మొత్తానికి మా కిరీటం కిందకు జరినా మురళీ మోహన్ కు చంద్రబాబు మరో బాధ్యత అప్పగించారు. మా పదవి వల్ల ఒరిగేది ఏమీ లేదు. కానీ ఇప్పుడు అధికారిక హోదా వల్ల క్యాభినెట్ సదుపాయాలు లభించే అవకాశం వుంది. రాష్ట్ర రంగస్థల ఎన్టీఆర్ అవార్డుల కమిటీకి సారథిగా మురళీ మోహన్ ను నియమించారు చంద్రబాబు.
Advertisement
ఒక విధంగా బాబు దగ్గర మురళీ మోహన్ కు వున్న పట్టును స్ఫష్టం చేస్తుంది ఈ నియామకం. మామూలుగా అయితే ఒక దగ్గర తల బోప్పి కట్టిన తరువాత వెంటనే ఇంకో పదవి రావడం అంటే అంత సులువు కాదు. మొత్తానికి బాబు-మురళీ బంధం గట్టిదే,.