మీడియా సంస్థలు ప్రెస్ మీట్ పెడితే..

ఆంధ్ర మాజీ సిఎమ్ జ‌గన్ మీద ఓ విమర్శ వుంది. ఆయన ఎప్పుడూ మీడియాతో ముచ్చటించరు. ఇంటర్వూలు ఇవ్వరు. గడచిన అయిదేళ్ల ఆయన పాలన ఇలాగే సాగింది. ఇప్పుడు అలాగే వున్నారు. సరే, జ‌గన్…

ఆంధ్ర మాజీ సిఎమ్ జ‌గన్ మీద ఓ విమర్శ వుంది. ఆయన ఎప్పుడూ మీడియాతో ముచ్చటించరు. ఇంటర్వూలు ఇవ్వరు. గడచిన అయిదేళ్ల ఆయన పాలన ఇలాగే సాగింది. ఇప్పుడు అలాగే వున్నారు. సరే, జ‌గన్ కు మీడియా ఫోబియా అనుకుందాం. మీడియా ముందుకు ఎప్పుడూ రాజ‌కీయ నాయకులే రావాలా? మీడియా ముందుకు మీడియా రావచ్చు కదా.

సపోజ్, ఫర్ సపోజ్ మన దగ్గర తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వున్న రెండు దిన పత్రికలు కావచ్చు, రెండు మూడు చానెళ్లు కావచ్చు, రెండు మూడు డిజిటల్ మాధ్యమాలు కావచ్చు.. మీడియా ముందుకు వస్తే… ఎలా వుంటుంది. ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి?

# జ‌గన్ పాలన అయిదేళ్లలో, వంద రూపాయలు అప్పు తెచ్చినా ఫ్రంట్ పేజీ వార్త అయింది కదా.. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పుల వైనాలు మీ మీ మీడియాలో కనిపించకుండా దాచేస్తున్నారు. ఇలా చేయడం మీడియా లక్షణమా?

# జ‌గన్ పాలన అయిదేళ్లలో, ఏ మూల ఏ నేరం జ‌రిగినా దానికి జ‌గన్ పాలనకు ముడిపెట్టి, ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ, చిలువలు పలవులగా కవిత్వం జోడంచి, వార్తలు వండి వార్చారు కదా.. మరి ఇప్పుడు ఎందుకు వాటిని వీలయినంత టోన్ డౌన్ చేస్తున్నారు?

# చంద్రబాబు నేరుగానే హోమ్ మంత్రి మరింత చురుగ్గా పని చేయాలని కామెంట్ చేసారు. అదే జ‌గన్ టైమ్ లో జ‌గన్ అలా కామెంట్ చేసి వుంటే, ఎలాంటి హెడ్డింగ్ పెట్టి వుండేవారు.

# ఎమ్మెల్యే శ్రీనివాసరావు గుంతల మయమైన రోడ్ల మధ్య స్టూల్ వేసుకుని కూర్చుంటే అధికారుల తీరు మీద నిరసన అన్నట్లు ప్రొజెక్ట్ చేసి ఊరుకున్నారు. అదే జ‌గన్ హయాంలో ఓ ఎమ్మెల్యే రోడ్ల తీరు మీద అలా చేసి వుంటే మీరు ఎలా ప్రొఙెక్ట్ చేసేవారు.

# ఫ్రీ ఇసుక తరువాత రేటు పెరిగిన సంగతి మీ దృష్టికి వచ్చిందా?లేదా? మరి దానిని మీ విలేకరుల బృందం చేత ఎందుకు సర్వే చేయించి సవివరమైన వార్తా కథనం ప్రచురించరు?

# ఓ మంత్రి ఎవరికీ తెలియకుండా విదేశాలకు వెళ్లిన వైనం కనుక జ‌గన్ ప్రభుత్వ హయాంలో జ‌రిగి వుంటే మీ మీడియా ఎలా స్పందించేది. రాష్ట్రంలో వరదల బీభత్సం నెలకొన్న టైమ్ లో సదరు మంత్రి కనీసం ప్రకటన కూడా చేయకుండా వున్నారు. ఇదే జ‌గన్ పాలనలో ఙరిగి వుంటే మీ మీడియా ఎలాంటి కథనాలు వండి వార్చేది?

# మద్య నిషేధం చేస్తానని చెప్పి జ‌గన్ చేయలేదని అయిదేళ్ల పాటు మీరు యాగీ చేసారు. వాలంటీర్లకు పదివేలు జీతం, మహిళలకు బస్ ఫ్రీ ఇలా చాలా హామీల గురించి ప్రశ్నించడం ఎప్పుడు మొదలుపెడతారు.

ఇలా చాలా ప్రశ్నలకు ఈ మీడియా సంస్థలు బదులు ఇవ్వాల్సి వుంది.

మీడియా అంటే ప్రశ్నించడమే కాదు.. జ‌వాబులు కూడా చెప్పాలి. కానీ మన దగ్గర దురదృష్ట వశాత్తూ బురద వేయడానికి మాత్రమే మీడియా పనికి వస్తుంది.

32 Replies to “మీడియా సంస్థలు ప్రెస్ మీట్ పెడితే..”

  1. ఈ మీడియా అంత ఒక ఎత్తు b-r-a’ ర-తి మీడియా ఒక ఎత్తు !! ఈ ప-త్తి-త్తు నిజాలు మాత్రమే రాస్తుందంట !! దాన్ని ప్రెస్ మీట్ పెట్ట మనాలి, దానికి ఏమీ questions పడతాయో కూడా రాయి !! వద్దులే చాలా బాగోదు !!

  2. 18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ మన “k” జాతి

    blyary.

    ETV2 – Ramoji Rao Chowdary.

    ABN – RadhaKrishna Chowdary.

    TV 5 – Rajagopala Naidu Chowdary.

    NTV – Narendranath Chowdary.

    Studio N – Jr.NTR Chowdary.

    Mahaa TV – Venkatarao Chowdary.

    I News – Narendra Chowdary, Surendra Chowdary.

    ATV – Anil Sunkara Chowdary.

    Bhakti – Narendranath Chowdary.

    Vanitha – Narendranath Chowdary.

    Channel 4 – NT Chowdary (Nageli Thirupalappa Chowdary).

    CVR News – Venkateswara Rao Chowdary.

    CVR Health – Venkateswara Rao Chowdary.

    TV6 – Lokesh Chowdary.

    Mahaa TV – Inaganti Venkatarao

    మన “k” జాతి చెందినా 18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ 

  3. ..18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ మన “k” జాతి

    blyary.

    ETV2 – Ramoji Rao Chowdary.

    ABN – RadhaKrishna Chowdary.

    TV 5 – Rajagopala Naidu Chowdary.

    NTV – Narendranath Chowdary.

    Studio N – Jr.NTR Chowdary.

    Mahaa TV – Venkatarao Chowdary.

    I News – Narendra Chowdary, Surendra Chowdary.

    ATV – Anil Sunkara Chowdary.

    Bhakti – Narendranath Chowdary.

    Vanitha – Narendranath Chowdary.

    Channel 4 – NT Chowdary (Nageli Thirupalappa Chowdary).

    CVR News – Venkateswara Rao Chowdary.

    CVR Health – Venkateswara Rao Chowdary.

    TV6 – Lokesh Chowdary.

    Mahaa TV – Inaganti Venkatarao

    మన “k” జాతి చెందినా 18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ 

  4. మన “k” జాతి

    EEEenadu 

    AAAAndhra Jyothi  

    ETV 

    Gemini –

    MAA – (MAA – Music, MAA Music

    TV9  

    ETV2

    ABN

    TV 5

    NTV 

    Studio N

    Mahaa TV

    I News 

    ATV

    Bhakti

    Vanitha

    Channel 4 

    CVR News 

    CVR Health

    TV6

    Mahaa TV

    1. హ హ .టీడీపీ ఆఫీసు మీద దాడి ప్లాన్.అంత t v 9 lone జరిగింది .ఇక N t v. .I డ్రామా. ప్రోఫ్ నాగేశ్వర్ తెలకపల్లి. జర్నలిస్టు సాయి. సాక్షి. మే యి రా మీడియా .ఇలా బోలెడు చానల్స్ నీలి

    2. N.t v. Sakshi. T v 9. I dream. Prof nageswar journalist sai. తెలకపల్లి. సర్వే ల మస్తాన్ ..మయిరా. మీడియా. .ఇక.లక్షల కొద్ది. Fb channels twitter handles

  5. 18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ మన “k” జాతి

    blyary.

    ETV2 – Ramoji Rao Chowdary.

    ABN – RadhaKrishna Chowdary.

    TV 5 – Rajagopala Naidu Chowdary.

    NTV – Narendranath Chowdary.

    Studio N – Jr.NTR Chowdary.

    Mahaa TV – Venkatarao Chowdary.

    I News – Narendra Chowdary, Surendra Chowdary.

    ATV – Anil Sunkara Chowdary.

    Bhakti – Narendranath Chowdary.

    Vanitha – Narendranath Chowdary.

    Channel 4 – NT Chowdary (Nageli Thirupalappa Chowdary).

    CVR News – Venkateswara Rao Chowdary.

    CVR Health – Venkateswara Rao Chowdary.

    TV6 – Lokesh Chowdary.

    Mahaa TV – Inaganti Venkatarao

  6. Correct chepparu … social media meeda kuda .. kinda troll chese vallaki answer ivvali ani pedithe mee GA website paristhiti ento ?

    Title ki content ki sambandam leni article..

    Mana jeggulu ki matladatam raadu ani direct ga oppesukoni .. vakaltha puchukunna Lawyer la née yedava questions enti

  7. 18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ మన “k” జాతి

    ETV2 – Ramoji Rao Chowdary.

    ABN – RadhaKrishna Chowdary.

    TV 5 – Rajagopala Naidu Chowdary.

    NTV – Narendranath Chowdary.

    Studio N – Jr.NTR Chowdary.

    Mahaa TV – Venkatarao Chowdary.

    I News – Narendra Chowdary, Surendra Chowdary.

    ATV – Anil Sunkara Chowdary.

    Bhakti – Narendranath Chowdary.

    Vanitha – Narendranath Chowdary.

    Channel 4 – NT Chowdary (Nageli Thirupalappa Chowdary).

    CVR News – Venkateswara Rao Chowdary.

    CVR Health – Venkateswara Rao Chowdary.

    TV6 – Lokesh Chowdary.

    Mahaa TV – Inaganti Venkatarao

  8. …18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ మన “k” జాతి

    eenadu-Ramoji Rao Chowdary.

    ETV2 – Ramoji Rao Chowdary.

    ABN – RadhaKrishna Chowdary.

    TV 5 – Rajagopala Naidu Chowdary.

    NTV – Narendranath Chowdary.

    Studio N – Jr.NTR Chowdary.

    Mahaa TV – Venkatarao Chowdary.

    I News – Narendra Chowdary, Surendra Chowdary.

    ATV – Anil Sunkara Chowdary.

    Bhakti – Narendranath Chowdary.

    Vanitha – Narendranath Chowdary.

    Channel 4 – NT Chowdary (Nageli Thirupalappa Chowdary).

    CVR News – Venkateswara Rao Chowdary.

    CVR Health – Venkateswara Rao Chowdary.

    TV6 – Lokesh Chowdary.

    Mahaa TV – Inaganti Venkatarao

    1. రెండువేలు పెన్షన్ మూడు వేలు ఎన్ని ఏళ్ళకి మనం చేసాం అన్న ..పక్క రాష్ట్రము తో ఎప్పుడైనా విభజన సమస్యలకోసం ఒక మీటింగ్ పెట్టామా అన్న .. మధ్య పాన నిషేదం మనము చేశామా అన్న .. CPS రద్దు మీద మడము తిప్పాము కదా అన్న .. గడిచిన ఐదేళ్లు ఏరోజైనా ప్రతేయక హోదా అడిగామా అన్న ..

  9. Andhra జ్యోతి. కొలికపటి వార్త వేశారు ఎర్ర దిబ్బ గురించి రాసారు . ఈనాడు కూడా అనేక ప్రభుత్వ లోపాలు రాస్తుంది .నీ వెబ్ సైట్ లో గాని N.Tv gaani. Sakshi gaani. . t v 9 గానీ ఎప్పుడు ఎలాంటి వార్తలు రాలేదు

  10. అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.

    ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , మన బాబు బె వినుకొండ మడర్‌ని ప్లాన్ చేసారుఅంట .

  11. 60 weeks ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఫ్రీ కోర్సు పూర్తిగా తెలుగులో.

    ఇంట్రెస్ట్ ఉన్నవారు, మా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వండి

    YouTube లో

    Cloud Computing in Telugu

    అని సెర్చ్ చెయ్యండి.

  12. అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.

    ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , వినుకొండ మడర్‌ని మన చిన బాబు , పెద్ద బాబు ప్లాన్ చేసారు అంట.

  13. బురద తో ఆపేసారు, పెంట కొట్టలేదని సంతోషించాలి. జగన్ మైండ్లో పురుగులు పట్టినట్టే, జగన్ సలహాదారులు, ఒత్తాసు పలికే మీడియా సంస్థలు, కార్యకర్తలు పనిచేస్తాయా? ’14 టర్మ్ లో అప్పోజిషన్ లో జగన్ అమరావతి కు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి,’19 టర్మ్ లో టోటల్ గా ఆపోజిట్ చెప్పి మూడు రాజధానులు అన్నాడు. ’24 లో మరల అమరావతి కట్టడం షురూ ఐయితే, నోరైనా మెదపడు జగన్ అప్పొజ్ చేస్తూ అమరావతి తప్పైతే. ఒక్క ఇటుక రాయి వెయ్యలేదు, మూడు రాజధానులు అన్నా, జగన్ హయాంలో. ఇలా ఒక్క విషయం ఎన్నో విషయాలలో. 5 రూ అన్న కాంటీన్ ఆపేసి 500 Cr రూ రుషికొండ మహల్ కట్టాడు జగన్. జగనన్న కాంటీన్ గా అన్న మార్చలేదు, రుషికొండ మహల్ ఎందుకు కట్టాడో సరైన సమాధానం లేదు. రాష్ట్రం, ప్రజలు, అభివృద్ధి అంటే ఆటలా, లేక తిక్కా, లేక ఒళ్ళు కొవ్వా ?

Comments are closed.