కృష్ణవేణి ఎవరు? నాగ్ చెప్పవా ప్లీజ్

కృష్ణవేణి ఎవరు? ఆమె ఎక్కడుంటుంది..అది నాగార్జునకు తప్ప ఎవరికీ తెలియదట. ఈ విషయం తెలుసుకోవడానికి రమ్యకృష్ణ కిందా మీదా పడుతోందట. ఈ సంగతిని త్వరలో వెల్లడి చేస్తా అంటున్నాడట నాగార్జున. అదీ సంగతి. ఈ…

కృష్ణవేణి ఎవరు? ఆమె ఎక్కడుంటుంది..అది నాగార్జునకు తప్ప ఎవరికీ తెలియదట. ఈ విషయం తెలుసుకోవడానికి రమ్యకృష్ణ కిందా మీదా పడుతోందట. ఈ సంగతిని త్వరలో వెల్లడి చేస్తా అంటున్నాడట నాగార్జున. అదీ సంగతి. ఈ ముచ్చట నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్న నాయనాలో కాస్త ఇంట్రస్టింగ్ పాయింట్ అంట. 

దీనిపైనే త్వరలో ఓ టీజర్ రిలీజ్ చేస్తారని వినికిడి. సినిమా విడుదలైతే తప్ప ఈ విషయంలో అంతు పట్టదు.  అంతవరకు ఈ సస్సెన్స్ అలా కొనసాగుతూ వంటుందట. జనాల్లో ఈ మేరకు ఉత్కంఠ రేకెత్తించేందుకు  వీలుగా ఓ టీజర్ వదుల్తారట. సోగ్గాడే చిన్ని నాయనా సంక్రాంతి దిశగా ముస్తాబవుతోంది.