శ్రీకాంత్ మెంటల్ పోలీస్

అంకుశం సినిమాల కాలం కాదిది..సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథలను తెరకెక్కించడానికి. జనం చూడడానికి. గబ్బర్ సింగ్, పటాస్, టెంపర్ ల సినిమాల కాలం. పోలీసు పాత్రలు ఎంత అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే అంత సూపరంటున్నారు జనాలు. …

అంకుశం సినిమాల కాలం కాదిది..సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథలను తెరకెక్కించడానికి. జనం చూడడానికి. గబ్బర్ సింగ్, పటాస్, టెంపర్ ల సినిమాల కాలం. పోలీసు పాత్రలు ఎంత అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే అంత సూపరంటున్నారు జనాలు. 

అందుకే రచయితలు ఇప్పుడు అలాంటి పాత్రలను ఆలోచిస్తున్నారు. అలాంటి సినిమాలేవస్తున్నాయి. హీరో శ్రీకాంత్ కూడా ఈ లైన్ లోకి వచ్చేసాడు. మెంటల్ పోలీస్ అనే సినిమా చేస్తున్నాడు.  పి.బాబ్జీ ద‌ర్శక‌త్వం వహిస్తున్నాడు.