‘కత్తి’కి పదును పెట్టేదెవరో?

ఎప్పటి నుంచో, గడప గడపా తిరుగుతోంది మురగదాస్ కత్తి తెలుగులోకి రావడానికి. డబ్బింగ్ కాదు, రీమేక్ నే చేయాలని నిర్మాత ఠాగూర్ మధు పట్టుదల. ఇఖరికి ఇప్పుడు ఎన్టీఆర్ చెంతకు చేరిందని వినికిడి.  Advertisement…

ఎప్పటి నుంచో, గడప గడపా తిరుగుతోంది మురగదాస్ కత్తి తెలుగులోకి రావడానికి. డబ్బింగ్ కాదు, రీమేక్ నే చేయాలని నిర్మాత ఠాగూర్ మధు పట్టుదల. ఇఖరికి ఇప్పుడు ఎన్టీఆర్ చెంతకు చేరిందని వినికిడి. 

మరి కత్తికి సానపెట్టి, దాన్ని ఎన్టీఆర్ తో బలంగా పట్టించే దర్ళకుడు ఎవరు? అన్నది ఇప్పుడు క్వశ్చను..హరీష్ శంకర్..బోయపాటి శీను..కొరటాల శివ? ఇలా జాబితావుంటే ఎన్టీఆర్ మొగ్గు కొరటాలశివ వైపు వుందట. మూడో సినిమా చేయమని అడిగాడట..శివ ఓకె అన్నాడట. మరి ఈ సబ్జెక్ట్ చేస్తాడేమో చూడాలి.