అనుష్క పెళ్లి బాజాలు?

బాహుబలి..రుద్రమదేవి..సైజ్ జీరో..అన్నీ ప్రాముఖ్యత వున్న సినిమాలే అనుష్కకు. ఇలాంటి సినిమాలు కంటిన్యూగా వుండవు. హీరోయిన్ గా మరి ఇంక ఎంతో కాలం ఇలాంటి సినిమాలతో నెట్టుకురావడం అనుష్కకు అంత ఈజీ కాదు. యంగ్ హీరోయిన్లు…

బాహుబలి..రుద్రమదేవి..సైజ్ జీరో..అన్నీ ప్రాముఖ్యత వున్న సినిమాలే అనుష్కకు. ఇలాంటి సినిమాలు కంటిన్యూగా వుండవు. హీరోయిన్ గా మరి ఇంక ఎంతో కాలం ఇలాంటి సినిమాలతో నెట్టుకురావడం అనుష్కకు అంత ఈజీ కాదు. యంగ్ హీరోయిన్లు వచ్చేసారు. పైగా అనుష్క హీరోయిన్ స్టేటస్ ను బాగానే ఎంజాయ్ చేసింది. 

అందుకే ఇక పెళ్లి వైపు ఆమె చూపు మళ్లినట్లు తెలుస్తోంది. వరుడు కూడా ఫిక్స్ అయిపోయాడని, ఇటీవల దుబాయ్ లో ఇద్దరూ కలిసి పెళ్లి షాపింగ్ కూడా చేసారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సైజ్ జీరో సినిమా వ్యవహారాలు కూడా చకచకా నడుస్తున్నాయని తెలుస్తోంది.