బాల‌య్యకి త‌మ‌న్ బాదుడు

కిక్ త‌ర‌వాత త‌మ‌న్ సంగీతంల‌తో ఊపొచ్చింది. ఫాస్ట్ బీట్ పాట‌ల‌తో కొంత‌కాలం హోరెత్తించాడు. అయితే బీటు త‌ప్ప‌… స్వీట్‌నెస్ లేక‌పోవ‌డంతో త‌మ‌న్ పాట‌లు బోర్ కొట్టించాయి. కానీ.. చేతిలో హిట్ సినిమాలు ఉండ‌డంతో త‌మ‌న్…

కిక్ త‌ర‌వాత త‌మ‌న్ సంగీతంల‌తో ఊపొచ్చింది. ఫాస్ట్ బీట్ పాట‌ల‌తో కొంత‌కాలం హోరెత్తించాడు. అయితే బీటు త‌ప్ప‌… స్వీట్‌నెస్ లేక‌పోవ‌డంతో త‌మ‌న్ పాట‌లు బోర్ కొట్టించాయి. కానీ.. చేతిలో హిట్ సినిమాలు ఉండ‌డంతో త‌మ‌న్ హ‌వా కొన‌సాగుతోంది. 

ఇప్పుడు తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాకి మ్యూజిక్ బాదే అవ‌కాశం సొంతం చేసుకొన్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ 99వ చిత్రం డిక్టేట‌ర్‌కి త‌మ‌న్ ని సంగీత ద‌ర్శకుడిగా ఎంచుకొన్నట్టు స‌మాచార‌మ్‌. శ్రీ‌వాస్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మేలో ప్రారంభం కాబోతోంది. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కోన‌వెంక‌ట్‌, గోపీమోహ‌న్ ర‌చ‌నా స‌హ‌కారం అందిస్తున్నారు.