who changes tunes as facts gets exposed. You must be a shameless burden on this earth who knows nothing but twisting facts. When lands were pooled for building capital, who will be staying in that place? Also, yellow fools has knocked on courts to get stay order for alloting houses to poor people in capital region.

          3. I will still stand by my argument unlike you who changes your argument as facts get exposed. In the land that was pooled for capital, no one was allowed to stay in last 5 years by knocking court doors.

    1. This guy “Raja” appears to be a educated but paid artist…examples of fake propaganda from him:

      1) no one lives in capital region – fakoo fake

      2) luckily only empty roads etc because krishna river entered capital region – fakoo fake

      looks like some one fed him propaganda or he is the source of propaganda

  3. Stop spreading venom . Already you did enough the kind of floods that witnessed today are historical and never before in the history . It’s just an ego of Ycp Except that there is nothing. Due to sunami vizag has destroyed then how can you conclude vizag is worthless. Stop this. Rare is rare .let’s all get together to help vizaiawada .this is not the time

  4. These are raest of the rare . These are not benchmark . Stop this .this is not right time.in that case even vizag also threat of sunami and other nature calamity. Stop this let’s help visiawada first. Don’t coverup jagana mistakes now . Jagan has no solutions .

        1. Jagan has paid for that and will continue to pay the price until verdict is issued in the case. I only wish the case proceedings to get expedited, evidences submitted and culprits be punished. However, the sad state is that Viveka’s case is only being used for political benefit and mudslimging on each other and even his own kids are not interested in justice except doing vendetta politics.

          1. Yes and every election was done with fake propaganda including the one in 2024 and before. I did not see any election till now where politicians stated facts irrespective of the results that it could bring.

    1. in 2019, poor and middle class believed in ycp and got betrayed..

      now, looks like jagan has raised his game with even more fake propaganda with more money for educated artists…

      its only matter of time before undavalli will have another press meet on amarati

  5. noticed this: In English article, GA put fake picture and got caught. In this article, he just put digital image.

    If Amaravati was really flooded, all paid batch of ycp would have happily swimmed in that water and give live feeds. did you see even artist!

    I saw one video saying way to high court is flooded and that is also fake. 20K acres of land was abandoned for last 5 years and just turned into a jungle with dug pits every where…

    YCP is putting venom in hope that atleast some people who are from other regions will believe..

    my god, psycho batch

  6. ఇటువంటి ఆ/ర్టి/క/ల్స్ నమ్మే వాళ్ళు కూడా ఈ భూ ప్రపంచం లో వున్నారా? 2017 లో వేసిన పునాదులు ఎంత లోతో కూడా ఈ పెద్దమనిషి కి తెలీదు.

    1. there is one guy here who claims he doesnt belong to any party and facts matter to him..you debate with him 2 times, his true colors come out…

      this time, looks like Jagan recruited educated paid artist. that guy writes good english but full of fake stuff

      1. Can’t even debate subjectively about how water is diverted from Budameru canal and this guy claims to be knowledgable about dams and rivers as if he is an engineer of Polavaram. Shameless yellow followers.

      1. He blocked me when I show his face on mirror. There one Not So Honest guy try to peddle misinformation intelligently. Bottom line is, people are smart, they know who is horse or who is d0nkey.

      2. He bl0cked me when I show his face on mirr0r. There one Not So H0nest guy try to peddle misinformation intelligently. Bottom line is, people are smart, they know who is h0rse or who is d0n/key.

  7. If you want a 100 percent foolproof capital then you can builit in Mars . Every city has such issues. This kind of rare events can’t be taken as benchmark.as they are not common

    1. lol..fake fellow raja has already blocked me when i tried to tell him so..he is so fake that he is claiming:

      1) no one lives in capital region

      2) krishna water entered krishna region

      god, andhra is still not out of danger with paid artists

    2. lol…jagan has poisoned few people for ever and throwing money…andhra people must be very careful.. do not underestimate…

      he will create one unrest every week…this fake propaganda that amaravati got flooded is part of that strategy..

  8. ఒకసారి చరిత్ర చదువు.. రివర్ ఫ్రంట్ క్యాపిటల్స్ ఎంతో అభివృద్ధి చెందాయి. ఇంకా స్వార్ధ రాజకీయాలు చేస్తే చరిత్ర క్షమించదు

  9. నాకైతే తెనాలి రామకృష్ణ సమస్యా పూరణ గుర్తుకు వచ్చింది. అదేనండి ” తురకల సంజాతము తోడ మత్తు చవిగొన్నావా లంజల కొడకా ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ ” కాకపోతే ” కుంజర” నుంచి రీప్లేస్ చేసి అమరావతి మునిగేన్ అంటే సరిపోతుందేమో ఈ ఆర్టికల్ వ్రాసిన యదవకి?

  10. కృష్ణ నదిని ఎవరైనా దారి మళ్లిస్తారా? ఏమి బుర్ర రా బాబు నీది? ఇలా ప్రతి పాయింట్ కి రాయాలంటే ఇంకో ఆర్టికల్ రాయాలి

  11. బుడమేరు వాగా నదా ఆన్న తేడా తెలియదు.

    విజయవాడ కి అమరావతి కి తేడా తెలియదు.

    ప్యాలస్ పులకేశి కి చుట్టూ వున్న కులగజ్జి ఐఏఎస్ అజయ్ రెడ్డి కళ్ళం కి కూడా కనీసం మెదడు లో గుజ్జు లేదా ?

    ఓహో, అతనెగా, గుడి పేరుతో 20 ఎకరాలు కాజేసిన దొం*గ మాజీ ఐఏఎస్ అధికారి.

    అంతా దొం*గల ము*ఠా.

  12. Fake article. Amaravati is clear. If at all Amaravati is submerged as this fake article is saying then the first structure that will submerge is Jagan’s house. Check his house.

    1. జగన్ ఇళ్ళు ఎక్కడో తెలుసా. తెలిసి ఉంటే ఈ మాట మాట్లాడేవారు కాదు.

  13. ఈ సొ*ల్లు కబు*ర్లు ఆపి, ముందు జ*గన్ ఎంత వరద సహా*య నిధి కి విరా*ళం ఇచ్చాడో లేక సొంత గా అయిన సరే తన తరపు వి*రాళం ఇచ్చా*డో చె*ప్పు ముందు.

    ఆఖరికి ఉ*ప్పలె బా*లు కూడా వర*ద సహా*యము చేశా*డు, తన వంతు గా.

    కానీ వేల కోట్లు వున్న జగ*న్, ఒక్క రూ*పాయి కాదు కదా, కనీసం అ*న్న పొ*ట్లం కూడా ఇవ్వలేదు. ఏమి బ*తుకు అ*ది!

  14. మునగాల్సింది కృష్ణలంక తదితర నదీగర్భంలోని ప్రాంతాలయితే రెండు parties ఒకరితో పడుతూ మరొకరు retaining wall కట్టించి ఎగువ ప్రాంతాలను ముంచుతున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు.

    1. Krishnalanka and Singh Nagar same MSL. Strictly speaking SN is actually lower than Krishnalanka and latter has retaining wall. The current floods had shown us that with proper planning (retaining wall and karakatta), just the river itself can safely carry away water probably up to 15 lakhs cusecs. Whether Prakasham Barrage can withstand that or not, thats a different question.

  15. ఇంతకీ స్త్రీ కృష్ణ కమిటీ ఏమి సెలవిచ్చింది? విజయవాడ ప్రాంతంలో పరిపాలన పెట్టి, విశాఖలో అభివృద్ధి అనో మరొకటో? మరి ఇప్పుడు 50 % మునిగిన విజయవాడలో పరిపాలన అంటారు…అంతేగా?

  16. తుషికొండ మీద కొలువవుదుమానుకుని కలలు కన్నా జగనన్న మరి పేదలకు కట్టించిన colonies ఎన్ని వరద తాకిడికి దూరంగా ఉన్నాయో?

  17. గ్రేట్ ఆంధ్ర కి సిగ్గు శరం వుంటే జగన్ వరద సహాయం కి ఎంత విరాళం ఇచ్చారు అనేది చెప్పాలి.

    అతను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

  18. అమరావతి మునుగుతోంది అంటున్నారు కదా …. మరి ఆ మునిగే అమరావతి లో 50 వేల మంది పేదలకు ఇల్లు కట్టి ఇస్తాను అన్న జగన్ ను ఏం చెయ్యాలి? బాబు వచ్చాడు కాబట్టి పేదలు బ్రతికి పోయారు అదే జగన్ మళ్ళీ గెలిచి వుంటే ఈపాటికి అక్కడ పేదలకు ఇళ్లు కాట్టేవాడు అవన్నీ మునిగి జనాలు పోయేవారు. పేద ప్రజలారా ఇక ఎన్నడూ మీరు జగన్ గారికి వోట్ వెయ్యకూడదు

    1. హావులే రాజదాని మునిగే అక్కడికి ఎవరూ రారు కంపనీ లు రావు ఇండ్లు మునిగితే ఏమి కాదు మళ్లీ మామూలుగా వాడుకుంటారు వరదలు వస్తుంటే కంపనీ కీ లాస్ evm tho గెలిచిన party lo ఉన్నావు నీకు ఏమి తెలుసు

      1. అలాంటప్పుడు అమరావతి లో పేదలు వుండోద్ద అని సొల్లు డైలాగులు ఎందుకో

  19. Oh, again? Stop this non-sense propaganda. Do your homework!

    Sing Nagar is one of the lowest lying area in Vijayawada city. The Mean Sea Level (MSL) is same for Singh Nagar and Krishnalanka at about 41 meters.

    And everybody has seen what a retaining wall can do – it entirely protected Krishnalanka, which lies on the bank of river itself, even at 12 lakh cusec discharge. Not a single drop of flood!

    Coming to Amaravathi side, this western side is generally higher elevation than eastern side and water naturally drains into the river. Velagapudi and Mandadam has MSL of 50 meters, surrounding areas ranging from 45 to 50 meters high.

    The water holding capacity of a soil is determined by soil porosity. Amaravathi area has at least (if not majorly, subject to correction) some Red Soil, which unlike clay soil, can drink as much water as you can give and possibly draining into river underground. Actually red soil with minimal or no stones is probably the best kind of soil for wide variety of human needs be it be agriculture, construction etc and is my favourite soil type.

    So, bottomline, no, western side is not normally prone to flooding. Historical data, including the current one, supports that unequivocally. I’m sure that the city planning included flood drains and discharge control. All we need to do is revisit one more time to confirm capacities, have extra redundancy, secure those waterways from land grab (use fences right now) and trash, and clean/maintain them regularly.

    We should also beef-up karakatta, it is already there, but ensure its integrity at least from Rayapudi to Prakasham Barrage on western side, about 15 km. Doesn’t cost much and not that technical work either. Sir Arthur Cotton, while supervising on horseback riding, had them originally constructed on both sides in the 1850’s for about 90km long on each side! Now a days it should be a breeze, just understand the gravity of situation – millions of lifes and about a third of state GDP are on line – and don’t be usual dam.n rotten corrupt.

    While we are there, take a good look at other 3 remaining bank sides (both above and below Prakasam Barrage) Again, doesn’t cost much – makes sense to spend 1000 crores altogether vs preliminary flood damage estimation of 6800 crores. Completely worthwhile given the population density and economy of that area. Funds wise, I’m sure even people would be happy to pay over period of 20-30 years.

    1. Sir, instead of doing all this, why cannot government pick an area that has lesser risk of natural calamity? Nellore, Tirupathi, Kurnool, Anantapur and Vijainagaram have lower risk compared to Krishna and Guntur districts. Why is government stubborn about building a capital on the banks of a river?

      1. Because, simple – in democracy govt is formed by majority people support and then rules the society. If you want further, please read on.

        Have a look at this below map of population density. Make sense?

        Coming to your specifics:

        Nellore – Cyclones, floods, close to Chennai, so we will not develop well and may end up depending on them and may be 1950 repeats itself.

        Tirupathi – Water problem, already enough tourists from all over the world. Will be challenging to maintain population growth, also close to Chennai and Bangalore.

        Kurnool – Whole town flooded before.

        Anantapur and Vizainagaram – Smaller towns on each end of state so accessibility issues, also one closer to Bangalore, even infrastructures challenges, probably will cost more than Amaravathi.

        One thing I would like to add – Ever since Andhra State was born in 1950s, there was no special interest by governments to the people of Krishna and Godavari deltas. They just cared in the normal course of their business and to the heck, they could not even properly maintain centuries old the delta irrigation system let alone any mega projects. You probably know that both were started by Britishers in 1850. Its the other way – people worked hard, fed many others during famines for past 2 centuries, surplus income they used as capital to develop other activities – industries, media, business etc. Its not only Kammas, Reddys, Kapus, Rajus all benefited. Even the SC community of this area is socially and economically better off than that of rest of the state. Bottom line, everyone prospered.

        So there is nothing wrong in selecting capital of that area and we completely deserve it and is long overdue. We welcome our fellow brothers to join together for this journey, we will help out each other naturally, but this is not a sign of weakness. Despite peoples mandate, if constantly being hurdled and heckled for no reason, the state would have to divide again, in which case at the least the Krishna and Godavari deltas will be together. Thats ok, there are other smaller sates in India and no doubt, we will do very well, very fast.

      2. Because, simple – in democracy govt is formed by majority people support and then rules the society. If you want further, please read on.

        Have a look at this below map of population density. Make sense?

        Coming to your specifics:

        Nellore – Cyclones, floods, close to Chennai, so we will not develop well and may end up depending on them and may be 1950 repeats itself.

        Tirupathi – Water problem, already enough tourists from all over the world. Will be challenging to maintain population growth, also close to Chennai and Bangalore.

        Kurnool – Whole town flooded before.

        Anantapur and Vizainagaram – Smaller towns on each end of state so accessibility issues, also one closer to Bangalore, even infrastructures challenges, probably will cost more than Amaravathi.

        One thing I would like to add – Ever since Andhra State was born in 1950s, there was no special interest by governments to the people of Krishna and Godavari deltas. They just cared in the normal course of their business and to the /h.e..c.k/, they could not even properly maintain centuries old the delta irrigation system let alone any mega projects. You probably know that both were started by Britishers in 1850. Its the other way – people worked hard, fed many others during famines for past 2 centuries, surplus income they used as capital to develop other activities – industries, media, business etc. Its not only Kammas, Reddys, Kapus, Rajus all benefited. Even the SC community of this area is socially and economically better off than that of rest of the state. Bottom line, everyone prospered.

        So there is nothing wrong in selecting capital of that area and we completely deserve it and is long overdue. We welcome our fellow brothers to join together for this journey, we will help out each other and will succeed in no time – Afterall Andhras are revered since the time of Mahabharata. But this request is not a sign of weakness. Despite peoples mandate, if constantly being /…hur..d..led/ and /hec…kle…d/ for no reason, the state would have to divide again, in which case at the least the Krishna and Godavari deltas will be together. Thats ok, there are other smaller sates in India and no doubt, we will do very well, very fast.

      3. Because, simple – in democracy govt is formed by majority people support and then rules the society. If you want further, please read on.

        Have a look at this below map of population density. Make sense?

        Coming to your specifics:

        Nellore – Cyclones, floods, close to Chennai, so we will not develop well and may end up depending on them and may be 1950 repeats itself.

        Tirupathi – Water problem, already enough tourists from all over the world. Will be challenging to maintain population growth, also close to Chennai and Bangalore.

        Kurnool – Whole town flooded before.

        Anantapur and Vizainagaram – Smaller towns on each end of state so accessibility issues, also one closer to Bangalore, even infrastructures challenges, probably will cost more than Amaravathi.

        One thing I would like to add – Ever since Andhra State was born in 1950s, there was no special interest by governments to the people of Krishna and Godavari deltas. They just cared in the normal course of their business and to the /h.e..c.k/, they could not even properly maintain centuries old the delta irrigation system let alone any mega projects. You probably know that both were started by Britishers in 1850. Its the other way – people worked hard, fed many others during famines for past 2 centuries, surplus income they used as capital to develop other activities – industries, media, business etc. Its not only Kammas, Reddys, Kapus, Rajus all benefited. Even the SC community of this area is socially and economically better off than that of rest of the state. Bottom line, everyone prospered.

        So there is nothing wrong in selecting capital of that area and we completely deserve it and is long overdue. We welcome our fellow brothers to join together for this journey, we will help out each other and will succeed in no time – Afterall Andhras are revered since the time of Mahabharata. But this request is not a sign of weakness. Despite peoples mandate, if constantly being /…hur..d..led/ and /hec…kle…d/ for no reason, the state would have to divide again, in which case at the least the Krishna and Godavari deltas will be together. Thats ok, there are other smaller sates in India and no doubt, we will do very well, very fast.

      4. Because, simple – in democracy govt is formed by majority people support and then rules the society. If you want further, please read on.

        Have a look at this below map of population density. Make sense?

        Coming to your specifics:

        Nellore – Cyclones, floods, close to Chennai, so we will not develop well and may end up depending on them and may be 1950 repeats itself.

        Tirupathi – Water problem, already enough tourists from all over the world. Will be challenging to maintain population growth, also close to Chennai and Bangalore.

        Kurnool – Whole town flooded before.

        Anantapur and Vizainagaram – Smaller towns on each end of state so accessibility issues, also one closer to Bangalore, even infrastructures challenges, probably will cost more than Amaravathi.

        One thing I would like to add – Ever since Andhra State was born in 1950s, there was no special interest by governments to the people of Krishna and Godavari deltas despite hefty GDP. They just /car..ed/ in the normal course of their business and to the /f*k/, they could not even properly maintain centuries old the delta irrigation system let alone any mega projects. You probably know that both were started by Britishers in 1850. Its the other way – people worked hard, fed many others during famines for past 2 centuries, surplus income they used as capital to develop other activities – industries, media, business etc. Its not only Kammas, Reddys, Kapus, Rajus all benefited. Even the SC community of this area is socially and economically better off than that of rest of the state. Bottom line, everyone prospered.

        So there is nothing wrong in selecting capital of that area and we completely deserve it and is long overdue. We welcome our fellow brothers to join together for this journey, we will help out each other and will succeed in no time – afterall Andhras are revered since the time of Mahabharata, even by SriKrishna. But this request is not a sign of weakness. Despite peoples mandate, if constantly being /…hur..d..led/ and /hec…kle…d/ for no reason, we would have to div..ide again, in which case at the least the Krishna and Godavari deltas will be together. Thats ok, there are other smaller sates in India and no doubt, we will do very well, very fast.

      5. Because, simple – in democracy govt is formed by majority people support and then rules the society. If you want further, please read on.

        Have a look at this below map of population density. Make sense?

        Coming to your specifics:

        Nellore – Cyclones, floods, close to Chennai, so we will not develop well and may end up depending on them and may be 1950 repeats itself.

        Tirupathi – Water problem, already enough tourists from all over the world. Will be challenging to maintain population growth, also close to Chennai and Bangalore.

        Kurnool – Whole town flooded before.

        Anantapur and Vizainagaram – Smaller towns on each end of state so accessibility issues, also one closer to Bangalore, even infrastructures challenges, probably will cost more than Amaravathi.

        One thing I would like to add – Ever since Andhra State was born in 1950s, there was no special interest by governments to the people of Krishna and Godavari deltas despite hefty GSDP. They just /car..ed/ in the normal course of their business and to the /f*k/, they could not even properly maintain centuries old the delta irrigation system let alone any mega projects. You probably know that both were started by Britishers in 1850. Its the other way – people worked hard, fed many others during famines for past 2 centuries, surplus income they used as capital to develop other activities – industries, media, business etc. Its not only Kammas, Reddys, Kapus, Rajus all benefited. Even the SC community of this area is socially and economically better off than that of rest of the state. Bottom line, everyone prospered.

        So there is nothing wrong in selecting capital of that area and we completely deserve it and is long overdue. We welcome our fellow brothers to join together for this journey, we will help out each other and will succeed in no time – afterall Andhras are revered since the time of Mahabharata, even by SriKrishna. But this request is not a sign of weakness.

        Despite peoples mandate, if constantly being -/h//ur/ /d//led/- and – /he/ c./ ..kle…d/- for no reason, we would have to part our ways again, in which case at the least the Krishna and Godavari deltas will be together. Thats ok, there are other smaller sates in India and no doubt, we will do very well, very fast.

        1. Every region has same aspirations and Rayalaseema and Vizainagaram are the most backward regions of the state which needs growth and something like a capital. I am not from any of those regions but I am not vested in interests a particular region but am vested in interests of an entire state.

          1. True, there certainly should be diversification from day 1. I am not saying every single entity should be in Amaravathi region. Institutions appropriate for other regions – for e.g. research on arid agriculture in Ananthapur – should be liberally allotted to appropriate regions. I’m confident that even with minimal investment Amaravathi will be able to stand on its feet and in the meantime we pursue infrastructure improvements – roads, rail, water, growth corridors in other regions too.

            We don’t need another HYD, instead we need multiple medium size centres all over the state providing opportunities to people closer to their home.

        2. As per the committee that was constituted for selection of capital region, Nellore, Tirupathi, Ananthapur and Kurnool stand to be lesser risky than Amaravathi region. They also have lot of government land pool instead of converting farm lands (source for high GSDP) into a concrete jungle. Would ot be nice to destroy something that is producing great value or build a capital in another region to double the GSDP by promoting farming in the delta region and capital in areas that does not have farming?

        3. I am from Krishna district but my aspirations are not vested for my region or my caste but for entire state. Yes, you can go ahead and divide states on regional aspirations or caste aspirations but such aspirations only led us to becoming slaves for the British empire and we are still not learning our lessons. Now, in today’s era, such aspirations will lead us to becoming slaves to political leaders who enjoy diving us based on caste, region or religion.

        1. AP was once the rice bowl of India which made farmers live near river banks for sake of farming which required lot of water resources. A capital is an entire different story which dies not have to be near river banks. There is a difference between farming and building concrete jungles near river banks. Logic is very simple.

          1. No human civilization has flourished without water.

            Why do you think it would be concrete jungle? There would be a building code and thats how it is controlled all over the world.

            Chandigarh if the first planned city in India, compare that with whatever other Indian city you want.

    2. Sir, what is the guarantee that the river won’t be encroached in the future causing even more damage to the capital region that is already unstable with its loose soil which can be breached by heavy floods?

      1. The same guarantee that entire India has, its a collective function of people, not you or me alone. All it takes is good 5 years when time is right and a leader with spine! Look at HYDRAA. Soil, I explained earlier. Manhattan in NewYork is built on swampy soil with 100 floors! Please research yourself further.

        1. How can people be trusted and what is one thing that makes Amaravathi best suited for capital? It is very RISKY and also does not have enough land pool for expansion.

          1. Trust is one fundamental aspect of humans. This applies to everything. One has to develop their own approach. If it helps, my personal approach in this regard is that ‘I trust everyone new or old to start with, unless they already gave me a reason for not to’, while at the same time being rationale and cautious from inside. This approach has served me well so far and I think its pretty much standard in modern human society. There is a saying in english, the other way – “Cheat me once, shame on you, cheat me twice shame on me”. Please feel free to adopt if it works for you too.

            Beyond personal level, its gets complicated and hence written agreements, laws etc all over the world. An analysis of those in the context of Amaravathi is beyond the scope of this subject. One thing certain is there are other avenues to pursue in this regard and should there be concerns one should revert to those ways and seek, understand explanations. Most people have general contempt of our system, but trust me its not bad at all and they do work most of the time, albeit slowly. This whole system and process is separate topic and irrelevant here.

            As for the risks, it is inherent in everything, everywhere – for e.g. is there 100% guarantee that there is no accident while travelling on the road? Will every marriage work out 100% or at least end-up being happy? Would a bridge constructed per standards guaranteed to last for its life time? Would stock market investment guarantees the return? Is a success of business is always guaranteed? Will the medication taken cures the condition for sure? How about heart attack in a 20 year old? Forget all the above, is there absolute certainty for tomorrow? (take time and reflect yourself here)

            This is where benefit comes up and its always a balance of benefit vs risks. In case of Amaravathi I’m sure there is all this ground work done by experts, discussions happened, a decision made and approved by people.

            For the expansion, I believe the current pooled land is enough for next 50 to 80 years. By 2100, I won’t be around for sure, though its reasonable to conclude by that time, the population would stabilize somewhere by 2050 and will start declining afterwards. In any event, should there be rapid expansion, the town is flanked by Guntur and Vijayawada on each side and other smaller town around that already have the infrastructure, water, capital and technology, sea connection for imports and exports, man force to make all this happen. So it is well assured in this regard. To keep it simple, lets say you are correct for a moment, there is enough land within 100 km radius extending up to Ongole, Vinukonda, Macherla, Nuzvid and beyond eluru. Please don’t say they are far, people have been commuting daily from Ongole to Vijayawada for decades. Should this need arise, we can rapidly improve connections to other regions as well.

          2. Trust is one fundamental aspect of humans. This applies to everything. One has to develop their own approach. If it helps, my personal approach in this regard is that ‘I trust everyone new or old to start with, unless they already gave me a reason for not to’, while at the same time being rationale and cautious from inside. This approach has served me well so far and I think its pretty much standard in modern human society. There is a saying in english, the other way – “Cheat me once, shame on you, cheat me twice shame on me”. Please feel free to adopt if it works for you too. 

    3. 37 cms of rain had logged water in capital region and had to release water from Budameru downstream flooding Vijayawada to save Amaravathi from getting more flood waters of Krishna river, do you think it is safe? In theory what you say might sound rosy but it is not practical to live with such a risk to satisfy the ego of political leaders, be it Jagan or CBN.

      1. Please don’t repeat yourself of Jagan. Just utter non-sense and makes one a laughing stock. We all know that a person can’t know everything under Sun, a learned man rather than exposing oneself as /f../o../0l/, instead will keep mute, observe and learn further. Budameru has nothing to do with Amaravathi. Spend some time to look at the google earth.

        You should consider refreshing on the following concepts: Fundamentals of geographical features, soil types and characteristics, weather in general, weather patterns of tropicals in particular with special reference to monsoon weather of Indian subcontinent, fundamentals of river basin system, catchment area, drainage, floods, official historical data/records, geographical features impact on society and economy, also some history and evolution of modern Andhra population.

        Some of the above are little over 10th class standard but not difficult to grasp, but most of them are taught in 8 – 10th class. It’s natural to forget them after, as most of us just by-heart for marks only and will loose touch from inter onwards with most students being MPC/BiPC. Now as adults when time has come to apply that knowledge, it makes sense to refresh ourselves.

        1. Budameru has nothingbtondo with Amaravathi? You should first look at Google maps before becoming a f/oo/l or a laughing stock. If you had completed your 10th standard, you could have subjectively answered Mt question instead you stoop down to trolling or making personal comments. What do you know about soil of Amaravathinor New York? Stop this fake propaganda in the name of your regional demands or political affiliations. If you cannot answer subjectively, be a mute spectator and move on.

          1. I think there is a confusion with regards to subjectively vs objectively. Perhaps you should further explain and contradict my views on Budameru. As mentioned earlier, a fact is a fact and nobody is immune to correction including myself.

            Just to let you know, I’m not here to engage in any duals and I would not proceed further when uncomfortable.

        2. Have you researched more than what Sivaramakrishna committe thatvwas appointed to research on the vulnerabilities of all areas and ranked them based on RISK or do you think you are more qualified with you index page knowledge on topics without any depth? I might not have the knowledge on the so called topics you laid out in tour comment but I had read the complete report provided by the expert committee who I believe are more qualified than people who are making biased decisions in support of their regional interests and putting lot of lives at risk. 44 people died in recent floods and some f/oo/ls cannot wakeup to this reality and think twice about setting up a capital on the river banks.

          1. Here is the link to official report:

            https://www.mha.gov.in/sites/default/files/2023-03/ExpertCommittee_CapitalAP_Final_0%5B1%5D_0%5B1%5D.pdf

            Read yourself and let me know your conclusion. Have you read any official reports before? Compare them with corporate or technical reports. Anybody can get anything out of official reports, thats how they typically do their business.

            I have no doubts on either committee expertise or the possibility that there will be more views than mentioned in the report. I am also not an expert on this subject matter, but not an -id/iot- either and because of my educational background and effort when needed, I can pretty much understand, reasonably interpret and conclude on my own, and open to improvements in an objective. For you, you can see the same right here on my previous comments.

            Regions, places and countries are nothing but people and its our pity to have politics evolving out of unfortunate situations.

          2. Here is the link to official report:

            https://www.mha.gov.in/sites/default/files/2023-03/ExpertCommittee_CapitalAP_Final_0%5B1%5D_0%5B1%5D.pdf

            Read yourself and let me know your conclusion. Have you read any official reports before? Compare them with corporate or technical reports. Anybody can get anything out of them, thats how they typically do their business.

            I have no doubts on either committee expertise or the possibility that there will be more views than mentioned in the report. I am also not an expert on this subject matter, but not an -id/iot- either and because of my educational background and effort when needed, I can pretty much understand, reasonably interpret and conclude on my own, and open to improvements in an objective. For you, you can see the same right here on my previous comments.

            Regions, places and countries are nothing but people and its our -pi/ty- to have politics evolving out of unfortunate situations.

          3. Here is the link to official report:

            https://www.mha.gov.in/sites/default/files/2023-03/ExpertCommittee_CapitalAP_Final_0%5B1%5D_0%5B1%5D.pdf

            Read yourself and let me know your conclusion. Have you read any official reports before? Compare them with corporate or technical reports. Anybody can get anything out of them, thats how they typically do their business.

            I have no doubts on either committee expertise or the possibility that there will be more views than mentioned in the report. I am also not an expert on this subject matter, but not an -/i..d/io/..t- either and because of my educational background and effort when needed, I can pretty much understand, reasonably interpret and conclude on my own on any topic and open to improvements in an objective manner. On a rare occasion, when I can’t then I don’t. You can see the same right here on my previous comments.

            Regions, places and countries are nothing but people and its our -pi/ty- to have politics evolving out of unfortunate situations.

  20. నిజం గా అమరవతి మునిగిథె జగన్ ఇదిగొ హై కౌర్ట్ మునిగింది, ఇదిగొ అస్సెంబ్లీ, సెక్రటకె లు మునిగాయి అని అక్కడకి వెళ్ళి ఫొట్లొలు దిగెవాడు కదా? మరి ఎందుకు అమరవతి వెల్లకుండా విజయవాడ వెళ్ళాడు?

      1. మేము చెప్పేది కూడా అదే హైకోర్టు ఒకటి కట్టేసి కర్నూల్ న్యాయ రాజధాని అని, rushikonda లో ప్యాలెస్ కట్టి పాలన రాజధాని అని సొల్లు చెబితే ఎవరు దేఖరు అని

    1. ఇదేమన్నా గ్రాఫిక్స్ అనుకున్నావా? ఇల్లు మునగకుండా ఉండడానికి. చంద్రబాబు గారే ఒప్పుకున్నాక, నీ దబాయింపు ఎందుకు?

  21. ఎవడ్రా వాడు ఏ వెర్రి వెంగళప్ప రాసాడు ఈ వ్యాసం? “పై కప్పు” అని హేళన చేసే సన్నాసి ఎధవ ఎవడ్రా? రాష్ట్రానికి ఇంత వరకు రాజధాని లేదు. పోనీ అమరావతి కాక పోతే కనీసం జగన్ గాడు 3 రాజధానులు ఏ ఏ కట్టడాలు ఎక్కడ ఎక్కడ వొస్తాయో కనీసం ప్లాన్ చేశాడా? కోర్టుల నుండి 3 రాజధానుల తీర్పు గడువు ఎప్పుడు అని చెప్పగలడా? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు ఉంది జీఏ గాడి వ్యంగ్యాలు. సమస్యలకు పరిష్కారం ఉంటే చెప్పు జీఏ, వెర్రి కుక్క లాగా మొఖం పెట్టకు సమస్యకు పరిష్కారం తెలియక పోతే. వైజాగ్ రాజధాని అని చెప్పినా జగన్ ను పిచ్చి కుక్కలా తరిమిన సిగ్గు లేదు ఎధవలకు.

  22. _ఎవడ్రా_వాడు ఏ_వెర్రి_వెంగళప్ప రాసాడు ఈ వ్యాసం? “పై_కప్పు” అని_హేళన చేసే_సన్నాసి_ఎధవ_ఎవడ్రా? రాష్ట్రానికి ఇంత వరకు రాజధాని లేదు. పోనీ అమరావతి కాక పోతే కనీసం జగన్_గాడు 3 రాజధానులు ఏ ఏ కట్టడాలు ఎక్కడ ఎక్కడ వొస్తాయో కనీసం ప్లాన్ చేశాడా? కోర్టుల నుండి 3 రాజధానుల తీర్పు గడువు ఎప్పుడు అని చెప్పగలడా? అమ్మ_పెట్టదు, అడుక్కు_తిననివ్వదు అన్నట్టు ఉంది జీఏ_గాడి_వ్యంగ్యాలు. సమస్యలకు పరిష్కారం ఉంటే చెప్పు జీఏ,_వెర్రి_కుక్క లాగా మొఖం పెట్టకు సమస్యకు పరిష్కారం తెలియక పోతే. వైజాగ్ రాజధాని అని చెప్పినా జగన్ ను_పిచ్చి_కుక్కలా తరిమిన_సిగ్గు లేదు_ఎధవలకు.

  23. భారత దేశము లో చిన్నపాటి వనకే మునిగే రాజదాని ఉన్న రాష్ట్ర అంధ్ర నే అంటున్నార్

  24. Common sense ledhaa? City build chesetappudu drainage sariggaa design chesthe entha vaana kurisinaa emi problem vundadhu. Ippudu akkada emi ledhu kabatti neellu nilichi vundochu. Konchem burra penchu dadhamma.

  25. Retaining walls to safeguard these families during the floods has been the plan since 2009. It was Chandrababu Naidu who got a DPR readied for the retaining wall and started construction as well.

  26. విళ్ళు ఒక ప్రకటన చేసిన తర్వాత వెంటనే ప్రకృతి రియాక్షన్ ఇస్తోంది.. సూచన.. సూచనే ఇది

  27. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా ఇంకా రాజధాని మీద పడి ఏడ్చే paytm బ్యాచ్ ని ఏమనాలి?

    అమ్మ పెట్టదు, అడక్కు తిన నివ్వదు లెక్క మీది.

    మీరు రాజధాని కట్టారు.

    కట్టే వాళ్ళ మోకాళ్ళకు అడ్డు వేస్తారు.

  28. అమరావతి గురించి పక్కన పెడితే, తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అయ్యే ముందే, తెలంగాణా కోసం పోరాటం జరిగేటప్పుడే నేను ఊహించాను ఆంధ్రా వైపు పంట పండే ప్రాంతాలు ఎక్కువ, తెలంగాణ ఏర్పడితే గారంటీ గా కాంక్రీట్ జంగల్ అవుతుందని, అదే జరుగుతోంది ఇప్పుడు. నిండా మునిగినోడికి చలేంటి, ఎలా బయట పడాలని ఆలోచన ఉండాలి గాని. కెసిఆర్, జగన్ ఈ ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలకు పట్టిన దుష్ట శక్తులు.

  29. Retaining walls to safeguard these families during the floods has been the plan since 2009. It was Chandrababu Naidu who got a DPR readied for the retaining wall and started construction as well.

  30. 🔴రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతీ లో చెస్తే, గోవిందా గోవిందా……ఈ ఏరియా earthquake zone లో ఉన్నది…… వరదలు కామన్….. రియల్ ఎస్టేట్

    వ్యాపారస్తులు కన్నులు తెరవండి 🔴

  31. ఓక పరమ నీచమైన జాతినీ 2019–2024 మధ్య ఒక శుంఠ పెంచి పోషించాడు.

    అది అంధ్రప్రదేశ్ కి శాపమై అభివృద్ధిని కాటేసింది..

    ఇప్పుడు కూడా అదే నాగు పాములు బుసలు కొట్టడం మొదలుపెట్టారు..

    తూ మీ బతుక్కి సిగ్గూ శరం లేదేం…

    ఒక్క ఊరి పైన ఇంత ద్వేషం ఎందుకు

    ఎవరిది తాగుతున్నారు రోజూ….

    మీకు అభివృద్ధి చేయడం చేతకాదు..

    వేరే వాళ్ళు చేస్తే కదులు మంట..

    ఏం మనుషులు మీరు తూ..మీ బతుకులు..🤮🤮🤮

  32. మునిగి పోతుంది అని అనే బదులు గ్రేట్ ఆంధ్ర మునిగి పోకుండా యేమీ చేయాలో చెప్పాలి. వూరికే అభివృద్ధిని ఆపడానికి వార్తలను చెప్పకూడదు. ఖాళీ స్థలంలో యెక్కడ అయినా నీరు నిల్వ ఉంటుంది. మరి మునిగి పోయిన పొలాల్లో పంటలు పండాయని మీరే చెబుతున్నారు. అదేనా వార్త అంటే. అందరూ ఆలోచించాలి.

  33. Gelogists were are already confirmed that the place is in loose soil and not suitable for high rise buildings, and mover over its in seismic zone.

    only yellow mafia kamma gangs are promoting it as capital.

  34. ఈ గ్రేట్ ఆంధ్ర నాకొడుకుని చెత్త వాగుడు వాగకుండ వీడిని వీడి అడ్రస్ లేకుండా చేయాలి అప్పుడు ఆంధ్ర బాగుపడిద్ది

  35. Instead of wasting money in Bramawathi, good to Hyderabad future city. Bramarawathi has to be developed, but Hyderabad is already developed city. If CM changes or current cm dies no one can save Bramarawathi.

Comments are closed.