మరో వారసుడు

సినిమాలో వారసుల సంఖ్య పెరుగతూనే వుంటుంది. హీరోలు, దర్శకులు, నిర్మాత పిల్లలు తెరపైకో, తెర వెనక్కో వస్తూనే వుంటారు. నిర్మాత నట్టి కుమార్ కొడుకు కూడా సినిమా రంగంలోకి రాబోతున్నాడట. ప్రస్తుతం అమెరికాలో సినిమాలకు…

సినిమాలో వారసుల సంఖ్య పెరుగతూనే వుంటుంది. హీరోలు, దర్శకులు, నిర్మాత పిల్లలు తెరపైకో, తెర వెనక్కో వస్తూనే వుంటారు. నిర్మాత నట్టి కుమార్ కొడుకు కూడా సినిమా రంగంలోకి రాబోతున్నాడట. ప్రస్తుతం అమెరికాలో సినిమాలకు సంబంధించిన కోర్సులు చేస్తున్నాడీ కుర్రాడు. 

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, కుర్రాడికి డైరక్షన్ వైపు వెళ్లాలని వుందట, తండ్రికి హీరోని చేద్దామని వుందట. అలాంపుడు ఇంక రాఘవేంద్రరావుగారి అబ్బాయి మాదిరిగా ట్రయ్ చేయడమే. హీరోగా చేయడం క్లిక్ అయితే కంటిన్యూ..లేకుంటే డైరక్షన్ వుండనే వుంటుంది.