ఒక మిత్రుడు సోషల్ మీడియాలో చేసిన ఈ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.
జగన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలనండి, కుట్రలనండి..వాటిని ఆయన ప్రస్తావిస్తూ రాశారు..మీరూ చదవండి..
మొదటగా బియ్యం గురించి గోల చేశారు వర్కౌట్ అవ్వలా,
తర్వాత తిరుమలలో అన్యమత ప్రచారం అన్నారు బెడిసికొట్టింది,
ఆ తర్వాత వరదల వల్ల వచ్చిన కొంచెం ఇబ్బందితో ఇసుక దుమారం లేపుదామనుకున్నారు కుదరలా,
ఆ తర్వాత క్రైస్తవ ముద్ర వేద్దామనుకున్నారు అదీ వర్కౌట్ అవ్వలా,
ఆ తర్వాత PPA లపై కేంద్రం సీరియస్ అని విష ప్రచారం చేశారు తీరా చూస్తే యూపి లో యోగి సర్కార్ అదే చేసింది,
తాజాగ రాజధానిపై రగడ కొనసాగించి జగన్ ని ఏదో చేతకానివాడిలా చూపిద్దామనుకున్నారు. తీరా ఆయనే అడుక్కునే స్తితికి వచ్చాడు…..
మీరు విమర్శలు చేయడం నిందలు వేయడం ఆయన ప్రతిపక్షం లో ఉన్నప్పుడే ఎదుర్కోగలిగాడు, ఇప్పుడు కూడ అవే చేసి లబ్థి పొందాలనుకుంటే ఇదిగో ఇలా మౌనంతో రాజకీయంగా మర్డర్ చేస్తాడు మిమ్మల్ని.
ఎలక్షన్ ల ముందు నిన్ను వంగోబెట్టాడు,
ఎలక్షన్ తర్వాత పడుకోబెట్టాడు,
ఇప్పుడు నేను రాజకీయాలు వదిలేస్తా అనే స్థాయికి తెచ్చాడు…
నువ్వు ఎప్పుడూ చెప్తుంటావ్ గా వైయస్ నయం అని ఆ భయం పుట్టించాడు చూడు అది జగన్ అంటే..
ఇప్పుడు నువ్వు ఏమి చేయాలన్న బోనులో ఇరుకున్న ఎలుకలా ఆ 3 గ్రామాల్లోనే నిన్ను బంధించాడు…
ఇక నీకు ఎప్పుడూ గుర్తుండిపోయే డైలాగ్ ఒకటి చెప్పనా,
జగన్ అన్న చాలా మంచివాడు ఈ పాటికి నీకర్థమై ఉంటది.