ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఏ ఒక్కర్నీ వ్యాపారం చేసుకోనివ్వని, ముఖ్యంగా తన పార్టీకి చెందిన ఏవీ సుబ్బారెడ్డిని అడుగే పెట్టనివ్వనని ఎమ్మెల్యే అఖిలప్రియ అంటున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అఖిలప్రియపై టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి పంతం నెగ్గించుకున్నారని తెలిసింది.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తనకు దక్కిన ఏకైక మద్యం దుకాణాన్ని ఏవీ సుబ్బారెడ్డి ప్రారంభించారని సమాచారం. ఉయ్యాలవాడలో ఏవీ సుబ్బారెడ్డికి లాటరీలో దక్కిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగతంగా తీవ్ర విభేదాలున్న ఏవీని ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వనని పోలీసుల ద్వారా అన్నంత పని చేసేందుకు అఖిలప్రియ ప్రయత్నించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అఖిలప్రియ చేసిన రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చివరికి కూటమిలోని జనసేనతో పాటు సొంత పార్టీ నాయకుల మద్యం వ్యాపారాల్ని కూడా అడ్డుకుంటామంటుంటే… ఎక్కడికి దారి తీస్తోందనే చర్చకు తెరలేచింది. ప్రత్యర్థుల మాటేంటనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఈ పరిస్థితుల్లో ఉయ్యాలవాడలో ఏవీ సుబ్బారెడ్డి మద్యం దుకాణాన్ని తెరిచినట్టు ఆయన సంబంధీకులు తెలిపారు. అఖిలప్రియ బెదిరింపులకు భయపడే వాళ్లెవరూ లేరని వారు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో గొడవలు జరగొచ్చనే ప్రచారం లేకపోలేదు.
అసలు అన్ని వివాదాలు.. కేసులు ఉన్న ఈమెకి టికెట్ ఎందుకు ఇచ్చారో ఆ తెదేపా అధిష్టానికే తెలియాలి
34 కేసులున్న జగన్ ని సీఎం చెయ్యడమేంటో మూర్కులైన ఆంధ్ర ప్రజలకే తెలియాలి
Pora fake lunch vodka.. Prajalni ante tholu teestham jagrathha..
అదే పెద్ద అర్హత
vc estanu 9380537747
All MLA and MLCs should not be allowed to earn money from other businesses when they are working for the government and taking salary
Call boy works 9989793850
]It is unfortunate all having one or few criminal or any other are rurals, having great degrees and well educated ruled by them,
Election commissions must bar from contests ,