కృష్ణవంశీ-దిల్ రాజుతో…?

ప్రస్తుతం బాహుబలి విడుదల వ్యవహారాల్లో బిజీగా వున్నాడు దిల్ రాజు. టైగర్ విడదలయ్యే మరే సినిమా సైన్ చేయకుండా వెయిట్ చేసాడు హీరో సందీప్ కిషన్. కృష్ణవంశీ దగ్గర మంచి సబ్జెక్ట్ వుంది. దాన్ని…

ప్రస్తుతం బాహుబలి విడుదల వ్యవహారాల్లో బిజీగా వున్నాడు దిల్ రాజు. టైగర్ విడదలయ్యే మరే సినిమా సైన్ చేయకుండా వెయిట్ చేసాడు హీరో సందీప్ కిషన్. కృష్ణవంశీ దగ్గర మంచి సబ్జెక్ట్ వుంది. దాన్ని సందీప్ తో చేయాలని చూస్తున్నాడు. ఈ ఇద్దరిని, దిల్ రాజుతో కలపాలని చోటామామ ప్రయత్నం. 

సందీప్ కెరీర్ కు కర్త, కర్మ, క్రియ చోటా మామేగా. అందుకే ఈ కాంబినేషన్ సెట్ చేయాలనుకుంటున్నాడు. దిల్ రాజు కూడా కాస్త పాజిటివ్ గానే వున్నాడని వినికిడి. కానీ బాహుబలి విడుదలై, ఆ లెక్కలు ఓ కొలిక్కి వస్తే కానీ, ఈ వ్యవహారం ఫైనల్ కాదని వినికిడి.