కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో అవినీతిని, అక్రమాలను అరికట్టలేదు. అనేక ఆరోపణలు వచ్చినా చూసీ చూడనట్లు గమ్మున ఉండిపోయాడు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి అక్రమాలను సహించనని చెప్పాడు. చివరకు తన కొడుకును, కూతురును కూడా వదిలిపెట్టమని హెచ్చరించాడు.
కేసీఆర్ ఉద్యమ నాయకుడు కాబట్టి నీతిగా నిజాయితీగా ఉంటాడని జనం నమ్మారు. కానీ ఆ భ్రమలు తొలగిపోయాయి. ఎందుకంటే గులాబీ పార్టీ నాయకులే అనేక అవినీతి పనులు, అక్రమాలు చేశారు. పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు. కేటీఆర్ మీద, కవిత మీద కూడా ఆరోపణలు వచ్చాయి.
కానీ కేసీఆర్ స్పందించలేదు. మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోలేదు. ఏ ఆరోపణలమీద విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చిన దాఖలాలు లేవు. గులాబీ పార్టీ ప్రతి జిల్లా కేంద్రంలో ఆఫీసులు కట్టుకుంది. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ రేటుకు ప్రభుత్వం స్ధలాలు కేటాయించింది.
హైదరాబాదులో ఆల్రెడీ పెద్ద ఆఫీసు ఉంది. కానీ సిటీలోనే అత్యంత ఖరీదైన కోకాపేటలో పార్టీ ఆఫీసుకు పదకొండు ఎకరాలను చాలా తక్కువ ధరకు ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లోనే చాలామంది ఇది అన్యాయమని గగ్గోలు పెట్టారు. కేసీఆర్ దానికి పార్టీ ఆఫీసు అని కాకుండా మరేదో పేరు పెట్టి అది పార్టీ ఆఫీసు కాదన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు.
కొన్ని జిల్లాల్లో అక్రమంగా పార్టీ ఆఫీసులు కట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చినవాటిల్లో నల్గొండలోని బీఆర్ఎస్ ఆఫీసు కూడా ఉంది. దీని నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించిన హై కోర్టు ఆఫీసును పదిహేను రోజుల్లో కూల్చేయాలని అధికారులను ఆదేశించింది. అనుమతులు లేకుండా కట్టిన కార్యాలయానికి ఇప్పుడు అనుమతులు ఇచ్చి రెగ్యూలరైజ్ చేయాలని గులాబీ పార్టీ పిటిషన్ వేసింది. కానీ దాన్ని హైకోర్టు కొట్టేసింది.
పార్టీ నాయకులే భవనం కూల్చాలని అలా చేయకుంటే అధికారులు కూల్చాలని ఆదేశించింది. భవనాన్ని వెంటనే కూల్చాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇదివరకే ఆదేశించాడు. కానీ గులాబీ పార్టీ లీడర్లు కోర్టుకు వెళ్లారు. అక్కడ చుక్కెదురైంది. ఇలా అనుమతులు లేకుండా కట్టిన బీఆర్ఎస్ భవనాలు ఇంకా ఎన్ని ఉన్నాయో. అధికారంలో ఉన్న పార్టీయే అవినీతికి పాల్పడింది.
జగ్గడు అక్రమంగా కట్టిన పార్టీ ఆఫీస్ బిల్డింగ్స్ మాత్రం మనకి కనపడవ్
జ.గ్గ.డు అక్రమంగా కట్టిన పార్టీ ఆఫీస్ బిల్డింగ్స్ మాత్రం మనకి కనపడవ్
బొల్లి గాడి కరకట్ట మీద వాడి ఇళ్లే అక్రమం కదా ర…. B0 G@M L@ Z@ K0 D@ K@
ఒకరోజేమో.. అది గిఫ్ట్ అంటాడు .. ఇంకో రోజేమో. లీజ్ కి తీసుకున్నాను అని చెప్తాడు.. ఆ లీజ్ డాకుమెంట్స్ కి సంబంధించి… బ్యాంకు Trxns చూస్తే.. వైసీపీ గొడవ చేసిన తరువాత నుండి బ్యాంకు లో డబ్బులేసారు అంటే.. అది ఏదో ప్రతిఫలం ఆశించి గిఫ్ట్ గా ఇచ్చారు… గొడవ అయ్యేటప్పటికి నాకు సంబంధం లేదు.. ఇది లీజ్ అంటారు.. అది అక్రమ నిర్మాణం అయినా.. కూల్చరు వరదలొచ్చి ముంపు ప్రాంతంలో కట్టారు అని తెలిసినా ఖాళీ చెయ్యరు.. నీ లాంటి లఫంగి గాళ్ళు ఇవి తెలిసినా.. కనపడినా.. మాట్లాడారు!
బాబు గారి ఇల్లు అక్రమం అయితే మీ మా డా జ.గ్గ .డు ఐదేళ్ళూ దాన్ని కూల్చకుండా యెవడి ఆకులు పీకా డురా నీలి నింజా ?
nee emma vi
Arey naa sulli gadu jagan gadi lotus pond tho modhalu pedithe vadu kattinavanni akramame.. lanja kodaka bolligadanta peru tho pilavanu kuda adhurupoi just comments tho paisachika anandham pondhe meeru.. ika eppatiki power loki raru.. just abaddhalani pracharam chesukondi mee votes separate untai ga
ante jagan langa leven antavu … 5 years lo emi peekaledu
మరి మన పార్టీ ఆఫీసులో… ఈ లెక్కన ఒక్కటీ మిగలదు.. మొత్తానికి తెలంగాణా హైకోర్టు ఆంధ్రా ప్రభుత్వానికి దారి చూపించింది..