social media rss twitter facebook
Home > Politics
 • Politics

  ఈయ‌న‌ను చేర్చుకుని బీజేపీ బావుకునేదేంటో!

  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డిని బీజేపీ చేర్చుకోబోతోంద‌నే వార్త ఖ‌రారు అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం పై వీర విధేయ‌త‌ను ప్ర‌క‌టిస్తూ వ‌చ్చ‌ని శ‌శిధ‌ర్ రెడ్డి

  పామును పెంచారు.. వారిపైనే బుస కొడుతోంది..!

  పాముకు పాలు పోసి పెంచినా.. అది విషమే కక్కుతుందనే సామెత నూటికి నూరుపాళ్ళు నిజం! భారతీయ జనతా పార్టీ నాయకులు ఇన్నాళ్లు ఒక పామును పెంచి పోషించారు.

  కేసీఆర్ ఆఫర్ ....తిరస్కరించిన ఈటల ...?

  రాజకీయాల్లో అనేక రకాల ప్రచారాలు జరగడం సర్వ సాధారణం. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు కదా అలా ఉంటాయి రాజకీయాల్లో జరిగే ప్రచారాలు. జరిగే ప్రచారాలు

  చంద్రబాబు..భాజ‌పా…జూమ్ కాల్స్?

  కొన్నాళ్ల క్రితం చినబాబు లోకేష్ భాజ‌పా నాయకుడు అమిత్ షా ను కలిసారని, మాట్లాడారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఇరు వర్గాలు ఖండించలేదు. ధృవీకరించలేదు. 

  అయితే విశ్వసనీయ

  డీకే శివ‌కుమార తో బీజేపీ చీక‌టి ఒప్పందం?

  క‌ర్ణాట‌క కాంగ్రెస్ ముఖ్య నేత డీకే శివ‌కుమార్ తో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చీక‌టి ఒప్పందం ఉందా? ఈడీ కేసుల‌ను ఎదుర్కొంటూ కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కూ తీహార్

  పవన్ అయితే, రాష్ట్రం శ్రీలంక కాదు

  ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపము...ఈ మాట అన్నది సిఎమ్ జ‌గన్ కాదు. అరకొర సీట్లలో పోటీ చేసి, తేదేపాతో పొత్తు పెట్టుకుని

  నంద్యాల లోక్‌స‌భ‌పై క‌న్నేసిన మంత్రి!

  జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌క మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్టాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న నంద్యాల

  విజ‌య‌వాడ టీడీపీ టికెట్ కోసం.. బీజేపీ నేత య‌త్నాలు!

  అవ‌స‌రార్థం బీజేపీలో చేరిన మాజీ తెలుగుదేశం పార్టీ నేత‌లు తిరిగి అదే పార్టీ బాట ప‌ట్టేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టుగా ఉన్నారు. వీరిలో కొంద‌రు ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ

  జ‌న‌సేనానికి బీజేపీ టాస్క్‌...దిక్కుతోచ‌క‌!

  ఎలాగైనా జ‌గ‌న్‌ను సీఎం గ‌ద్దె నుంచి దించాల‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే అది త‌న ఒక్క‌డి వ‌ల్ల కాద‌ని ఆయ‌న‌కు తెలిసిపోయింది. 2014లో మాదిరిగా

  ఎల్లో మీడియా జ‌ర్న‌లిస్టుల ఆశ చూడ‌త‌ర‌మా!

  ఎల్లో మీడియా జ‌ర్న‌లిస్టులు ఆశ‌ల ఊహ‌ల్లో ఊరేగుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024లో టీడీపీ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, అప్పుడే త‌మ‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిథ్యం ఇస్తార‌నే గంపెడాశ‌తో ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌తి

  దేవినేని శ‌కం ముగుస్తోందా?

  మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజ‌కీయ శ‌కం ముగుస్తోందా? అంటే...ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్ర‌మాద‌శాత్తు ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఉమా అన్న దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ

  మాజీ మంత్రి నారాయ‌ణ ప‌రారీలో?

  ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారాయ‌ణ ప‌రారీలో ఉన్నారా? ఇటీవ‌లే పేప‌ర్ లీకేజీ కేసుల్లో నారాయ‌ణ బెయిల్ ను ర‌ద్దు చేసింది చిత్తూరు కోర్టు.

  మునుగోడులో బీజేపీ గెలిచి ఉంటే.. ఈ పాటికి!

  మునుగోడు ఉప ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ గెలిచి ఉంటే....  ఈ ఊహే పెద్ద రాజ‌కీయ ర‌ణ‌రంగానికి నాంది! మునుగోడు ఉప ఎన్నిక‌ను తెచ్చిన క‌మ‌లం పార్టీ

  పూర్తిగా జ‌గ‌న్ వ్య‌తిరేక శిబిరంలోకి ష‌ర్మిల‌!

  రాజ‌కీయాల్లో ర‌క్త‌సంబంధీకులే శ‌త్రువులుగా మారి త‌ల‌ప‌డిన సంద‌ర్భాలు బోలెడు ఉండ‌వ‌చ్చు. అన్న‌ద‌మ్ములూ, అక్క చెల్లెళ్లు, దాయాదులు.. ఇలా బంధుత్వాల‌తో సంబంధాలు లేకుండా రాజ‌కీయంగా త‌ల‌ప‌డిన వారు చాలా

  తిరుప‌తి బ‌లిజ‌ల్లో పోటాపోటీ!

  నూకలు పోసి పావురాల‌ను ప‌ట్టుకున్న వేట‌గాడి గురించి చిన్న‌ప్పుడు క‌థ విన్నాం. తిరుప‌తి ఎమ్మెల్యే టికెట్ కోసం బ‌లిజ సామాజిక వ‌ర్గంలో కొంద‌రు నూక‌లు చ‌ల్లుతున్నారు. ఈ

  మునుగోడు.. ఇరు వ‌ర్గాల్లోనే అదే డౌట్!

  మునుగోడు ఉప ఎన్నిక స‌మ‌రం విష‌యంలో ప్ర‌ధానంగా పోటీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌తీయ జ‌న‌తా పార్టీల్లో ప్ర‌ధానంగా ఒక సందేహ‌మే వ్య‌క్తం అవుతున్న‌ట్టుంది!  *గెలుస్తామా..*

  బాబు సీఎం కాకూడదన్నదే బీజేపీ వ్యూహమా?

  విభజిత ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎదురైన చేదు అనుభవాలను బీజీపీ ఇప్పటికీ ఇంకా మర్చిపోలేదు. వైసీపీ ఓడిపోవాలని బీజేపీకి (కేంద్ర నాయకత్వానికి) ఉందో

  విశాఖ కు ఎంవివి గుడ్ బై?

  హ్యాపీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఎంవివి సత్యనారాయణ పగ, పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చారు. విశాఖ నుంచి పార్లమెంట్ గు ఎన్నికయ్యారు. మూడున్నరేళ్లు గడిచేసరికి తత్వం బోధపడింది. 

  వ్యాపారమే

  జ‌గ‌న్ కేబినెట్లో ఈ ఇద్ద‌రు మంత్రుల‌కు నో టికెట్?!

  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రస్తుత కేబినెట్లో కొంద‌రు మంత్రుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భించ‌దా? అనే ప్ర‌శ్న ఆస‌క్తిని రేపుతూ ఉంది. కొన్ని నెల‌ల కింద‌టే

  ఇంతోటి ఎన్నికకు అంత బిల్డప్పులా..?

  ఏదైనా ఎన్నిక జరుగుతోందంటే.. పోటీచేయాల్సిన అభ్యర్థుల కంటె ముందుగా.. ఓట్లు వేయాల్సిన ఓటర్లుండాలి. ఓటర్లే లేకపోతే అసలు ఎన్నిక ఎలా ఉంటుంది? అసలు ఎలా ఊహించగలం అలాంటి

  వ్రతము వీడిన పవన్!

  తొందరపడి వ్రతం పూనకూడదు. పూనితే దాని మీద నిలబడాలి. జ‌నసేనాధిపతి నిన్నటికి నిన్న మా జ‌నసేన నాయకులందరికీ బెయిల్ వచ్చే వరకు విశాఖ వదలను అని భీష్మించుకున్నారు.

  టీడీపీ సీనియ‌ర్ నేత త్వ‌ర‌లో జంప్‌?

  టీడీపీ సీనియ‌ర్ నేత‌, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ త్వ‌ర‌లో టీడీపీ నుంచి వైసీపీలోకి మార‌నున్నారా? అంటే...ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇటీవ‌ల ప‌రిణామాలు పొమ్మ‌న‌కుండానే పార్టీ పెద్ద‌లు

  వైజాగ్ ఎంపీ అగ్రిమెంట్ వెనుక...

  వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేసుకున్న ఓ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, విజువల్ మీడియాల కన్నా ముందుగా

  సీఎంతో క‌లిసి ఏపీపై కేసీఆర్ భారీ స్కెచ్‌!

  భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌) అధినేత‌గా కేసీఆర్ పార్టీ విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న ముంద‌స్తుగా క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌లో ప్ర‌వేశించ‌నున్నారు. ఆ త‌ర్వాతే తోటి

  షాకింగ్!.. కేసీఆర్ పార్టీలోకి జేసీ బ్ర‌ద‌ర్స్ జంప్!

  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా ఉన్న‌ప్పుడు ఒక వైపులో ప్ర‌తేక్య తెలంగాణ నినాదం, మ‌రో వైపు సమైక్యాంధ్ర ఉద్య‌మం న‌డుస్తుంటే అప్ప‌టి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ దివాక‌ర్ రెడ్డి

  బీఆర్ఎస్‌తో ప‌వ‌న్ పొత్తు?

  తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ద‌స‌రా ప‌ర్వ‌దినాన అవ‌త‌రించ‌నున్న భార‌తీయ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)తో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొత్తు పెట్టుకుంటారా? అంటే... కొట్టి పారేయ‌లేం అనే స‌మాధానం

  ఎన్నిక‌ల విష‌యంలో జ‌గ‌న్ తీవ్ర ఆలోచ‌న ఇదే!

  వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌ధానంగా ఒక అంశాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. అదే అభ్య‌ర్థుల మార్పు!

  క‌డ‌ప టీడీపీ టికెట్ ఆమెకే!

  తెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు క‌డ‌ప జిల్లాపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న నియోజ‌క‌వ‌ర్గం కుప్పంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ

  జనసేనాధిపతి ఎక్కడున్నారు?

  జనసేనాధిపతి ఎక్కడున్నారు? ఆయన అమెరికా వెళ్లారని అత్యంత విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇప్పటికే అమెరికా వెళ్లి నాలుగైదు రోజులు దాటిపోయింది. 

  ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని తెలుస్తోంది.

  బాంబు పేల్చిన కాంగ్రెస్ మాజీ నాయకుడు

  ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హవా నడుస్తున్న కాలంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన పాపులర్ కాంగ్రెస్ నాయకుడు గొనె ప్రకాశ రావు హఠాత్తుగా ఒక బాంబు పేల్చారు.


Pages 1 of 707      Next