హ‌ర్యానాలో స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌తలో కాంగ్రెస్‌

జ‌మ్ముకాశ్మీర్‌, హ‌ర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతున్నాయి. ముఖ్యంగా హ‌ర్యానాలో కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త దిశ‌గా దూసుకెళుతోంది. అలాగే జ‌మ్ము కాశ్మీర్‌లో ఇండియా కూట‌మి ఆధిక్య‌త‌లో కొన‌సాగుతుండ‌డం విశేషం. హ‌ర్యానాలో…

జ‌మ్ముకాశ్మీర్‌, హ‌ర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతున్నాయి. ముఖ్యంగా హ‌ర్యానాలో కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త దిశ‌గా దూసుకెళుతోంది. అలాగే జ‌మ్ము కాశ్మీర్‌లో ఇండియా కూట‌మి ఆధిక్య‌త‌లో కొన‌సాగుతుండ‌డం విశేషం. హ‌ర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 83 సీట్ల స్థానాల కౌంటింగ్ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. వీటిలో 61 స్థానాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఆధిక్య‌తలో కొన‌సాగుతున్నారు.

బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్య‌తో వుంది. ఐఎన్ఎల్‌డీ 3, ఇత‌రులు 4 స్థానాల్లోనూ ఆధిక్య‌తలో కొన‌సాగుతున్నారు. గ‌త ప‌దేళ్లుగా బీజేపీ హ‌ర్యానాలో అధికారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌ర్వే సంస్థ‌ల‌న్నీ హ‌ర్యానాలో బీజేపీ ఓడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే నిజ‌మ‌వుతోంది. హ‌ర్యానాలో ప్ర‌భుత్వం ఏర్పాటుకు 46 స్థానాలు అవ‌స‌రం. ఆ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను కాంగ్రెస్ ఇప్ప‌టికే దాటుకుంది.

ఇక జ‌మ్ముకాశ్మీర్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే ఐదుగురు ఎమ్మెల్యేల‌ను నామినేట్ చేశారు. వీళ్ల‌కి ఓటు హ‌క్కు కూడా క‌ల్పించడం గ‌మ‌నార్హం. జ‌మ్ముకాశ్మీర్‌లో 90 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో కాంగ్రెస్ కూట‌మి 47, బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్య‌త దిశ‌గా కొన‌సాగుతున్నాయి. జ‌మ్ము కాశ్మీర్‌లో హోరాహోరీ పోరు సాగిన‌ట్టు ఫ‌లితాలు వెల్ల‌డిస్తున్నాయి. 11 గంట‌ల‌కు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం వుంది.

22 Replies to “హ‌ర్యానాలో స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌తలో కాంగ్రెస్‌”

        1. ప్రచారం ఖర్చులు దండగ, ఆ టైమ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తే సుఖం వస్తుంది!

  1. ఉచ్చ ఆపుకోలేక పోయావా…. ఇక్కడ చెప్పింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి ల ఉంది…

  2. సుస్సు ఆపుకోలేక పోయావా.. ఇక్కడ రాసింది ఒకటి అక్కడ జరుగుతుంది ఒకటి ల ఉందే

    1. ఏముంది, ఆ కొంచం సేపు ఎస్ ఆనందం తల్లి కాంగ్రెస్ మీద భక్తి ప్రకటించుకోవడం, ఇరవై, ముప్పై వేల కొట్లు సంపాదించుకున్న స్వామి భక్తి!

  3. “జీవితంలో లేటుగా తెలుసుకునే స‌త్యాలు!”

    మీరు రాసిన ఇంకో ఆర్టికల్ హెడ్డింగ్, కనీసం మూడు గంటలు లేటు చెయ్యలేకపోయారు!

  4. అదెంది..వై చీపి కార్యకుక్కల ప్రకారం కూటమి ఈవీఎం వలన గెలించి కదా…. ?

    కూటమిలో ఉన్న బీజేపీ ఏంటి ఓడిపోతుంది అంట… ?

    ఏమి మోడీ తాత… ఈవీఎం లను హ్యాక్ చేసి ఓట్లు వేసుకోలేదా ?

    కుక్కని కొట్టినట్లు ప్రజలు కొడితే ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అయి లంగా మాటలు మాట్లాడుతున్నారు జగన్ అండ్ కో

  5. అదెంది..వై చీ పి కార్యకు క్కల ప్రకారం కూటమి ఈవీఎం వలన గెలించి కదా..

    కూటమిలో ఉన్న బీజేపీ ఏంటి ఓడిపోతుంది అంట..

    ఏమి మోడీ తాత.. ఈవీఎం లను హ్యాక్ చేసి ఓట్లు వేసుకోలేదా

    కు క్క ని కొ ట్టి న ట్లు ప్రజలు కొ డి తే ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అయి లం*గా మాటలు మాట్లాడుతున్నారు జగన్ అండ్ కో

  6. అదెంది..వై చీ పి కార్య కు క్కల ప్రకారం కూటమి ఈవీఎం వలన గెలించి కదా..

    కూ ట మి లో ఉన్న బీ జే పీ ఏంటి ఓ డి పో తుం ది అంట..

    ఏమి మో డీ తా త… ఈ వీ ఎం లను హ్యా క్ చేసి ఓ ట్లు వేసుకోలేదా

    కు*క్క ని కొ ట్టి న ట్లు ప్ర జ లు కొ డి తే ప్ర తి ప క్షం కూడా లేకుండా 11 సీ ట్ల కు పరిమితం అయి లం**గా మా ట లు మా ట్లా డు తు న్నా రు జగ్లక్ అండ్ కో

  7. అదెంది..వై చీ పి కా ర్య కు క్క ల ప్ర కా రం కూ ట మి ఈవీఎం వలన గెలించి కదా.

    కూ ట మి లో ఉ న్న బీ జే పీ ఏం టి ఓ డి పో తుం ది అంట..

    ఏమి మో డీ తా త ఈ వీ ఎం లను హ్యా క్ చే సి ఓ ట్లు వే సు కో లేదా

    కు క్క ని కొ ట్టి న ట్లు ప్ర జ లు కొ డి తే ప్ర తి ప క్షం కూ డా లే కుం డా 11 సీ ట్ల కు పరిమితం అయి లం గా మా ట లు మా ట్లా డు తు న్నా రు జ గ న్ అం డ్ కో

  8. అదెంది..వై చీ పి కా ర్య కు క్క ల ప్ర కా రం కూ ట మి ఈవీఎం వలన గెలించి కదా.

    కూ ట మి లో ఉ న్న బీ జే పీ ఏం టి ఓ డి పో తుం ది అంట..

    ఏమి మో డీ తా త ఈ వీ ఎం లను హ్యా క్ చే సి ఓ ట్లు వే సు కో లేదా

    కు క్క ని కొ ట్టి న ట్లు ప్ర జ లు కొ డి తే ప్ర తి ప క్షం కూ డా లే కుం డా 11 సీ ట్ల కు పరిమితం అయి లం గా మా ట లు మా ట్లా డు తు న్నా రు జ గ న్ అం డ్ కో

Comments are closed.