సమ్మర్ రాకుండానే వెకేషన్ కు వెళ్లి వచ్చేసారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఏజ్ ఎలా వున్నా, మనసులో మాత్రం హండ్రెడ్ పర్సంట్ యూత్. అందుకే కొడుకు రామ్ చరణ్ అండ్ కో తో కలిసి దుబాయ్ వారం రోజులు హాలీడీ ట్రిప్ కు వెళ్లి వచ్చారు. మాంచి మాంచి షాపింగ్ స్పాట్ లు, టూరిస్టు స్పాట్ లు చుట్టి వచ్చేసారు.
Advertisement
పార్లమెంటు, రాజకీయాలు, పర్యటనలకు చిరంజీవి దాదాపు బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అందుకే హాయిగా రిఫ్రెష్ అయి వచ్చారు. ఇక చరణ్ కూడా సీరియస్ గా శ్రీను వైట్ల సినిమా పనిలోపడుతున్నారు.