
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. నిర్మాత రెండు మంచి సినిమాలు అందించిన మిర్యాల రవీందర్ రెడ్డి. టీజర్ చూడగానే జనం అహో అన్నారు. ట్రయిలర్ చూడగానే అదిరిందిగా అన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ రవిబాబు స్పందించారు. జీవితంలో ఏవీ శాశ్వతం కాదని..

గిల్డ్ అంటారు. కౌన్సిల్ అంటారు.. కట్టు.. ఐకమత్యం అంటారు. కానీ సినిమాల విడుదల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తారు. ప్రతి

హీరోయిన్ల ఫొటోల్ని, వీడియోల్ని మార్ఫింగ్ చేసి పోర్న్ సెట్స్ లో పెట్టడం చాలా కామన్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ వచ్చిన తర్వాత ఇది మరింత విసృంఖలంగా మారింది.

రీసెంట్ గా తన కూతుర్ని కోల్పోయాడు విజయ్ ఆంటోనీ. అతడి కూతురు మీరా, డిప్రెషన్ కు తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ టైమ్

అదేం సమస్యనో కానీ 2023లో సినిమాల విడుదల ఏదీ పక్కా ప్లానింగ్ ప్రకారం జరగలేదు. జనవరి నుంచి ఇదే తీరు. సమ్మర్ సీజన్ అయితే చాలా వృధాగా

అన్నీ అనుకున్నట్టు జరిగితే లెక్కప్రకారం ఈపాటికి థియేటర్లలో ఉండాలి సలార్. కానీ నిన్న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీనిపై హోంబలే ఫిలిమ్స్ పై

ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. మీ అనుమానం నిజమే. కాకపోతే ఇది డైలాగ్ కాదు. సినిమా టైటిల్. బాలకృష్ణ, అనీల్ రావిపూడి సినిమాకు ఇదే టైటిల్

హీరో విశాల్ సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలోకి ఎక్కాడు. ముంబయి సెన్సార్ బోర్డుపై అవినీతి ఆరోపణలు చేశాడు ఈ నటుడు. కేవలం ఆరోపణలతో సరిపెట్టలేదు. దీనికి సంబంధించి

ఓవైపు స్కంద రిలీజైంది. మరోవైపు చంద్రముఖి-2 వచ్చింది. పెదకాపు-1 కూడా రెడీ. థియేటర్లలో ఇంత సందడి నడుస్తుంటే, మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో తమ

ఫాస్ట్ ఫిల్మ్ మేకర్ గా పూరి జగన్నాధ్ ను చెప్పుకుంటారు కానీ అనిల్ రావిపూడి కూడా అదే కోవలోకి వస్తారు. పైగా సక్సెస్ రేట్ ఎక్కువ. క్రిటిక్స్

హాలీవుడ్ లో పాపులరైన మల్టీవర్స్ కల్చర్ ను ఆల్రెడీ సౌత్ లోకి తీసుకొచ్చాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఒక సినిమాలో పాపులర్ అయిన హీరో పాత్రను లేదా

దేన్నో పట్టుకుని దేన్నో ఈదారని సామెత. ఏ చెట్టూ లేనపుడు ఆముదం చెట్టే పెద్దదని మరో సామెత. నలభై ఏళ్ల అనుభవంలో చంద్రబాబు తన పార్టీలో కాస్త

స్కంద సినిమా విడుదలయింది. రెండు రాష్ట్రాల సీఎం లు..రెడ్డి.. నాయుడు. ఎందుకో దర్శకుడు బోయపాటికి ధైర్యం చాల లేదు ఇటు రావు.. అటు రెడ్డి అని కానీ,

సందీప్ వంగా చేసిన సినిమాలు తక్కువ. కానీ తెచ్చుకున్న పేరు ఎక్కువ. అతగాడి యానిమల్ టీజర్ కోసం, ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు

చాలామంది హీరోలకు ఉన్నట్టుగానే రవితేజకు కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అతడు నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి బరిలోనే సూపర్ హిట్ కొట్టింది. అందుకే సంక్రాంతికి రవితేజ

బలగం.. తెలుగు రాష్ట్రాల్ని ఓ ఊపు ఊపిన సినిమా. తెలంగాణ పల్లెల్లో పరదాలు కట్టి ఈ సినిమాను ప్రదర్శించారంటే, జనబాహుళ్యంలోకి బలగం ఎంతలా చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

రామ్, శ్రీలీల కలిసి నటించిన సినిమా స్కంద. వీళ్లిద్దరిది ఫ్రెష్ కాంబినేషన్. గతంలో కూడా ఎప్పుడూ కలుసుకోలేదు. మరి తొలి రోజు వీళ్లిద్దరి మధ్య షూటింగ్ ఎలా

తమ ఫేవరెట్ హీరో సినిమా సంక్రాంతికి వస్తుందంటే అభిమానుల ఆనందం వేరు. ఇది పైకి కనిపిస్తుంది. మరి నిర్మాతలకు ఎందుకు అంత ఆనందం. తమ సినిమాను సంక్రాంతికే

సాధారణంగా మాయా మశ్చీంద్ర అంటారు, కానీ సుధీర్ బాబు సినిమాకు మామా మశ్చీంద్ర అనే టైటిల్ పెట్టారు. ఆ ట్విస్ట్ ఏంటి? ఇందులో సుధీర్ బాబు 3

విజయ్ దేవరకొండ-పరుశురామ్ సినిమా ఫ్యామిలీ స్టార్.. సంక్రాంతికే విడుదల అని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసారు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు. అందులో ఫస్ట్

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ సమర్పణలో బాబా పి.ఆర్. దర్శకత్వంలో మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. సూర్య, విషిక జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 22న

ఈ వారం రెండు సినిమాలు గట్టి పోటీతో విడుదలవుతున్నాయి. రెండింటికీ ఇద్దరు పేరున్న దర్శకులు పని చేస్తున్నారు. స్కంద, పెదకాపు. ఈ రెండు సినిమాల ఫలితానికి కాస్త

ఓ వెబ్ సిరీస్ చేసింది నిత్యామీనన్. ప్రస్తుతం దాని ప్రచారం పనిలోనే ఉంది. ఇందులో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఓ

కొత్త హీరో విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి

మానవ సంబంధాలు, ప్రేమలు, భావోద్వేగాల నేపథ్యంలో కథ అల్లుకోవడం, దానిని నిజాయతీగా తెరకు ఎక్కించడం అంటే అంత సులువు కాదు. కమర్షియల్ టచ్ మిస్ కాకూడదు. సాగదీసినట్లు

మోకాలి శస్త్రచికిత్స కోసం ప్రభాస్ యూరోప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దాదాపు అక్టోబర్

మంచి కసితో అజయ్ భూపతి చేస్తున్న సినిమా మంగళవారం. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని, డిఫరెంట్ స్టోరీలైన్ ను సెలక్ట్ చేసుకున్నాడు. తన కథకు మంచి సెటప్

ప్రతి సీన్ క్లయిమాక్స్ లా ఉంటుందని చెప్పడం సినీజనాలకు అలవాటు. తమ సినిమాకు హైప్ తెచ్చేందుకు ఇలా చెబుతుంటారు. కానీ చంద్రముఖి-2లో మాత్రం ఇది నిజంగానే జరిగిందంటున్నాడు

సలార్ నిర్మాతలు చేస్తున్న తకరారు ఇంతా అంతా కాదు. ప్రభాస్ నటించిన సలార్ సినిమా నిర్మాతల పుణ్యమా అని తెలుగు సినిమాల నిర్మాతలు గింగిరాలు తిరుగుతున్నారు.
తాము చేసుకున్న