పివిపి బ్యానర్ లో ఓ సినిమా కమిట్ అయి వున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే అది ఎప్పుడున్నది ఇప్పటిదాకా తెలియడం లేదు. మిత్రుడు శరద్ మురార్ కి సినిమా కమిట్ అయి ఏళ్లు గడుస్తోంది,.
Advertisement
అదే ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 రూపంలో తీరబోతోంది. మరి పివిపి కి ఇచ్చిన కమిట్ మెంట్ మాటేమిటి అన్నది ప్రశ్న. గబ్బర్ సింగ్ 2 తరువాత ఏ సినిమా చేసినా, ఏ దర్శకుడితో చేసినా, బ్యానర్ మాత్రం పివిపి దే అన్నది కన్ ఫర్మ్ అయిందట. అంటే 2015లో పివిపి-పవన్ కాంబినేషన్ సినిమా వుంటుందన్నమాట.