మంచుకొండ‌ల్లో వేడి పుట్టిస్తున్న హీరో కూతురు!

బికినీలో త‌న అందాల‌ను అమ‌ర్చిన‌ట్టుగా చూపించుకోవ‌డంలో ఆరితేరింది సారా అలీ ఖాన్. సినిమాల కోసం బికినీలు ధ‌రించ‌డం సంగ‌తెలా ఉన్నా… త‌న వెకేష‌న్ల‌లో మాత్రం ఈ భామ అంద‌మైన పిక్స్ తో అద‌ర‌గొడుతూ ఉంటుంది.…

బికినీలో త‌న అందాల‌ను అమ‌ర్చిన‌ట్టుగా చూపించుకోవ‌డంలో ఆరితేరింది సారా అలీ ఖాన్. సినిమాల కోసం బికినీలు ధ‌రించ‌డం సంగ‌తెలా ఉన్నా… త‌న వెకేష‌న్ల‌లో మాత్రం ఈ భామ అంద‌మైన పిక్స్ తో అద‌ర‌గొడుతూ ఉంటుంది.

స్విమ్మింగ్ పూల్స్ నుంచి త‌న ఫాలోయ‌ర్ల‌ను ప‌ల‌క‌రిస్తూ ఉంటుంది త‌ర‌చూ! అలా చ‌ల్ల‌గా సేద‌తీర‌డ‌మే కాదు.. మంచు కొండ‌ల్లోంచి కూడా ఇప్పుడు బికినీలో క‌నిపిస్తూ ఉంది. మంచుకొండ‌ల్లో వేడి పుట్టిస్తోంది సారా. 

హిమాల‌య ప‌ర్వ‌త సానువుల్లో ఈ హీరోయిన్ బికినీ పిక్స్ ను పోస్టు చేస్తోంది. మంచు కొండ‌ల్లో త‌న హాట్ నెస్ తో వేడెక్కిస్తోంది సారా. ఈ పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఫాలోయ‌ర్లు ఈ పిక్స్ ను తెగ ల‌వ్ చేస్తూ ఉన్నారు.

ఇన్ స్టాలో ఈ హీరోయిన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ పిక్స్ తో ఇలా వారిని అల‌రిస్తూ ఉంది. ఇలాంటి పిక్స్ తో ఆమె సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ మ‌రింత పెరుగుతోంది. మొత్తానికి వెకేష‌న్స్ తో ఎంజాయ్ మెంట్ కు ఎంజాయ్ మెంట్ , ఫాలోయింగ్ కు ఫాలోయింగ్! 

Click Here For Photo Gallery