social media rss twitter facebook
Home > MBS
 • MBS Special Articles

  ఎమ్బీయస్ కథ: నీడ నిలదీస్తే...

  ఈ కథ తమిళనాడులో నడిచిన ద్రవిడ రాజకీయాల గురించి రాసినది. ‘‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’ తమిళనాడు ఎడిషన్స్‌లో 1990 ఏప్రిల్ 21 సంచికలో ముద్రితమైంది. అక్కడివాళ్ల వ్యవహారాలు

  ఎమ్బీయస్: కలాంను బాబే రాష్ట్రపతి చేశారా?

  రాజకీయాలకు అతీతంగా సైంటిస్టు ఐన డా. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడం వాజపేయి ప్రభుత్వం చేసిన గొప్ప పనుల్లో ఒకటి. దానికి కారణం తనే అనీ, తనే

  ఎమ్బీయస్ కథ: టైమింగ్‍ తెలిసిన పసివాడు

  ‘‘నీ మేనల్లుడి పుట్టినరోజు వస్తోందోయ్‍, బహుమతిగా నువ్వో వెయ్యి రూపాయలివ్వ బోతున్నావ్‍.’’ అన్నాడు రాంపండు హుషారుగా.

  ‘‘మేనల్లుడా? వాడెవడు?’’ అన్నాడు నాగేంద్ర మొహం చిట్లించి.

  ‘‘భలేవాడివే ! మా బుజ్జిని

  ఎమ్బీయస్: ఊ అంటావా, బిజెపీ, ఉహూ అంటావా?

  ఆంధ్రలో ఎన్నికలు జరగడానికి రెండేళ్లు సమయముండగా యిప్పణ్నుంచే పొత్తుల గురించి చర్చ మొదలైంది. వైసిపిని ఎదిరించడానికి అన్ని పార్టీలూ (అనగా 2019లోలా బియస్పీ, లెఫ్ట్ వంటి పార్టీలు

  ఎమ్బీయస్: తాతినేని రామారావు

  గత నెలలో దర్శకులు తాతినేని రామారావుగారు మరణించారు. తెలుగులో 35, హిందీలో 35 మొత్తం 70 సినిమాలు డైరక్ట్ చేశారు. లక్ష్మీ ప్రొడక్షన్స్‌తో కలిసి కొన్ని సినిమాలు

  ఎమ్బీయస్: ఫిరోజ్ గాంధీ పార్శీ కాదా?

  ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ముస్లిమని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. దానిపై 2012 క్యూ3లోనే వ్యాసం రాశాను. ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ తండ్రి కూడా

  ఎమ్బీయస్ కథ: ప్రేతచిత్రం

  "మేడమ్ ఇప్పటిదాకా చెప్పిన కథలో విక్రమ్ అనే పెయింటర్ పరిశీలనాశక్తి గురించి చెప్పారు కదూ, నాకు తెలిసున్న ఒక పెయింటరు గురించి చెప్తాను వినండి. ఆయనకున్న శక్తి

  ఎమ్బీయస్: రాధిక తండ్రి తెలుగు మూలాలు

  సినీనటి, టీవీ కార్యక్రమాల నిర్మాత రాధిక ‘‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కె’’లో పాల్గొంటూ తన తండ్రి ఎమ్మార్ రాధా తెలుగువాడని, ఆ కారణంగా తమిళ సినీరంగంలో, రాజకీయరంగంలో

  ఎమ్బీయస్: జిఎస్టీ చెప్పే మిస్టరీ కథ

  వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2022 ఏప్రిల్ నెలలో వచ్చిన జిఎస్టీ కలక్షన్స్‌ యివి అంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మే1న విడుదల చేసిన

  ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- యుపి 03

  యోగికి విపరీతంగా పేరు తెచ్చిన యింకో అంశం – బుల్‌డోజరు. అక్రమనిర్మాణాలు కనబడితే కోర్టుల్లో కేసులు వేయించి, తీర్పు వచ్చేదాకా ఆగడాలు లేవు. బుల్‌డోజరు పెట్టి కూల్చివేయడమే.

  ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- యుపి 02

  ఈ లాభార్థులకు లాభం చేకూర్చడంతో బిజెపి వదలిపెట్టలేదు. 2022 జనవరి 11 నుంచి ‘లాభార్థి సంపర్క్ అభియాన్’ పేరిట రాష్ట్రంలోని 1.25 లక్షల బూతులలో నమోదైన ఓటర్లలో

  ఎమ్బీయస్ కథ: సైంధవబాధిత

  'లోకంలో నీ ప్రథమ శత్రువెవరు?' అని రాణి నెవరైనా అడిగితే 'మా ఆడపడుచు మొగుడు' అని ఠక్కున సమాధాన మిస్తుంది. చిత్రమేమిటంటే ఆర్నెల్ల క్రితం అతను అతి

  ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- యుపి 01

  ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా అందరూ అత్యంతాసక్తి చూపినది మాత్రమే ఉత్తరప్రదేశ్ మీదనే. 2024 నాటి పార్లమెంటు ఎన్నికలకు ఒక సూచికగా పనిచేస్తుందని కొందరంటే, యోగి-మోదీ కాంబినేషన్

  ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- పంజాబ్

  ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో 4టిలో బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చేసింది. పంజాబ్‌లో మాత్రం అధికారానికై ప్రయత్నించి విఫలమైంది. కానీ గమనించదగ్గ విషయమేమిటంటే పంజాబ్‌లో బిజెపి ఎప్పుడూ

  ఎమ్బీయస్: ధనం అంటే జనం కాదా?

  ఎన్టీయార్ ‘‘శ్రీనాథ’’ సినిమా తీయడానికి నిశ్చయించుకుని బాపు-రమణలను పిల్చారు. తన వయసు రీత్యా శ్రీనాథుడు కవిసార్వభౌముడయ్యే భాగాన్ని సినిమా తీస్తే నప్పదని, శ్రీనాథుని జీవిత ఉత్తరార్థాన్ని తీయాలని

  ఎమ్బీయస్: ఐసిసియు 02

  దీని ముందు భాగం ఐసిసియు- 01లో చదవండి. ఆ మర్నాడు జాన్ ఏడమ్స్ కేసును రవికాంత్‍ స్టడీ చేశాడు. కార్డిలాల్‍ అన్నది బీటా బ్లాకర్‍

  ఎమ్బీయస్: ఐసిసియు 01

  ‘‘చీకట్లో సూర్యుడు’’లాగానే యిది కూడా ఒక సైఫై నవల. సైఫైతో బాటు క్రైమ్ కూడా కలిసిన నవల. అందునా మెడికల్ క్రైమ్. రాసినది వృత్తిరీత్యా

  ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- ఉత్తరాఖండ్

  70 సీట్ల ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి బిజెపి 5 ఏళ్ల కాలంలో ముగ్గుర్ని ముఖ్యమంత్రులుగా చేసింది. అందువలన సగం సీట్ల కంటె రావనుకున్నారు. కానీ

  ఎమ్బీయస్ కథ: అంకెల చదరంగం

  స్వీయానువాదం ఇంట్రో –

  నేను తెలుగుతో బాటు ఇంగ్లీషులో కూడా స్వతంత్రంగా కథలు రాశాను. తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదాలు చేశాను. ‘ఇండోఆంగ్లియన్ రైటర్స్ ఆఫ్ తెలుగు ఆరిజన్’

  ఎమ్బీయస్: ఎమ్జీయార్‌తో చంద్రమోహన్ నటించిన సందర్భం

  బాలయ్య ఎమ్జీయార్‌తో కలిసి నటించిన సందర్భం ఎలా వచ్చిందో బాలయ్యగారిపై వ్యాసంలో రాశాను. ఇప్పుడు చంద్రమోహన్ ఎమ్జీయార్‌తో కలిసి నటించిన సందర్భం ఎలా వచ్చిందో వివరిస్తాను. అవును,

  ఎమ్బీయస్: పికె కాంగ్రెసును ఉద్ధరిస్తాడా?

  ప్రశాంత్ కిశోర్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయం అనే వార్తలు వచ్చి పడుతున్నాయి. ఏ పోస్టు యిస్తారు, అతని మాట ఎవరు వింటారు? అసలు సోనియా కుటుంబమైనా

  ఎమ్బీయస్: కోవాక్సిన్ – కోఆపరేషన్

  కోవాక్సిన్ గురించి ఉగాది నాడు ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. హిందూ బిజినెస్‌లైన్‌లో. ఎన్‌డిటివిలో కూడా. కానీ తెలుగు మీడియాలో ఎక్కడా నాకు కనబడలేదు. పేపర్లు కానీ,

  ఎమ్బీయస్ కథ: పొరుగింటి డబ్బుమూట...

  ఓ సినిమా యాక్టరు బావగారి యింటిపై ఆదాయపుపన్ను వారి దాడి జరిగింది. నోట్లు కుక్కిన మూటలు నాలుగు దొరికాయని వార్తలు వచ్చాయి. ఎనిమిది దొరికాయి కానీ వాటిలో

  ఎమ్బీయస్: ‘బాలయ్యా, నాతో నటించండి’ అని కోరిన ఎమ్జీయార్

  నటుడు, కథకుడు, నిర్మాత, దర్శకుడు బాలయ్య ఏప్రిల్ 9న పోయారు. మీడియా కవరేజి పెద్దగా లేదు. పేపర్లలో పది లైన్లలో సరిపెట్టారు. టీవీల్లో కూడా అంతంతమాత్రమే. సినీరంగంలో

  ఎమ్బీయస్‍: జీడి‘పలుకు’లు 02

  ముళ్లపూడి వెంకట రమణ రచనల్లోంచి - రాజకీయ దురం(త)ధరులు

  * ఈ భూప్రపంచంలో ఎదటివాడిలో కృతజ్ఞత కోసం ఆశించేకన్న ఆంధ్ర రాజకీయ నాయకుల్లో ఐకమత్యాన్ని ఆశించు. (కృతజ్ఞత)

  * ఎలక్షన్లలో

  ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- మణిపూర్

  60 సీట్ల మణిపూర్‌లో బిజెపి సొంతంగా 32 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బిజెపికి 2017లో 21 (35%) సీట్లున్నాయి కానీ ఎన్నికలకు ముందు 52

  ఎమ్బీయస్ కథ: ఛాయాచిత్రం ఛాయ

  అద్భుతరస యామిని ఇంట్రో::

  "కథలు చెప్పుకోడానికి మాంచి అనువైన వాతావరణం ఏర్పడింది కదూ.. ముఖ్యమంత్రిణి గారు వరద ప్రాంతాలు చూడ్డానికి వచ్చి ఈ బంగళాలో ఇరుక్కుపోవడం, మందీ, మార్బలం

  ఎమ్బీయస్: ఎన్నికల ఫలితాల విశ్లేషణ- గోవా

  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల్లాళ్లయింది. ఫలితాలు ఎలా వచ్చాయో వివరిస్తూ ఒక సంక్షిప్త వ్యాసం రాశాను. ఇప్పుడు ఫలితాలు అలా ఎందుకు వచ్చాయో,

  ఎమ్బీయస్: ప్రభాస్ కళ్లలో వెలుగు

  భాసః అంటే వెలుతురు, కాంతి, తేజస్సు. ప్రభాసః అంటే స్ప్లెండర్, బ్యూటీ, లస్టర్. నటుడు ప్రభాస్‌లో యివన్నీ ఉన్నాయి. మంచి పర్శనాలిటీ ఉన్న అందగాడు. మంచి నటుడు

  ఎమ్బీయస్: ఆంధ్ర-శ్రీలంక పోలిక

  ఆంధ్ర శ్రీలంకలా మారిపోతోందని బాబు అన్నారు. తెలుగు ప్రజలకు జాగ్రఫీ నేర్పాలనే ఆయన తాపత్రయం మెచ్చుకోదగ్గది. దునియాలో ఎక్కడెక్కడి పేర్లో వల్లించి, వాటి గురించి మనకు ఎఱిక

Pages 1 of 224      Next