ఇక మహేష్ డిసైడ్ అవుతాడు

శ్రీమంతుడు..క్లాస్ టైటిల్, కాస్త క్లాస్ నెరేషన్, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఊగిసలాడాడు మహేష్ బాబు. అందుకే శ్రీమంతుడు తరువాత బ్రహ్మోత్సవంతో పాటు ఓ మాస్ సినిమాను స్లయిమెంటేనియస్ గా చేయాలా అని…

శ్రీమంతుడు..క్లాస్ టైటిల్, కాస్త క్లాస్ నెరేషన్, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఊగిసలాడాడు మహేష్ బాబు. అందుకే శ్రీమంతుడు తరువాత బ్రహ్మోత్సవంతో పాటు ఓ మాస్ సినిమాను స్లయిమెంటేనియస్ గా చేయాలా అని మహేష్ ఆలోచనలో పడినట్లు వార్తలు వినవచ్చాయి. 

ఇప్పుడు శ్రీమంతుడు టాక్ పాజిటివ్ గా వచ్చింది కాబట్టి, ఇక మహేష్ అటు బ్రహ్మోత్సవం, ఇటు త్రివిక్రమ్ సినిమాలతో ముందుకు వెళ్లిపోయే అవకాశం వుంది. ఒకవేళ మహేష్ మాస్ సినిమా వైపు మొగ్గు చూపుతాడేమో, చాన్స్ తీసుకుందామనుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్ ఆశలు ఇప్పట్లో నెరవేరకపోవచ్చు.