అబ‌ద్ధ‌మే గొప్ప వ‌రం

ఈ లోకం ఒక విష వృక్షం. మ‌న క‌న్నీళ్లు తాగి బ‌త‌కాల‌నుకుంటుంది. క‌ల ఒక గాజుపాత్ర‌. తెల్లారేస‌రికి ప‌గిలి పోతుంది. వ‌ర్షం ఒక వీణానాదం, వినోదం, వెయ్యి బుడ‌గ‌ల రాక్ష‌సి. Advertisement వెన్నెల్ని ప్రేమించేవాడు…

View More అబ‌ద్ధ‌మే గొప్ప వ‌రం

హ్యాపీ జ‌ర్నీ

ప‌త్రం క‌నే స్వ‌ప్న‌మే పుష్పం. గింజ లేకుండా నేల వుండ‌గ‌ల‌దు. నేల‌లేని గింజ బ‌త‌క‌దు. రోడ్డు మీద స్పీడ్ బ్రేక‌ర్లు క‌నిపిస్తాయి. జీవితంలోని స్పీడ్ బ్రేక‌ర్లు శ్రేయోభిలాషుల రూపంలో వుంటాయి. అంతా మంచే కోరుకుంటారు.…

View More హ్యాపీ జ‌ర్నీ

జగన్ ఇలా చేస్తే షర్మిల పని అయిపోయినట్టే

జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మారాలి. ఫక్తు రాజకీయనాయకుడిగా మారాలి. యుద్ధనీతి నేర్వాలి. ఈగోని వదలాలి.

View More జగన్ ఇలా చేస్తే షర్మిల పని అయిపోయినట్టే

రంగుల క‌ల‌

జీవిత‌మ‌నే గాలి ప‌టానికి మాంజా వుండ‌దు. వున్నా నీ చేతిలో అస‌లు వుండ‌దు. త‌ప్పులు వెత‌క‌డంలో ప్ర‌తివాడి క‌ళ్లు భూత‌ద్దాలే. వాన అంటే సంగీత ధార‌. ప్ర‌తి చినుకూ ఒక ల‌య. Advertisement ల‌గేజీతో…

View More రంగుల క‌ల‌

కుల సభలో రాష్ట్ర అధినేత!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 20న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కమ్మ కుల సమ్మేళనానికి హాజరై ప్రసంగించడం దారుణం. కుల సభలు ఆయా కులాల వారు నిర్వహించుకోవడం ఆనవాయితీ. అయితే, ఆధిపత్య కులాలు…

View More కుల సభలో రాష్ట్ర అధినేత!

చంద్రబాబు- చరిత్ర మరువని దిక్సూచి

కేవలం “వెన్నుపోటు” అన్న ఒక్క మాటను పట్టుకుని ఆయనని కాలం ఎంత కార్నర్ చేసే ప్రయత్నం చేసినా, తనలోని బహుముఖీన ప్రజ్ఞని కాలానికి పరిచయం చేస్తూ చరిత్ర మరువని నేతగానే ఎదుగుతున్నాడు. ఒక్కోసారి ఆయనలోని…

View More చంద్రబాబు- చరిత్ర మరువని దిక్సూచి

వ‌లస‌గానం

స‌ముద్రం చూడాలంటే, నువ్వే వెళ్లాలి. అది నీ ద‌గ్గ‌రికి రాదు. అల‌ల అందం ఆస్వాదించాల‌ని అనుకుంటే తుపానును కూడా ఎదుర్కోవాలి. ఒడ్డున ఉన్న ఓడ సుర‌క్షిత‌మే. అయితే ల‌క్ష్యం అది కాదు. ప్ర‌వాహ వేగ‌మే…

View More వ‌లస‌గానం

మార్పు ఇదేనా బాబూ!

ఎన్నికలలో గెలిచిన తర్వాత ‘ఇప్పుడు నేను మారిపోయిన చంద్రబాబును’ అని తెలుగుదేశం అధినేత ప్రకటించుకున్నారు! మార్పు అనగా ఏమిటి? చంద్రబాబు నాయుడు వైఖరిలో ఇదివరకు ఉన్న సాత్వికతను ఆయన పాతిపెట్టేశారా? శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇచ్చే…

View More మార్పు ఇదేనా బాబూ!

వాళ్లందర్నీ నిరుద్యోగులంటే ఎలా?

కాలం కలిసిరాకపోతే సమస్యలే కనిపిస్తుంటాయి. ఎప్పుడూ ఉండే గొడవే అయినా, ఇప్పుడే జరుగుతున్నట్టు అనిపిస్తాయి. దేశం పురోగమిస్తోందని ప్రభుత్వం లెక్కలు చెబుతుంటే ప్రతిపక్షాలు కొన్ని సంఘటనలను చూపించి “అంతా ఉత్తిది–అసలు విషయం ఇది” అని…

View More వాళ్లందర్నీ నిరుద్యోగులంటే ఎలా?

కోప‌ధారి మ‌నిషి.. కోచ్ గా ప‌నికొస్తాడా!

టీమిండియా కోచ్ గా గౌత‌మ్ గంభీర్ పేరును ప్ర‌క‌టించారు బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా! అయితే గ‌తంలో కోచ్ ల ఎంపిక కాస్త భిన్నంగా ఉండేది. ఈ మ‌ధ్య‌కాలంలో బీసీసీఐ అధ్య‌క్షుడి పేరు కూడా…

View More కోప‌ధారి మ‌నిషి.. కోచ్ గా ప‌నికొస్తాడా!

సోషల్ పాతాళాల్లో భ్రష్ట మీడియా

మీడియా లేదా జర్నలిజం యొక్క నిర్వచనం రకరకాలుగా రూపు మార్చుకుంటూ వచ్చింది. తొట్టతొలుత అది ‘పెట్టుబడిదారీ మీడియా’ గా ఒక రూపం సంతరించుకుంది. తర్వాత్తర్వాత మీడియా అనే పదానికి అనేకానేక ప్రిఫిక్సులు అనివార్యంగా వచ్చి…

View More సోషల్ పాతాళాల్లో భ్రష్ట మీడియా

అంబాని పెళ్లిని చూసి అర్భకుల ఏడుపులు

అంబాని రెండో కొడుకు అనంత్ అంబాని పెళ్లి వేడుకల గురించి తెలియనివాళ్లు ఇంచుమించు ఉండరు. ఉన్నారంటే వాళ్లు సోషల్ మీడియాతోటి, అసలు ప్రపంచంతోటి సంబంధం లేకుండా బతుకుతున్నట్టే.  Advertisement అనంత్ అంబానిది ఆ ఇంట్లో…

View More అంబాని పెళ్లిని చూసి అర్భకుల ఏడుపులు

బాబు తెగ న‌చ్చేశాడోచ్‌!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెగ న‌చ్చేశారు. హామీల అమ‌ల్లో చంద్ర‌బాబు స‌ర్కార్ అవ‌లంబిస్తున్న విధానాలే ఆయ‌నంటే ఇష్టం క‌ల‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. ఆయ‌న్ను యూ ట‌ర్న్ బాబు, మోస‌గాడు అని ప్ర‌తిప‌క్షాలు ఎన్నైనా విమ‌ర్శ‌లు…

View More బాబు తెగ న‌చ్చేశాడోచ్‌!

జ‌గ‌న్ కు అలాంటి స‌ల‌హాదారులు అత్య‌వ‌స‌రం!

స‌ల‌హాదారు.. ఈ మాటే పెద్ద బూతుప‌దం అయిపోయింది! గ‌తంలో వైఎస్ రాజ‌శేఖర రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు కేవీపీ రామ‌చంద్ర‌రావుకు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అనే హోదా ఒక‌టి ఇచ్చారు. దానిపై ప‌చ్చ‌మీడియా చెల‌రేగిపోయేది! వైఎస్ ను…

View More జ‌గ‌న్ కు అలాంటి స‌ల‌హాదారులు అత్య‌వ‌స‌రం!

ఈ దాడులు మంచివి కాదు!

‘ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నది గనుక.. ఆ పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారని, విచ్చలవిడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆస్తులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారని’ అన్నంత మాత్రాన గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు…

View More ఈ దాడులు మంచివి కాదు!

ఆప‌రేష‌న్ ధృత‌రాష్ట్ర‌

క‌ల్కి త‌ర్వాత మైథాల‌జీని మిక్స్ చేయ‌డం హిట్ ఫార్ములా అని ఒక‌ డైరెక్ట‌ర్ న‌మ్మాడు. కాక‌పోతే ఆయ‌న‌కి తిరుమ‌ల బాలాజీ త‌ప్ప మైథాల‌జీ తెలియ‌దు. భార‌తం ముందు పెట్టుకుని ఒక‌సారి త‌డిమి, రెండు సార్లు పేజీల్ని…

View More ఆప‌రేష‌న్ ధృత‌రాష్ట్ర‌

కల్కి లో ‘కాంప్లెక్స్’ లాగ దుబాయి, సౌదీ!

కల్కి సినిమా ఈ పాటికి చాలా మంది చూసే ఉంటారు. భవిష్యత్తులో భూమి మీద ఉన్న ధనికులంతా “కాంప్లెక్స్” అనే ఖరీదైన ప్రపంచాన్ని సృష్టించుకుని అక్కడే బతుకుతుంటారు. భవిష్యత్తు ఏమో కానీ వర్తమానంలో మాత్రం…

View More కల్కి లో ‘కాంప్లెక్స్’ లాగ దుబాయి, సౌదీ!

జగన్ చుట్టూ తిమింగలాలు

నాయకులు తమ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రాథమికంగా అది సెక్యూరిటీ వలయం. కాస్త ఎదిగిన తర్వాత సలహాదారుల వలయం, దళారీల వలయం.. ఇలా ఆ వలయాలు రకరకాలుగా ఉంటాయి. కానీ.. జగన్…

View More జగన్ చుట్టూ తిమింగలాలు

పొలిటిక‌ల్ హార్స్‌

ఒక గుర్రం తొంద‌ర‌ప‌డి రాజ‌కీయాల్లోకి చేరాల‌నుకుంది. అక్క‌డ గాడిద‌ల గుంపు క‌నిపించింది. గుర్రం ఆశ్చ‌ర్య‌పోయి “మీరంతా ఎప్పుడు చేరారు?” అని అడిగింది. Advertisement “రాజ‌కీయాలు పుట్టిన‌ప్ప‌టి నుంచి మాదే రాజ్యం. నువ్వే ఆల‌స్యం” చెప్పిందో…

View More పొలిటిక‌ల్ హార్స్‌

డివైన్స్ కామెడీ

తాగుబోతుల్లో క్రియేటివిటీ ఎక్కువ‌. మందు కొడితే బుర్ర పాద‌ర‌సంలా ప‌ని చేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో బ్రీత్ ఎన‌లైజ‌ర్‌ని పోలీసుల నుంచి లాక్కుని పారిపోయే ఐడియా అందుకే వ‌చ్చింది. తాగితే డ్రైవ్ చేసేది…

View More డివైన్స్ కామెడీ

గ‌రుడ పురాణం తెలియాలంటే!

ఎవ‌రినీ న‌మ్మ‌కు, నిన్ను నువ్వు కూడా అన్నాడో వేదాంత‌వేత్త‌. ఇప్పుడ‌దే జీవ‌న‌శైలి. జేబులోనే అప‌న‌మ్మ‌కాన్ని పెట్టుకుని తిరుగుతున్నాం. సెల్‌ఫోన్‌. Advertisement ప్ర‌కృతి నుంచి అన్నీ తీసుకుంటాం. ఒక రోజు తిరిగి ఇస్తాం. మ‌న‌ల్ని మ‌న‌మే…

View More గ‌రుడ పురాణం తెలియాలంటే!

మేకోప‌నిష‌త్తు

మేక‌లు జీవించేది మేత కోస‌మే అని, అందుకే మే అని అరుస్తాయ‌ని ఒకాయ‌న క‌నిపెట్టాడు. అంతే కాకుండా అవి మే నెల‌ని బాగా ఇష్ట‌ప‌డ‌తాయ‌ని సూత్రీక‌రించాడు. తెలిసింది తెలియ‌న‌ట్టు వుంటే అజ్ఞానం. ఇదంతా అక్ష‌ర‌బ‌ద్ధం…

View More మేకోప‌నిష‌త్తు

ఇండియాలో ఇంతుంటే అమెరికా ఎందుకు?

డాలర్ వాల్యూ, విశాలమైన ఇళ్లు తప్ప భారతీయులు అమెరికా వైభవం గురించి చెప్పుకోవడానికి మునుపటంత ఏమీ లేదనిపిస్తోంది.  Advertisement అమెరికాలో ఉద్యోగం, ఏడాదికి సుమారు కోటి రూపాయల జీతం అంటే ఇండియాలో ఉన్నవాళ్లకి గొప్పగానే…

View More ఇండియాలో ఇంతుంటే అమెరికా ఎందుకు?

నిశ్శ‌బ్దంలో గంధ‌ర్వ‌గానం

జ్ఞానం వ‌ల్ల కష్టాలు, క‌ష్టాల వ‌ల్ల మ‌రింత జ్ఞానం. విముక్తి నుంచి బానిస‌త్వానికి ప్ర‌యాణించ‌డ‌మే నాగ‌రిక‌త‌. పోరాడితే ఉన్న‌ది పోతుంది. చ‌ర్య‌కి ప్ర‌తిచ‌ర్య త‌ప్పు సిద్ధాంతం. ఏ చ‌ర్యా లేక‌పోవ‌డ‌మే దినచ‌ర్య‌. Advertisement కోస్తార‌ని…

View More నిశ్శ‌బ్దంలో గంధ‌ర్వ‌గానం

ప్రజల తీర్పును శిరసావహించకుంటే ఆత్మవంచనే!

జగన్ తన మానసిక స్థితి మీద కనీసంగా కూడా అదుపు సాధించలేకపోతున్నారు ఎందుకు? ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగులుగానే కనిపిస్తున్నారు ఎందుకు? ‘ఏదో జరిగింది? అది దేవుడికే తెలుసు?’…

View More ప్రజల తీర్పును శిరసావహించకుంటే ఆత్మవంచనే!

గ్రీన్ కార్డ్ కి గేట్లెత్తేస్తానంటున్న ట్రంప్

తమను గెలిపిస్తే ప్రజల్ని ఇలా ఉద్ధరిస్తాం అని రాజకీయ నాయకులు ఎన్నికల ముందు నోటికొచ్చిన వాగ్దానాలు ఇవ్వడం మన దేశంలో కొత్త కాదు. సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టి ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల వాగ్విన్యాసాలు చేస్తుంటారు.…

View More గ్రీన్ కార్డ్ కి గేట్లెత్తేస్తానంటున్న ట్రంప్

జ‌గ‌న్ మారాలి, మార్చుకోవాల్సిన‌వి ఎన్నో..!

ఏ మ‌నిషికి అయినా అంతఃసమీక్ష ఒక‌టి అవ‌స‌రం. అది ఏ ద‌శ‌లో అయినా, ఏ వ‌య‌సులో అయినా, ఏ ప‌ని చేస్తున్నా, ఏ స్థాయిలో ఉన్నా.. త‌ను చేస్తున్న‌దేంటి, దాని ప‌ర్య‌వ‌స‌నాలు ఎలా ఉంట‌య‌నే…

View More జ‌గ‌న్ మారాలి, మార్చుకోవాల్సిన‌వి ఎన్నో..!