‘సింహం’ రెండు వారాలు సింగిలే

సింహం సింగిల్ గానే వస్తుంది అన్నది పాపులర్ డైలాగ్. ఇప్పుడు బాలయ్య బాబు లయన్ సినిమా సింగిల్ గానే వచ్చింది. కనీసం చిన్న సినిమా కూడా ఏదీ విడుదల కాలేదు. అంటే వారం రోజుల…

సింహం సింగిల్ గానే వస్తుంది అన్నది పాపులర్ డైలాగ్. ఇప్పుడు బాలయ్య బాబు లయన్ సినిమా సింగిల్ గానే వచ్చింది. కనీసం చిన్న సినిమా కూడా ఏదీ విడుదల కాలేదు. అంటే వారం రోజుల పాటు థియేటర్ల దగ్గర సోలో పెర్ ఫార్మెన్స్ అన్నమాట. అదలా వుంటే 22న కూడా మరే సినిమా కూడా విడుదల కావడం లేదని వినికిడి. 

కిక్ 2 ఎలాగూ బాబాయ్ బాలయ్య సినిమాకు వారం అవతలే రావాలని ముందు నుంచీ అనుకుంటోంది. దానికి తోడు పండగ చేస్కో కూడా రావడం లేదని తెలస్తోంది. అంటే 14 నుంచి 29వరకు బాలయ్య బాబుకు థియేటర్ల దగ్గర నో పోటీ అన్నమాట.