Advertisement


Home > Movies - Photo Feature
బ్రునా అబ్దుల్లా.. బంపర్ హాట్!

అవేవో తమిళ అనువాద సినిమాలతో బ్రునా అబ్దుల్లా తెలుగు వారికీ ఒకింత పరిచయస్తురాలే. అంతకు మించి చెప్పాలంటే.. హిందీ అడాల్ట్ కామెడీలను చూసే వారికి మరింత పరిచయస్తున్నారాలు. మరి అలాంటి పరిచయాలు లేని వారికి కూడా పరిచయం అయ్యేంత హాట్ పోజులు ఇస్తోంది ఈ భామ. జన్మతః బ్రెజిల్ కు చెందిన బ్రునా.. బాలీవుడ్ సినిమాల్లో తన హాట్ నెస్ తో బాంబ్ షెల్ గా మారింది. 

ఈ నేపథ్యంలో బ్రునా తన తాజా ఫొటో షూట్ తో వేడెక్కిస్తోంది. నీటితో పోల్చిన స్వచ్ఛంగా అనిపించే తన అందాలను నీళ్లలో మునిగితేలుతూ ప్రదర్శించింది. ఈ బీచ్ ఫొటోషూట్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి.. తన ఫాలోయర్లను మురిపిస్తోంది బ్రునా. ప్రస్తుతం అడల్ట్ కామెడీ సినిమాలతో బాలీవుడ్ లో బిజీగానే ఉంది ఈ భామ. వీకెండ్ విరామంలో ఇలా దర్శనం ఇచ్చింది!