2029లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్పడానికి, ఇప్పుడు జానీ మాస్టర్ పాత బాగోతాలు అన్నీ బయటకు రావడానికి, ఇండస్ట్రీ జనాలు ఆఘమేఘాల మీద కదలడానికి, వ్యవహారం అరెస్ట్ వరకు రావడానికి ఏమైనా లింక్ వుందా? యాంకర్ ఝాన్సీ, తమ్మారెడ్డి భరద్వాజ, కానూరి దామోదర ప్రసాద్, న్యాయవాది మండవ, అందరూ కలిసి అర్జంట్ గా మీటింగ్ పెట్టి, జానీ మాస్టర్ మీద నిప్పులు చెరిగారు. ఇండస్ట్రీ అంతా జానీ మాస్టర్ ది తప్పే అనే రీతిలో మాట్లాడుతున్నారు. అఫ్ ది రికార్డుగా అయినా.
జనసేన నుంచి టెంపరరీగా సస్పెండ్ చేసారు. తెలుగుదేశం హ్యాండిల్స్ ఏవీ మద్దతుగా నిలవలేదు. ప్రో హిందూ జనాలు లవ్ జీహాద్ అంటున్నారు. మీడియా సంగతి సరే సరి. ఇలా ముప్పేట దాడి మొదలైంది. ఇండస్ట్రీలోనే వున్న మెగా ఫ్యామిలీ సైలంట్ గా వుంది. చిన్న దానికి, పెద్ద దానికి స్పందించే నాగబాబు వీడియో కెమేరాకు క్యాప్ వేసేసి, కూర్చున్నారు. ఎప్పటి నుంచో తెరవెనుక వుంటూ నర్మ గర్భంగా ట్వీట్ లు వేస్తూ వస్తున్న పూనమ్ కౌర్ ఒక్కసారిగా పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ మీద విరుచుకు పడ్డారు.
ఇదిలా వుంటే..
జనసేన ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఎక్కడా పత్రికల్లో కనిపించడం లేదు. వారి వార్తలు అస్సలు 99శాతం కనిపించడం లేదు. ఒక్కశాతం ఎక్కడో తప్పి జారి చిన్న పాటి వార్తగా కనిపిస్తే అది ఓ అద్భుతం అన్నట్లు వుంది. జనసేన ఇతర పార్టీ జనాలను తీసుకుంటాం అని ప్రకటించి తలుపులు తెరిస్తే ప్రతి జిల్లా నుంచి ఇబ్బడి ముబ్బడిగా చేరికలు వుంటాయి. కానీ అలా చేయడం లేదు. చాలా అంటే చాలా చాలా సెలెక్టివ్ గా వున్నారు.
వరద బాధితుల సహాయ నిధులకు ఇచ్చే విరాళాలు అన్నీ సీఎం చంద్రబాబు లేదా మంత్రి లోకేష్ అందుకుంటున్నారు. అంతే తప్ప డిప్యూటీ సీఎం పవన్ మాత్రం కాదు. ఒక్కరు కూడా పవన్ చేతికి విరాళాలు అందించడం లేదు ఎందుకనో?
ఏమిటిదంతా? పవన్ కు ఏ ఐడియా లేదు. పవన్ సైలంట్ గా తన పని తాను చేసుకుంటున్నారు. 2029 కి తాను సీఎం అయిపోవాలని అనుకోవడం లేదు. అలా అనుకున్నట్లు అయితే పవన్ వ్యవహార శైలి మరోలా వుంటుంది. అలాంటి వ్యవహార శైలి దిశగా పవన్ వెళ్లరు. వెళ్లినా బలమైన ఫౌండేషన్ రాకుండా తెలుగుదేశం అనుకూల మీడియా జాగ్రత్త పడుతోంది.
మధ్యలో ఎవరైనా అలాంటి స్టేట్ మెంట్లు ఇస్తే.. ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు దొరుకుతారు. అప్పుడు ఇదిగో ఇలాగే అవుతుంది.
2026 elections vastay antunaru
…antha lopu tdp, janasena ni vidagottalani chala kastapadutunavu…well try…but adi avvadamma…malli kutami de power
అన్నేసి ప్రశ్నలు వేసావు, ఆన్సర్లు కూడా చెప్పేయ్, మొహమాటం ఎందుకు? ఏదో వేస్తావుగా గాల్లో రాళ్ళు.
వేణుస్వామి తో 2026 లో జగన్ సీఎం అవుతాడు అని చెప్పించావోయ్, లేకపోతే కడుపు ఉబ్బు తో వైసీపీ క్యాడర్ పోయేలా వుంది.
entra nee badha GA??
balineni resign chesadanta kada..mundu aa sangathi chudu
Balineni resign chesadanta kada .. mundu aa sangati chudu
ఒక పక్క మన పార్టీ ఖాళీ ఐపోతుంటే నువ్వేంటి GA ఇంకా పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తున్నావ్….pawan ఖచ్చితం గా సిఎం అవుతాడు లే గాని…..పార్టీని కాంగ్రెస్ లో కలిపేసాక మన అన్నయ్య బతుకెంటొ ఆలోచించు GA ముందు….😂😂
బోడి గుండుకి మోకాలికి ముడిపెట్టాడోచ్. ఇప్పుడు టీడీపీ అధికారం లో ఉండగా 2029 లో పవన్ ఎలా సీఎం అవుతాడు? పవన్ సీఎం అవ్వాలంటే టీడీపీ చాల చాల వీక్ అవ్వాలి.
ante enti.. sontha gaa velli poti chese udheshyam ledha?
ఎదుటివారి ఆలోచనలను మనం ఎలా చెప్పగలం?
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ముహూర్తం ఖరారు
sollu cheppakura
అయితే జగన్ మొహం మీద వుచ్చోసి పోయిన బాలినేని!ఇది ok నా?
ఇంతకీ నీ భాధ ఎమిటిరా బాబ్మర్ది?
😂
ఒకటి మాత్రం ఖఛ్హితంగా చెప్పొచ్హు, ఈ ఆర్టికల్ రాసినవారికి బుర్ర చెడింది అని
Is there any connection between photo, heading and content? even in content and is it consistant, looks people are leavng GA and quality of writing going down day by day
పర్లేదు లే చాలా విశాల హృదయంతో నువ్వు రాస్తున్నావు గా జనసేన news !! ఇంతకుముందు జగన్ గురించి రాసేవాడివి ఇప్పుడు జగన్ గురించి రాయటానికి ఏముందిలే continue.. కంటిన్యూ!!
వైస్సార్సీపీ ఖాళీ అవుతుంది. అందరూ జనసేన లోకి జారుకుంటున్నారు . అది చూసుకో ముందు
ఈ రోజుకి ఈ రోజు పవన్ కు ముఖ్యమంత్రి పీఠం సీబీఎన్ ఆఫర్ ఇచ్చినా రిజెక్ట్ చేస్తారు, తన లిమిట్స్ ఏంటో, తన కెపాసిటీ ఏంటో పవన్ కు బాగా తెలుసు, జగన్ లాగ దురాశ పరుడు కారు. మరి నీకేంటి నొప్పి జీఏ?
Baaga gaddi pettaru veediki
Adi valla asha. Ila coments roopam lo pedataro.
Why PK don’t have the capacity? He has been in politics past 13 years…
If Revanth is managing effectively, why can’t Pavan ?
రేవంత్ రెడ్డి, zptc, mlc, mla, mp ,CM. Pavan kuda nerchukuntadu. ఉచ్చ aapuko కొంచం
neeku oka news dorikindhi…papam…chaala kastapaduthunnavu…
Don’t try to suppress Pavan ….. he can manage things effectively than anyone else
జత్వాని కేసు గురించి ఎమీ రాయటం లేదు.
Mumbai nati gurinchi emee rayatam ledu enti
vc available 9380537747
vc estanu 9380537747