Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత సీన్ ఓవర్?

సమంత సీన్ ఓవర్?

సన్నాఫ్ సత్యమూర్తి చూసినవారంతా అనే మాట..సమంత స్క్రీన్ లుక్ అంతగా బాలేదని. సాధారణంగా త్రివిక్రమ్ హీరోయిన్లను చాలా అందంగా ప్రెజెంట్ చేస్తారు. అత్తారింటికి దారేదిలో ఇద్దరు హీరోయన్లను అలాగే చూపించారు. కానీ సన్నాఫ్ సత్యమూర్తిలో మాత్రం ఎందుకో అలా జరగలేదు. 

బన్నీ చాలా స్టయిలిష్ లుక్ తో కనిపించాడు. అతగాడి పక్కన సమంత సూట్ కాలేదని, కెమిస్ట్రీ పండలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో సమంతకు  అగ్రిమెంట్ లు ఏవీ లేవు. 

చరణ్ వద్దనేసాడు..అల్లు అర్జున్ రిజల్ట్ చూసేసాడు..మహేష్ తరువాతి సినిమా త్రివిక్రమ్ తో అంటే మూడోసారి కూడా సమంత కు చాన్స్ కష్టం. యంగ్ హీరోలంతా ఎవరికి వారే కొత్త తరం కేసి చూస్తున్నారు. తమిళంలో వున్న చాన్స్ లు చూసుకోవడమే ఇంక.​

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?