పార్టీ అధికారంలో ఉన్నది గనుక.. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడులాగా కనిపించడానికి పవన్ అన్నయ్య నాగబాబు తపన పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. దాని మీద తాను స్పందించడం, తన విలువైన అభిప్రాయాన్ని తెలియజెప్పడం అనేది ఒక ప్రాథమిక బాధ్యత అన్నట్టుగా ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు.
తాను ఏ పనిచేసినా.. ఏ మాట మాట్లాడినా.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను కీర్తించడం అనేది ఆయన ముద్ర! తాజాగా పవన్ కల్యాణ్ ను కీర్తించడంలో ఆయన కొత్త ఎత్తులకు వెళ్లారు. తాను చెబుతున్నది అబద్ధం అని ఆయన గ్రహించారో లేదో మరి.
ఇటీవలి కాలంలో వేర్వేరు సందర్భాల్లో మరణించిన సుమారు 81 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల వంతున బీమా సహాయాన్ని నాగబాబు అందించారు. మొత్తం 4.05 కోట్ల రూపాయల మొత్తం అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనసులోంచి పుట్టిన అతి గొప్ప ఆలోచన.. కార్యకర్తలకు బీమా అని చెప్పుకొచ్చారు. ఇక్కడే ఆయన పాయింట్ తేడా కొడుతోంది.
తమ్ముణ్ని కీర్తించడం ఈ అన్నయ్యకు అవసరమే గానీ. అందులో ఔచిత్యం చూసుకోకపోతే నవ్వులపాలు అవుతారు కదా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. కార్యకర్తలకు బీమా చేయించడం, వారు అకాల మరణం పాలైతే వారికి బీమా సాయం అందించడం అనేది పవన్ కల్యాణ్ కనిపెట్టిన పద్ధతేం కాదు.
నిజానికి ఇది చాలా పార్టీలు చేస్తున్నదే. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు నారా లోకేష్ పూనికతో తెలుగుదేశం పార్టీ లో ఎన్నడో అమల్లోకి వచ్చింది. తెదేపా కార్యకర్తలు ఇలాంటి బీమా ద్వారా అనేకమంది లబ్ధిపొందారు. లోకేష్ పార్టీ కోసం చేసిన ఈ బీమా ఆలోచన హిట్ అయింది. అయితే నాగబాబుకు ఇవన్నీ తెలియకపోవచ్చు. బహుశా అప్పట్లో ఆయన టీవీ షోలు చేసుకుంటూ ఉండి ఉంటారు. ఆయనకు తెలియకపోవడం తప్పు కాదుగానీ.. పవన్ కల్యాణ్ చేసిన ఒక కాపీ ఆలోచనను, మనసులోంచి పుట్టిన సొంత ఆలోచనగా ప్రచారం చేయడం తప్పే కదా అని పలువురు అంటున్నారు.
అలాగే.. ప్రస్తుతం ఈనెల 28 వరకు జనసేన క్రియాశీల సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా నడిపించడానికి, ఎక్కువ మంది పార్టీలో చేరేలా ప్రచారం చేయడానికి ఇలా.. ఇదే సమయంలో ఏకంగా 81 కుటుంబాల వారికి బీమా ఆర్థిక సహాయం ఇవ్వడం అనేది ఉపయోగపడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Snake babu kuthurni pub ki pokundaa control cheyalekha poyadu
అన్న బాగున్నావా..
Yevaru bro
Pub ki enduku velloddu.. enduku control cheyali? daniki deeniki sambandam emundi.. Burra takkuva vedava. ila unte mee intlo kastame..
Aithe nuvvu kuda pub ki vellu
పబ్ ఏమైనా బుతా, లేక టెంపుల్ కి మసీదు కి చర్చికి వెళ్లే వాళ్ళు ప తివ్రత లా
సాధారణ జనాలే వీకెండ్స్ లో పబ్బుల్లో గడుపుతున్నారు. వెళ్ళడం తప్పుకాదు.
“Maa J*an anna kantlo Beduru undadu.. Vantlo Beduru undadu.. REpu elelctions lo anniya kotte debba ki tirgu undadu” deenemantaru Gullo pooja?
వృద్దప్య పెన్షన్లు మా అన్న కనిపెట్టింది కాదు .. అయిన అది మా నవ రత్నలో ఒకటి…
బొల్లి గాడు జీవితం అంత పక్కనోళ్ల ఐడియా నీ పనులని దొబ్బెయ్యటమే. మీడియా లో కవరింగ్ ఇచ్చుకోవటమే. బూతు కిట్టు గాడు ఒకటెండు సార్లు హాట్ మిక్ లో దొరికాడు ఇలాంటి కత్తిరి ప్లాన్స్ డిస్క్యాస్ చేస్తూ!
Nee saati every, Jagan Anna Sanka Ani naaki naaki cheeki vadilesina vadavi. Eppudu neejayathee ga vrasthavo.
Dear sir, please ask Mr Pavan garu why 2000 plus families were relocated from Palnadu district since the elections results were announced and what steps did government take to stop this?
Firstly, Mr. Pavan and all political leaders and supporters who are escaping the questions in the name of just one month rule must realize that there will not be any grace period for maintaining law and order in the state as there are lives and livelyhood of people at stake and government is responsible from the minute they take oath.
So, stop cribbing about just one month rule and focus on the wrongdoings that are happening within the last one month and restore law and order.
Those are the families aggressively forced out TDP cadres for the last 5 years… . Those are the families that built wall to stop TDP cadre from using public resources in villages. Jagan didn’t let even CBN go there so please stop cribbing bull shit..
మరి వైసీపీ కి అలాంటిదేమి లేదు కదా? ప్రభుత్వం సొమ్ము దోచిపెట్టటం తప్ప మన జుగ్లుక్ పైసా కూడా ఎవరికి విదల్చడు.
neekevadra cheppadu Subbu …JAGAN dabbu ivvadani nee chevi lo cheppadaa..EPPUDU NEE BHATHUKU JAGAN MEEDA EDAVADAMENAA ?
Eppudu NUVVU jagan meeda edavadamenaa subbu
మన బాబు మోసం మొదలు
పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుం దన్న “భయం ’’,.
ఈ ఏడాది, అం టే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా ప్రవేశపెట్టలేక పోతోం ది. దేశం లోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ ఎక్కౌం ట్ మీదే నడుస్తోం ది అం టే ప్రభుత్వా నికి ఎం త భయం
ఉందన్న విషయం అర్థమవుతుంది. ఎన్ని కల ముం దు ప్రజలను మోసం చేస్తూ, మభ్య
పెడుతూ ఇచ్చి న హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్ప ష్టం గా కనిపిస్తోం ది.
Mari mana annaya 5 yrs lo ekkadekkada em dobbetado telusukoni ..sari cheyalante 45 days saripotunda ???
Annaya cheyinchina murder telusukovadanike CBI ki 5yrs saripovatledu .. Mari govt ki 45 days ela ?..
Somberi yedavalaki ela chebtam ardamayyela ??
Mari mana anniya daggara ee scheme ledha
Mari jaggay chryaleds eemi
కాకపోతేఈ కార్యక్రమాల అమలుకు
లోకేష్ తమ పార్టీ ఫండ్స్ ఉపయోగిస్తారు
పవన్ తమ స్వంత ధనం ఉపయోగిస్తారు
కానీ
జగన్ మాత్రం ప్రజాధనం మాత్రమే ఉపయోగిస్తారు
అని
విజ్ఞత, ఇంగిత జ్ఞానం, సిగ్గుశరం, నీతి నిజాయితీ కలిగిన ప్రజలు ఆరోపిస్తున్నారు.
asalu neeku siggu lajja undaliraa neeku evadracheppadu party karyakarthalaku jagan government dabbu ichadani okka example cheppu
భజనసేన
Cry….cry….until….
nagababu ki burra peragaledu
anavasarapu vishapu busalu kottatam tappithe
yemee raadu
vaadi tammi ki asale burra ledu anuko
cry ledu tokka ledu neelanti
burralenollaki talakaleka aa janasena gaallaki support
chestaaru
yevadannaa nee cheyyi leka nee intlo vaalla cheyyi
narukutunte pk gaadu pravachanaalu cheputunte
ilaane maatlaadataavaa ?
Nagababu..too..much..cheyyavaddu. Yellow..media..ku..kopamu..vaste..mee..mugguru..batthulanu..bazar..ku..eedustaaru.
tdp chesinidi, janasena kuda chestondi. mari mana sangati enti?