ఎన్టీఆర్ గెడ్డం గెటప్

సుకుమార్-ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా త్వరలో ప్రొడక్షన్ వైపు వెళ్లనుంది. ఈ సినిమాలో కొంత పార్ట్ వరకు ఎన్టీఆర్ గెడ్డంతో విభిన్నంగా కనిపిస్తారని వినికిడి. అందుకోసమే ఆయన వత్తయిన గడ్డం పెంచారు. ఈ సినిమా షూటింగ్…

సుకుమార్-ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా త్వరలో ప్రొడక్షన్ వైపు వెళ్లనుంది. ఈ సినిమాలో కొంత పార్ట్ వరకు ఎన్టీఆర్ గెడ్డంతో విభిన్నంగా కనిపిస్తారని వినికిడి. అందుకోసమే ఆయన వత్తయిన గడ్డం పెంచారు. ఈ సినిమా షూటింగ్ డేట్స్ నే 60 రోజులకు పైగా వుంటాయని వినికిడి. 

అయితే ఈ సినిమాకు బడ్జెట్ కాస్త హెవీ అని, అయితే రిలయన్స్ సంస్థ కొంత లిమిటెడ్ బడ్జెట్ ఫిక్స్ చేసిందని తెలుస్తోంది. దీంతో నిర్మాత బోగవిల్లి ప్రసాద్ మిగిలిన ఫండింగ్ చూసుకోవాల్సి వుంటుంది.