ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు చాలా ఓపెన్ గా సెక్సువల్ ఎఫైర్స్ గురించి మాట్లాడేస్తున్నారు. చాట్ షో ల పేరుతో సాగుతున్నదంతా ఇలాంటి వ్యవహారమే! క్రితం రోజు సెక్స్ చేశావా? ఎంతమంది సెక్సువల్ పార్ట్ నర్స్ ఉన్నారు? అనే ప్రశ్నలతో పాటు.. ఇంకా డీటెయిల్డ్ గా వెళ్లిపోతున్నారు చాటర్ బాక్స్ లు! ఆఖరికి ఎంత వరకూ వచ్చిదంటే.. మీకు ఇష్టమైన సెక్సువల్ పొజిషన్ ఏది? అని ఓపెన్ గా అడిగేంత వరకూ! ఇటీవల ఒక షో లో హీరోయిన్ ఆలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది! మీకు ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏది? అని వచ్చిన ప్రశ్నకు ఆమె అంతే ఓపెన్ గా చెప్పింది! తనకు క్లాసిక్ మిషనరీ పోజ్ అంటే ఇష్టం అని!
రతిలో స్త్రీ కింద ఉండి, పురుషుడు పైన ఉండే ఈ పోజును ఆమె ఇష్టపడింది. మరి ఇదే విషయం గురించి ఒక అధ్యయనాన్ని పరిశీలిస్తే.. దీనికి మూడో స్థానం దక్కింది భారతీయ మహిళల మధ్య. తమకు ఇష్టమైన సెక్సువల్ పొజిషన్ గురించి మహిళల మధ్య జరిపిన ఈ ఆన్ లైన్ అధ్యయనంలో వీళ్ల ఎంపిక ‘కౌ గర్ల్’ నిలిచింది!
అనగా.. తాము టాప్ లో ఉండటానికే ఇష్టపడ్డారట మెజారిటీ మహిళలు. తాము చార్జ్ తీసుకుని రైడ్ చేయడాన్ని వాళ్లు ఆసక్తి చూపించారట. దీని వల్ల చాలా సౌలభ్యం ఉందని, సంతృప్తికి ఇదొక కిటుకు అని వాళ్లు చెప్పుకొచ్చారట.
ఇక రెండో ఎంపిక నిలిచింది.. పురుషుడు నిలబడి, స్త్రీ పవళించే భంగిమ. కౌంటర్ సిట్టింగ్ సెక్స్ పోజు భారతీయ మహిళల ద్వితీయ ప్రాధాన్యతలో నిలిచింది.
మూడో స్థానంలో క్లాసిక్ మిషనరీ పోజు ఉంది. సాన్నిహిత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఇదే ముచ్చటైన పొజిషన్ అని మహిళలు అభిప్రాయపడ్డారట. రతిలో ముద్దూముచ్చటలకు ఇది అనుకూలం అని చెప్పారట.
సైడ్ వేయ్స్.. ఈ పొజిషన్ నాలుగో ప్రాధాన్యతలో నిలిచింది. మహిళలు దీన్ని ఇష్టపడటం మగవాడికి కూడా మేలైనదని అధ్యయనకర్తలు చెబుతుంటారు. సుధీర్ఘమైన సెక్స్ డ్రైవ్ కు ఈ పొజిషన్ అనుకూలమైనదని వారు వివరిస్తున్నారు.
పార్ట్ నర్ తో ప్లజర్ ను పంచుకోవడానికి ఈ పోజులు మహిళలు ఎంపిక చేసినవే అని.. ఆన్ లైన్ సర్వేలో పాల్గొన్న నవీన భారతీయ మహిళల ఎంపిక ఇలా ఉందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.