చంద్రబాబు- చరిత్ర మరువని దిక్సూచి

కేవలం “వెన్నుపోటు” అన్న ఒక్క మాటను పట్టుకుని ఆయనని కాలం ఎంత కార్నర్ చేసే ప్రయత్నం చేసినా, తనలోని బహుముఖీన ప్రజ్ఞని కాలానికి పరిచయం చేస్తూ చరిత్ర మరువని నేతగానే ఎదుగుతున్నాడు. ఒక్కోసారి ఆయనలోని…

కేవలం “వెన్నుపోటు” అన్న ఒక్క మాటను పట్టుకుని ఆయనని కాలం ఎంత కార్నర్ చేసే ప్రయత్నం చేసినా, తనలోని బహుముఖీన ప్రజ్ఞని కాలానికి పరిచయం చేస్తూ చరిత్ర మరువని నేతగానే ఎదుగుతున్నాడు. ఒక్కోసారి ఆయనలోని హుందాతనం చూస్తుంటే శత్రువర్గానికి కూడా కించిత్ ఈర్ష్య కలుగుతుంది.

ఏ మనిషైనా కవ్విస్తే కాలుదువ్వడం సహజం. బలం లేనప్పుడు దెబ్బ తిన్న పక్షంలో, బలం రాగానే ఆలస్యం చెయకుండా పగ తీర్చుకోవడం కూడా సహజం. అలాంటి సాధారణమైన మానవసహజాలు పదవొచ్చి దాదాపు రెండు నెలలవుతున్నా చంద్రబాబు చూపడంలేదు.

తానే కాదు, తన నాయకులను కూడా సంయమనంగా ఉంచడం, స్థితప్రజ్ఞత పాటించండం చూస్తుంటే ఈయన నిజంగా ధర్మరాజు అంశేమో అనే అనుమానాలు కలుగుతాయి. బలం ఉన్నా దానిని ఊరికే ప్రదర్శించకుండా, వ్యక్తిగత భావాల్ని రాజకీయ యవనికపైకి లాక్కురాకుండా నేటి వరకు చాలా హుందాగా కనిపిస్తున్నారు.

గతం పోకడలు ఎన్ని చెప్పుకున్నా, ఏ సంఘటనని దేనితో ముడిపెట్టినా ప్రస్తుతానికి మాత్రం అన్ని విధాలుగా ఆదర్శంగా కనిపిస్తున్నారు. ఇది తాత్కాలికమా, లేక తుఫాను ముందు నిశ్శబ్దమా అనేది మున్ముందు తెలియాలి.

ఆ విషయం పక్కన పెడితే …
“చంద్రబాబు – చరిత్ర మరువని దిక్సూచి!” ఎవరికి?
తనని నమ్ముకున్నవారిలో తనకి ఉపయోగపడినవారికి.

“అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ ..” అని ఆయన పంచన చేరి ఓపిక పట్టి కూర్చుని, గణనీయంగా పని చేసి మెప్పించిన ఏ రాజకీయ నాయకుడు మోసపోలేదు.

పవన్ కళ్యాణ్ మొదట బాబుతో కొన్నాళ్ళు విభేదించినా సూక్ష్మం తెలుసుకుని తన రాజకీయ ఎదుగుదలకి చంద్రబాబు ఒక్కడే దిక్సూచి అని గ్రహించి ఆ పట్టును వీడలేదు. తన సర్వస్వాన్ని చంద్రబాబుకి అర్పించేసుకున్నాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాడు. ఏది చేయమంటే అది చేసాడు. ఎక్కడ ఏది మాట్లాడమంటే అది మాట్లాడాడు. కాపుల ఓట్లను పోలరైజ్ చేసాడు. ఫలితం తాను చూసాడు, అందరికీ చూపించాడు. “వార్డు మెంబరుగా గెలిచి చూపించు ముందు” అన్న వాళ్లకి ఉపముఖ్యమంత్రి అయ్యి చూపించాడు. అంతా చంద్రబాబు చలవ!

అలాగే 2019లో ఓటమి పాలవ్వగానే సుజనా చౌదరిని, సీయం రమేష్ ని బీజేపీలోకి చేరి తమ మనుషులుగా పని చేయమన్నాడు. వారు సరిగ్గా అదే చేసారు. ఐదేళ్లూ తమ చిత్తశుద్ధి చాటుకున్నారు. పార్టీకి అన్ని విధాలుగా ఫండ్ రైజర్స్ రూపంలో ఉపయోగపడ్డారు. అంతే నేడు వాళ్లకి పట్టాభిషేకాలు, కిరీటాలు!!

ఎక్కడో బీజేపీలో వెంకయ్యనాయుడు నీడలో ఉన్న సత్యకుమార్ అనే సామాన్యుడిని తీసుకొచ్చి, గెలిపించి, మంత్రిని చేసేసాడు! ఎందుకంటే బీజేపీ-తెదేపా మధ్య సయోధ్యకు సత్యకుమార్ తన వంతు కృషి విశేషంగా చేసారని వినికిడి.

ఇలా ఒకరని కాదు. రామ్మోహన్ నాయుడు కావొచ్చు, నిన్న కాక మొన్న వచ్చిన పెమ్మసాని కావొచ్చు…తనని పూర్తిగా నమ్మారని తెలిస్తే అందలం ఎక్కించడం చంద్రబాబు నైజం.

పెమ్మసాని అత్యంత భారీ ఎలెక్షన్ ఫండ్ ఇచ్చారని తెలుస్తోంది. అందుకే సీనియర్లని కూడా పక్కన పెట్టి ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు.

కమ్యూనిస్టుల్లో కూడా తనని నమ్ముకుని, తనకి ఉపయోగపడినవారికి జీవితకాలం అండగా ఉండి అన్నీ చూసుకోగలడు.

ఫలానా వాడిలో విషయంతో పాటూ విశ్వాసం కూడా ఉందని తాను నమ్మాడో.. ఎక్కడో కూర్చోపెడతాడు.

చంద్రబాబుని, ఆయన ఎన్నికల వాగ్దానాల్ని నమ్ముకుని జనం మోసపోయి ఉండొచ్చు తప్ప ఆయనని దిక్సూచిగా నమ్మిన నాయకులు మాత్రం మోసపోలేదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తొచ్చు. ఇంత చెబుతున్నప్పుడు రఘురామరాజుకి అంతటి న్యాయం జరగడం లేదే అని!

ఇప్పుడని కాదు..అంతలా జగన్ మోహన్ రెడ్డిని విభేదించి, ఐదేళ్లు యుద్ధం ప్రకటించి, రెబల్ స్టార్ గా నిలబడి, కేసులు పెట్టించుకుని కష్టడీలో కొట్టించుకుని, ఆసుపత్రి పాలయ్యి..అయినా కృంగిపోకుండా అదే యుద్ధం కొనసాగించిన రాజుకి నర్సాపురం సీటివ్వకపోవడమేంటి అని పెద్ద ప్రశ్న వెల్లువెత్తింది. ఏదో బుజ్జగించి ఉండి ఎమ్మెల్యే సీటిచ్చారు. ఆయన గెలిచాడు. స్పీకర్ పోస్టని కాసేపు, ఏదో మంత్రిత్వ శాఖ అని కాసేపు వినిపించాయి. కానీ ఏవీ లేకుండా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. ఏవిటిదంతా? రాజు గారి చిత్తశుద్ధిలో లోపమేదైనా ఉందా? దానిని చంద్రబాబు గ్రహించారా? లేక రాజుగారి విశ్వాసానికి, ఓర్పుకి చంద్రబాబు పెడుతున్న పరీక్షా ఇది? జగన్ కి ఎదురుతిరిగినట్టు తనకు కూడా తిరుగుతాడని ఏదైనా అనుమానమా? ఏమో తెలీదు! ఆయన మైండులో ఏముందో!!

రఘురామరాజు విషయం పక్కనబెట్టి పిఠాపురం వర్మ విషయం పరికించినా ఇదే పరిస్థితి. అడగ్గానే పవన్ కళ్యాణ్ కి లైన్ క్లియర్ చేసి పోటీ నుంచి తప్పుకున్నాడు. పక్కనే ఉండి ప్రచారం చేసి గెలిపించాడు. దీనికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఇచ్చి అటు నుంచి మంత్రిత్వ శాఖ ఇస్తారని అనుకున్నారు. మొన్నీమధ్య రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినా అందులో ఈయన్ని భర్తీ చేయలేదు. ఇక మంత్రిత్వం ఎప్పుడో!

ఎంతో మంది కమ్మ నాయకులకి న్యాయం చేసి, ఇలా నమ్ముకున్న ఈ రాజులిద్దరికీ వెంటనే న్యాయం చేయకపోయే సరికి కుల- వివక్ష ఏదైనా ఉందా అనే అనుమానాలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కేసొక్కటీ సత్వర రాజకీయ అవసరంగా కనిపించడం వల్ల అతనినొక్కడినీ నిలబెట్టాడు తప్ప తక్కిన వాళ్ల విషయంలో అంత ఉదారంగా లేడు బాబు గారు.. అనే మాటలు వినిపిస్తున్నాయి.

అదలా ఉంటే షర్మిల కూడా ఇప్పుడు గుడ్డిగా చంద్రబాబుని దిక్సూచిగా తీసేసుకుంది. రాజకీయంగా ఆయన చెప్పినట్టాల్లా చేసే స్థితిలో ఉంది. ఎప్పుడో అప్పుడు ఆమెను కూడా అందలం ఎక్కించి జగన్ ని మరింత భంగపాటుకి గురి చేయొచ్చు కూడా.

చంద్రబాబు చరిత్ర ఇలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి గురించి మాత్రం చరిత్ర మరోలా రాసేట్టుంది. తనని నమ్ముకున్న ఏ నాయకుడూ, వ్యాపారి బాగుపడినట్టు లేదు. గత ఐదేళ్ల పాలనలో తనని ఏమార్చి నమ్మించిన నలుగురు బాగుపడ్డారు తప్ప తనని నమ్ముకున్న వారెవ్వరూ బాగుపడలేదు.

కేతిరెడ్డి లాంటి సత్తా ఉన్న నాయకులంతా మట్టికొట్టుకుపోయారు. ఎన్నో ‘కలలతో’ తనని నమ్ముకుని వచ్చిన ఒక వ్యాపారి కూడా లేనిపోని అభియోగాలు ఎదుర్కోవడం, వ్యాపారం దెబ్బతీసుకోవడం, ఐదేళ్ల కాలం వృధా చేసుకోవడం తప్ప బాగుపడిందేమీ లేదు. ఇలా ఎందరో!

పవరున్నప్పుడే తన నీడను నమ్ముకున్నవాళ్లని పట్టించుకున్నది లేదు. ఇక ఇప్పుడు పదవి లేనప్పుడు పట్టించుకోవడానికి ఆస్కారమే లేదు.

దాట్ల విజయరామరాజు

131 Replies to “చంద్రబాబు- చరిత్ర మరువని దిక్సూచి”

    1. ఇలాంటి దరిద్రులను కొనుక్కుని.. నీ జగన్ రెడ్డి లాగా సంక నాకిపోడానికి మేమేమైనా జగన్ రెడ్డి అనుకొంటున్నావా..?

      మా పార్టీ కి లోయలిస్టులు ఉంటారు.. 23 సీట్లు వచ్చినా కూడా పోరాడే యోధులు ఉంటారు.. దెబ్బకి దెబ్బ కొట్టే వీరులు ఉంటారు..

      మీ పార్టీ కి ఎన్నికల్లో అధికారం పోగానే నీలాగా పేరు మార్చుకునే కుక్కలు ఉంటారు.. కాపీ/పేస్ట్ రాసుకొనే ముండమోపులు ఉంటారు.. దెబ్బ పడగానే కొడాలి నాని, వల్లభనేని వంశి లాంటి పారిపోయే పిరికిపందలు ఉంటారు..

        1. మీ పార్టీ నెల జీతాలు కూడా ఇవ్వడం లేదా..

          నువ్వు అడుక్కుతినే పెంటలో కూడా వాటా అడుగుతున్నాడా.. ఆ దరిద్రుడు.. హి హి హి

        1. వామ్మో.. వచ్చాడండి అంబానీ చిన్న కొడుకు..

          నీ రాతలు చూస్తుంటే.. జగన్ రెడ్డి ఎరిగినా పెంటతినె కుక్కలాగా ఉన్నాయి.. మాటలు మాత్రం.. జగన్ రెడ్డి నే కొనేస్తాను అనే రేంజ్ లో డప్పులున్నాయి..

          ఇందుకేగా 11 వచ్చాయి..

          వై నాట్ 175 నుండి.. ప్రతిపక్ష హోదా ఇయ్యండి బాబయ్యా అని అడుక్కొంటున్నారు..

      1. చంబల్ నక్క ఓడిపోయిన తరువాత ఆరునెలలు, ఒక్క నాయకుడు కూడా చంబల్ నక్క ముఖం చూడలేదు…. ఇప్పుడు చెప్పు ఎవరు పిరికిపందలు.ముసలి 🐷

      2. లోయలిస్టులు కాదురా ఎర్రి పీనుగా లాయలిస్టులు అనాలి టెన్త్ ఇంగ్లీష్ ఫెయిల్ బాచ్ అనుకుంటా

          1. ante choosko nee profile.. 80K comments chesaavu..ante 24/7 vaadi bolli vattalu nee notlo vunnai ani. malanti vallu mee vedhava cuttinglu choosi chesina comments 50 ki michi levu.. aa lekka bolli vattalu, pandi gadi vataaloo 24/7 cheekedi nuvve. ave neeku paala bugga lu. thu nee jeevitham

    1. ఆర్టికల్ లో కూడా అదే రాశారు..

      జగన్ రెడ్డి మొత్తం వాడే బొక్కుతాడు.. తనని నమ్ముకున్న వాళ్లకి కూడా పెట్టడు .. మొత్తం వాడే దెంగితింటాడు అని రాశారు..

    1. జగన్ ప్రజల మనిషి

      అవును.. మీ ప్రజలు వేరే.. పిచ్చోళ్ళందరూ శాడిస్టుళ్ళందరూ మీ ప్రజలే.. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం లో ఉండరు..

    2. ప్రజల మనిషి అయితే ప్రజల్లో ఉంటాడు అధికారం ఉన్నా లేకపోయినా, అంతే కానీ పవర్ లో ఉంటే పరదాల చాటున ప్యాలెస్ లో ఉండటం, పవర్ లోకపోతే జగన్నతకాలు ఆడుతూ దొంగ ఓదార్పులు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతాడు దద్దమ్మ

    3. ప్రజల మనిషి అయితే ప్రజల్లో ఉంటాడు అధికారం ఉన్నా లేకపోయినా, అంతే కానీ పవర్ లో ఉంటే పరదాల చాటున ప్యాలెస్ లో ఉండటం, పవర్ లోకపోతే జ*గ*న్న*తకాలు ఆడుతూ దొంగ ఓ*దా*ర్పు*లు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతాడు ద*ద్ద*మ్మ

    4. ప్రజల మనిషి అయితే ప్రజల్లో ఉంటాడు అధికారం ఉన్నా లేకపోయినా, అంతే కానీ ప*వ*ర్ లో ఉంటే ప*ర*దాల చాటున ప్యా*లె*స్ లో ఉండటం, ప*వ*ర్ లోకపోతే జ*గ*న్న*తకాలు ఆడుతూ దొంగ ఓ*దా*ర్పు*లు చేస్తూ కాలం వెళ్ళబు*చ్చుతాడు ద*ద్ద*మ్మ

        1. మన అన్న కూడా అదే ఎదో గ్రూప్ లో జాయిన్ అవుతాడా అంట ??? సింగల్ సింహం స్టేటస్ పాయేన అయితే .??.

  1. మీరిచ్చిన మొదటి సంతకాలు ఎప్పుడో సంతకేల్లాయి బాబు… మీకు మంచి మార్కులు యివ్వగలిగే పాయింట్లు కేవలం ‘మోసం’, ‘నయవంచన’, ‘నమ్మకద్రోహం’ .. అందులో మిమ్మల్ని మించిన వాళ్ళు, మిమ్మల్ని ముంచె వాళ్ళు ఎవ్వరు లేరు.. సిగ్గుపడండి

  2.  ‘మోసం’, ‘నయవంచన’, ‘నమ్మకద్రోహం’ .. అందులో మిమ్మల్ని మించిన వాళ్ళు, మిమ్మల్ని ముంచె వాళ్ళు ఎవ్వరు లేరు…

    1. మనం షెల్లీ ని వాడుకున్నాము .. ఆమె పాదయాత్ర చేసి పార్టీ ని నిలబెట్టింది .. మనం తిరిగి ఆమెకి ఏమి ఇచ్చినాము .. 

      ‘మోసం’, ‘నయవంచన’, ‘నమ్మకద్రోహం’ ..

  3. చంద్రబాబు తనను అందరు మోసం చేస్తున్నారని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు — 1 

    డాక్టర్: బాబు గారు ఏంటి మీ సమస్య? 

    బాబు: నేను హైదరాబాద్ నిర్మించాను,హైటెక్ సిటి నిర్మించాను,తాజ్ మహాల్… 

    డాక్టర్: సుత్తి ఆపి పాయింట్ కి రండి…ఎంటి మీ సమస్య? 

    చంద్రబాబు: ప్రపంచంలొకెల్లా నేనే తెలివిగలవాడిని డాక్టర్..అలాంటిది నన్నే మోసం చేస్తున్నారు… 

    డాక్టర్: మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? 

    బాబు: 2014 లొ సొనియా గాంధి రాష్ట్రాన్ని విడదీసి “అడ్డంగా” మోసం చేసింది డాక్టర్… 

    2018 లొ మోడి అభివృద్ది చెయ్యకుండా “నిలువునా” మోసం చేశారు డాక్టర్… 

    డాక్టర్: రాష్ట్ర విభజనకు మోదట లేఖ మీరే ఇచ్చానని అప్పుడు వరగంల్ లొ చెప్పారు… 

    బాబు: నాకేమి గుర్తు లేదు డాక్టర్… 

    డాక్టర్: ఇదొక్కటేనా సమస్య? 

    బాబు: కాదు డాక్టర్…కె.సి.ఆర్ నా ఎం.ఎల్.ఎ లను పశువుల్లా కొని నన్ను మోసం చేశారు డాక్టర్… 

    డాక్టర్: మరి మీరు కూడా జగన్ కి చెందిన 23 పశువులని కొన్నారుగా…? 

    బాబు: లేదు డాక్టర్…నేను చేసిన అభివృద్ధి చూసి వాళ్ళు నా పార్టిలొ చేరారు డాక్టర్… 

    డాక్టర్: అవునా…ఇప్పుడు మీ ప్రధాన సమస్య ఎంటి? 

    బాబు: మోడి అభివృద్ధి చేస్తానని చెప్పి నిలువునా మోసం చేశాడు డాక్టర్…. 

    డాక్టర్: బుద్దుందా లేదా….నువ్వు చేసిన అభివృద్ధి చూసి వైసిపి ఎం.ఎల్.ఎ లు నీ పార్టిలొకి వచ్చారు అంటున్నావ్…మళ్ళీ అభివృద్ది జరగలేదు అంటున్నావ్… 

    బాబు: మీరు నన్ను మోసం చేస్తున్నారు డాక్టర్… 

    డాక్టర్: నేనేం చేశాను… 

    బాబు: నన్ను తికమక పెట్టాలని చూస్తున్నారు…మీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నాను..

    1. ఈ ఐదేళ్లు ఈ సొల్లు రాసుకొనే బతకండి..

      మీ జగన్ రెడ్డి మాత్రం ఢిల్లీ లో డ్రామాలు ఆడుతుంటాడు..

      11 కి దిగ్గొట్టాము .. మీ జగన్ రెడ్డి పార్టీ ని మడతెట్టేయడం ఇంకెంతసేపు.. జుజుబీ..

      1. బొల్లి గాడు వాళ్లోళ్లకు పంచుకుంటే— జగన్ పదాలకు బఫుగు బలహీన వర్గాలకు పంచాడు.. అది తేడా. బొల్లి గది కి జగన్ కి.

        1. ఆర్టికల్ చదివి రాయి కామెంట్స్.. నీ ఇష్టమొచ్చింది రాసుకొనేటట్టయితే .. నాకు రిప్లై ఇవ్వక్కరలేదు.. నీ ఏడుపు ఎదో నువ్వు ఏడ్చుకో ..

          ఆర్టికల్ లో జగన్ రెడ్డి కాకి కి కూడా ఎంగిలి చేయి విదల్చడని రాసుకున్నారు.. చదువుకో..

          1. జగన్ ప్రజల పేదల మనిషి.. బొల్లి గానీ లా డ్రామోజీ ఆర్కే కమ్మోళ్ల చెంచా కాదు గ్రేటాంధ్ర గాడికి నీలంతో బోకు పచ్చ గళ్ళకి కూడా ఈ కామెంట్స్!

          2. జగన్ బడుగు బలహీన వర్గాలకు పంచాడు ఆలడ్రీ దేశమతా చూసిది. కానీ పిర్రల లోకేష్ గాడు అమ్మకి వందనం లో హాండ్ యించాడు.. కమ్ బ్యాచ్ కి మాత్రం బాగా దోచిపెడతాడు!

          3. మంచి వాడు సౌమ్యుడు మన అన్న, ఈ-వ్-ఎం పగలకొడుతూ, ప్రజాస్వామ్యాని కాపాడిన ఫోటో లు వీడియో లు నిన్న హస్తినలో ప్రదర్శించారా అన్న ? అదే చేత్తో ఈ-వ్-ఎం ఎలా మేనేజ్ చేసారో డెమో ఇవొచ్చుకాడా అన్న .. అక్కడ కొచ్చినోళ్ళు ఏంటనే మన అన్నే సీఎం అని ప్రకటించేవారు ..

  4. నమ్ముకున్న ప్రజలకు చెయ్యాలి సాయం.. నాయకులకు తన కులపు వ్రయపరస్థులకు కాఫు.. వెళ్లి దోమలు చంపు డ్రోన్ వేసుకుని! సిల్లీ ఆర్టికల్.

  5. CBN gurinchi rasepudu jagan enduku. Vidiga vvey okati.

    Naku telisi ide GA. Rrr ni custody lo kottaledani rasindi. Meeremo Ila malli ipudu. Denini namavalenu

  6. \\తనని నమ్ముకున్న ఏ నాయకుడూ, వ్యాపారి బాగుపడినట్టు లేదు\\

    నమ్ముకున్న అధికారులను కూడా జైలు పాలు చేసిన ఘనత మన అన్నియ్యదే.

  7. ఎర్ర బుక్కా.. ఎర్రి బుక్కా.. అంటూ ఎటకారం చేశారు కదరా .. లంజకొడకల్లారా..

    ఇప్పుడు చూడు.. మీ ఎర్రి నాయకుడు ఇదే రెడ్ బుక్ పట్టుకుని దేశమంతా తిరుగుతున్నాడు..

    ఎర్రినాకొడకల్లారా .. ఇప్పుడు తెలిసిందా ఏ బుక్కో..ఉచ్చోసుకుంటూ ఢిల్లీ పోయాడు మీ పిచ్చోడు ..

  8. ఎర్ర బుక్కా.. ఎర్రి బుక్కా.. అంటూ ఎటకారం చేశారు కదరా .. లంజకొడకల్లారా..

  9. ఎర్ర బుక్కా.. ఎ ర్రి బుక్కా.. అంటూ ఎటకారం చేశారు కదరా .. లంజకొడకల్లారా..

    ఇప్పుడు చూడు.. మీ ఎ ర్రి నాయకుడు ఇదే రెడ్ బుక్ పట్టుకుని దేశమంతా తిరుగుతున్నాడు..

    ఎర్రినాకొడకల్లారా .. ఇప్పుడు తెలిసిందా ఏ బుక్కో..ఉచ్చోసుకుంటూ ఢిల్లీ పోయాడు మీ పిచ్చోడు

      1. నెలన్నరలోనే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి.. వెళ్లిపోయాయి కూడానా..

        మీ భయం.. మీ బాధ.. ఇంకా నాలుగున్నరేళ్ల.. బతికే ఉండండి.. రాష్ట్ర అభివృద్ధి చూసాకే సచ్చిపోవచ్చు..

        1. బొల్లిగాడు ఇప్పుడేం కోతగా రాలేదు.. ఏది ఎర్రిపోకు పాలన 14ఇయర్స్ చూసాము. గ్రాఫిక్స్ లో పచ్చ చాన్నెళ్లలో మాత్రమే వేడి అభివృద్ధి.. వీడు అభివౌద్ధి.. పెద్ద జోక్ రా మాల్ టాయిలెట్ క్లీనర్

          1. మంచి వాడు సౌమ్యుడు మన అన్న, ఈ-వ్-ఎం పగలకొడుతూ, ప్రజాస్వామ్యాని కాపాడిన ఫోటో లు వీడియో లు నిన్న హస్తినలో ప్రదర్శించారా అన్న ? అదే చేత్తో ఈ-వ్-ఎం ఎలా మేనేజ్ చేసారో డెమో ఇవొచ్చుకాడా అన్న .. అక్కడ కొచ్చినోళ్ళు ఏంటనే మన అన్నే సీఎం అని ప్రకటించేవారు ..

    1. ఓహ్ నీకు ఆ విధంగా అర్థం చేసుకున్నావా .

      రిజర్వేషన్ కేటగిరీ లో టీడీపీ ఆఫీస్ లో జాబ్ వచ్చినదా.

      ఓహో కే-బ్యాచ్‌కి మాత్రమే tdp ఆఫీసులో ఉద్యోగాలు వస్తాయి కదా ?

      చెత్త ఫుల్ టైం ఎంప్లాయ్

    2. ఎర్రిపూకు లోకేష్ గాడు ఏమి పీకలేడు. ఇలా ఇప్పుడే చేస్తే రెప్పొడునా గు పగలదెంగిన ఎవడో అడగడు.. రెడ్ బుక్ అన్నాడు ఇప్పుడు బండ గుడ్డ పగిలింది అని పట్టించుకోరు!

      1. అందుకేనా నీ జగన్ రెడ్డి రెడ్డు బుక్కు ఫోటోలు పట్టుకుని ఢిల్లీ లో కుక్కేడుపులు ఏడుస్తున్నాడు.. హి హి హి

        1. తప్పదు రా.. ఇప్పుడు ఎంత ఎదగడితే అప్పుడు అంత యాదెచ్చగా గున్న పందిని గుడ్డ మీద తన్నొచ్చు..

          1. అలాగే ఏడుస్తూ ఉండండి.. ఢిల్లీ కి కాదు.. అమెరికా కి వెళ్లి ఏడవండి.. కుదిరితే చంద్ర మండలానికి కూడా వెళ్లి ఏడవండి..

            ఎంత ఏడిస్తే అంత బలమొస్తుంది అని చెప్పుకోవచ్చు..

            ఇప్పుడు 11 సీట్లు తెచ్చుకుంటే.. నెక్స్ట్ ఎలక్షన్స్ కి 175 కి 175 గెలిచేయొచ్చు అనుకొనే తింగరికొడుకులు..

          2. మీరు ఆల్రెడీ ఉన్నారు గా చెంబాగాడి మొడ్డలంలో.. ఎంజాయ్ చేసుకోండి.!

          3. జగన్ రెడ్డి ఓట్లు మాత్రం వేరే ఉంటాయి.. అవి ఎక్కడి నుండి వస్తాయో.. సజ్జల ని అడుగు..

  10. ఇదంతా ఎందుకు సైకో గాన్ని నమ్ముకున్నోల్లు అంతా వెధవలు అయ్యారు అంటావ్… CBN ని నమ్ముకున్నోల్లు అంతా బాగుపడ్డారు అంటావ్ అంతేగా…నువ్వూ త్వరగా ప్లేటు పిరాయించు బాగుపడ్తావ్ వేస్ట్ గా…

  11. ఇదంతా ఎందుకు ^సైకో గాన్ని నమ్ముకున్నోల్లు అంతా *వెధవలు అయ్యారు అంటావ్… CBN ని నమ్ముకున్నోల్లు అంతా బాగుపడ్డారు అంటావ్ అంతేగా…నువ్వూ త్వరగా ప్లేటు పిరాయించు బాగుపడ్తావ్ ^వేస్ట్ గా…

  12. 60 weeks ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఫ్రీ కోర్సు పూర్తిగా తెలుగులో.

    ఇంట్రెస్ట్ ఉన్నవారు, మా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వండి

    YouTube లో

    Cloud Computing in Telugu

    అని సెర్చ్ చెయ్యండి

  13. ‘మోసం’, ‘నయవంచన’, ‘నమ్మకద్రోహం’ .. అందులో మిమ్మల్ని మించిన వాళ్ళు, మిమ్మల్ని ముంచె వాళ్ళు ఎవ్వరు లేరు…

  14. అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.

    ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , వినుకొండ మడర్‌ని మన చిన బాబు , పెద్ద బాబు ప్లాన్ చేసారు అంట.

    1. నెక్స్ట్ నిన్ను వేసేస్తే.. నీ అస్థి మొత్తం పేద ప్రజలకు పంచేయొచ్చు.. అసలే అంబానీ చిన్న కొడుకువనే ఫీలింగ్ లో ఉన్నావు..

        1. పేర్లు మార్చుకుని బతికే సంకరజాతి లక్షణం కదా.. తెలుస్తోంది..

    1. దీని భావమేమి తిరుమలేశా? నోటితో పొగిడి నొసటితో వెక్కిరించాడం. జగన్ కి తిట్టినట్టు నటిస్తూ, పంచభక్షాలు వడ్డించడం.
  15. ఈ ఆర్టికల్ చూస్తుంటే వైసీపీలో పెద్ద వికెట్ పోతున్నట్టే అనిపిస్తుంది.

  16. మోసం’, ‘నయవంచన’, ‘నమ్మకద్రోహం’ .. అందులో మిమ్మల్ని మించిన వాళ్ళు, మిమ్మల్ని ముంచె వాళ్ళు ఎవ్వరు లేరు bolli no 1

      1. హూ కిల్డ్ ఎన్టీఆర్? హూ కిల్డ్ ఫార్మర్స్? హూ కిల్డ్ వైసీపీ లీడర్ ఇన్ థర్ పబ్లిక్ రోడ్? హూ రేప్డ్ లిటిల్ గర్ల్?

  17. మోసం’, ‘నయవంచన’, ‘నమ్మకద్రోహం’ లో అన్నని మించిన వాళ్ళు లేరు. అందుకే తండ్రి బెంగుళూరు లోనే ఉండమని చెప్పి ఉంటాడు..

  18. GA. Instead of writing all these articles why dont you talk about the way Tax payers are getting beaten up with the increasing taxes. capital gains taxes have been increased by 25%. And all that money is being spent on welfare. What Kootami is doing in AP is right which is focusing on development. But at center BJP is breaking tax payers backs for all the welfare programs being sponsored by states. When is this looti going to stop ra GA. At least write about these problems that middleclass is facing.

  19. ప్రతి టౌన్ లో TDP ఆఫీస్. 

    200 పైగా టీడీపీ ఆఫీస్ లు. ప్రతి ఆఫీస్ కి ఒక్క ఎకరం ఫ్రీ గా స్థలం. 

    200+ టీడీపీ ఆఫీసుల నికర విలువ 10,000 కోట్లు. 

    హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ విలువ 2500 కోట్లకు పైగా. ఇది అంత ప్రజల సొమ్ము లాస్ట్ 40 ఇయర్స్ దోచుకున్నది 

  20. Yes, he is a visionary who can come up with innovative ways to fool people. Slogan made during elections was to create wealth and use that wealth for development and welfare.

    Now, instead of figuring out ways to solve unemployment and increase tax revenue, tax slabs are

  21. అబ్బో! ఎంత తెలివి నాయనా … నీ ముందు జగన్ రెడ్డి కూడా దిగదుడుపే !! పైకొస్తావు !!

  22. “ఏ మనిషైనా కవ్విస్తే కాలుదువ్వడం సహజం. బలం లేనప్పుడు దెబ్బ తిన్న పక్షంలో, బలం రాగానే ఆలస్యం చెయకుండా పగ తీర్చుకోవడం కూడా సహజం. అలాంటి సాధారణమైన మానవసహజాలు పదవొచ్చి దాదాపు రెండు నెలలవుతున్నా చంద్రబాబు చూపడంలేదు.”

    నువ్వు రాసిన దాని బట్టి ఆయనకు జగన్ గాడు చెప్పే దారుణాలకు సంబంధం లేదు or అవన్నీ అబద్ధం అనే కదా అర్థం ? మరి ఈ పొట్టి వెధవని ఏ చె-ప్పు-తో కొట్టాలి !!

  23. “ఏ మనిషైనా కవ్విస్తే కాలుదువ్వడం సహజం. బలం లేనప్పుడు దెబ్బ తిన్న పక్షంలో, బలం రాగానే ఆలస్యం చెయకుండా పగ తీర్చుకోవడం కూడా సహజం. అలాంటి సాధారణమైన మానవసహజాలు పదవొచ్చి దాదాపు రెండు నెలలవుతున్నా చంద్రబాబు చూపడంలేదు.”

    నువ్వు రాసిన దాని బట్టి ఆయనకు జ-గ-న్గా-డు చెప్పే దారుణాలకు సంబంధం లేదు or అవన్నీ అబద్ధం అనే కదా అర్థం ? మరి ఈ పొ-ట్టి-వే-ధ-వని ఏ చె-ప్పు-తో కొ-ట్టా-లి !!

  24. “ఏ మనిషైనా కవ్విస్తే కాలుదువ్వడం సహజం. బలం లేనప్పుడు దెబ్బ తిన్న పక్షంలో, బలం రాగానే ఆలస్యం చెయకుండా పగ తీర్చుకోవడం కూడా సహజం. అలాంటి సాధారణమైన మానవసహజాలు పదవొచ్చి దాదాపు రెండు నెలలవుతున్నా చంద్రబాబు చూపడంలేదు.”

    నువ్వు రాసిన దాని బట్టి ఆయనకు జ-గ-న్గా-డు చెప్పే దా-రు-ణా-లకు సంబంధం లేదు or అవన్నీఅబద్ధంఅనే కదా అర్థం ? మరి ఈపొ-ట్టి-వే-ధ-వనిఏచె-ప్పు-తో కొ-ట్టా-లి !!

  25. ఇంట్లో వాళ్లని మోసం చేసి thanni

    Tharimesina luchha Leven lanjia కొ’డుకు వాడు.. ఇక party కార్యకర్తలు, నాయకులు, అధికారుల ని ఏమి uddaristhaadu

  26. నీ ఫ్యాన్ అయిపోనావు GA ఈ ఒక్క ఆర్టికల్ తో. శత్రువు అయిన మంచినీ మంచి చెడునీ చెడు అని చెప్పమంది మన హైందవ ధర్మం.

    శ్రీకృష్ణుడు అర్జుడ్నుడి తో కర్ణుడి గురించి చెప్పినట్టు.

    1. పొరపాటున కూడా నమ్మకు ఈ గ్రేట్ ఆంధ్రా ని, దాని వెనుక ఉన్న వెంకట రెడ్డి ని. వాడి కులపిచ్చి కి పెళ్ళాం పిల్లల్ని కూడా తాకట్టు పెట్టే దరిద్రుడు వాడు. వీడి దృష్టి లో రెడ్డి కులం తప్ప మిగతా అందరూ అంటరాని కులాల వారే. ఏదో స్వార్ధపూరిత ఆలోచన లేందే వాడీ విధంగా రాయడు

  27. పిచ్చి GA….అందరికన్నా మన అన్నయ్యే బాబొరినీ పెద్ద దిక్సూచి లా చూస్తాడు…మన అన్నీయ్యాకి వైఎస్ style నచ్చదు…చేతకానితనం అని feel అవుతాడు….అందరూ తన కోసమే పని చెయ్యాలి అని ఫీల్ అవుతాడు…..కాలంతో పాటు బాబొరే మారి అందరినీ కాలుపుకుపోతున్నాడు….మన అన్నయ్య మాత్రం ఎందుకు పనికిరాకుండా పోతున్నాడు….😂😂 అంతే తేడా….

  28. పిచ్చి GA…..అందరికన్నా మన అన్నయ్యనే బాబోరినీ పెద్ద దిక్సూచిగా చూస్తాడు….మన అన్నయ్యాకి YS style నచ్చదు….చేతగానితనం అనుకుంటాడు….అందరూ తన కోసం మాత్రమే అని feel అవుతాడు…. బాబోరు మాత్రం మారి అందరినీ కలుపుకుపోతుంటే…అన్నయ్య మాత్రం ఎందుకు పనికిరాకుండా పోయాడు…అంతే….😂😂

  29. ఐనా topic తో సంబంధం లేకుండా pawan kalyan మీద ఏడవడం మాత్రం …..😂😂😂…అసలు నీ కడుపుమంట ను నువ్వే రోజు గుర్తుచేసుకోవడం కూడా great యే GA….👏👏

  30. తల్లికి వందనం హామీ అటకెక్కింది…

    తండ్రికి ఇంధనం హామీ జాడ లేదు.

    బూమ్ బూమ్ ని 999 పౌరులే!ని స్టార్ కింద మార్చేసి చేతులు దులుపుకున్నారు.

    రైతు భరోసా అతీగతీ లేదు.

    ఉచిత బస్సు కృష్ణాలో కలిపేశారు.

    ఆన్లైన్ లో ప్రభుత్వానికి టన్నుకు 350/- కడితే వచ్చే ఇసుకని

    ఉచితం పేరుతో టన్నుకు 1200/- అయ్యేలా సీనరేజి కవరింగ్ మొదలెట్టారు.

    ఉచితం అంటే ప్రభుత్వానికి ఏమి రాదు….అంతా గుల కమిటీలకే.

    గతంలో ఏడాదికి (2 ఏళ్ళు కోవిద్ కలిపి) 750 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక ద్వారా.

    ఇంటింటికి పెన్షన్ అని వీధి చివర గుల కమిటీ వాళ్ళ ఇళ్లల్లో 100-500 భ్రమరావతి ఇటుకల కోసం కోసేస్తున్నారు.

    ఒసేయ్ ఆంధ్రదేశమా…నీకు మంచి రోజులా…

    వదల బొమ్మాళీ…వదల బొమ్మాళీ…వదల

    పిందె…పండయ్యిందే….

    (19-24) సంక్షేమం, అభివృద్ధితో కళకళలాడుతుందే

    వదల బొమ్మాళీ…వదల

    అంటూ పసుపుపతి మిమ్మల్ని మాయలో ముంచేశాడు…

    ఇప్పుడు ఘోరమైన పాలనా చూస్తూ roju ఏడవటమే ఆంధ్రుల పని.

  31. అవును బాబు ను చూసి నేర్చు కోవాలి

    బాబు అంటే మోసం

    బాబు అంటే వెన్నుపోటు

    బాబు అంటే అబధలు

    బాబు అంటే కుట్ర, 

    బాబు అంటే దోపిడీ, 

    బాబు అంటే అరాచకాలు, 

    బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్

    బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం

    ఇన్ని గొప్ప లక్షణాలు

    తన కులాన్ని మాత్రంమే దూచి పెట్టాం ఎలాగో నేర్చు కోవాలి

  32. బాబు గారు మారతారు అనుకుంటే, వీడు మారి పోయాడు ఏంటి?

    చంద్రబాబుగారు ఎప్పుడు పదవిలోకి వచ్చినా ఆ పదవిని ప్రజలు తనకు ఇచ్చారు అనుకుంటారు కానీ ఆ పదవిని నేను సాధించాను అనుకోరు. అందుకే ఆయన తన ప్రతి నిర్ణయంలో ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాలు ఇమిడి ఉండేలా చూసుకుంటారు కానీ ప్రజలు, రాష్ట్రానికి హానికరమైన వాటి జోలికి పోనేపోరు

Comments are closed.