రాజ‌ధానికి సాయం కాదు…రూ.15 వేల కోట్ల రుణం!

కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి వివిధ సంస్థ‌ల ద్వారా సాయం అందిస్తామ‌ని ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ లోక్‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అలాగే ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న‌ట్టుగా…

కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి వివిధ సంస్థ‌ల ద్వారా సాయం అందిస్తామ‌ని ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ లోక్‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అలాగే ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న‌ట్టుగా ఏపీకి అండ‌గా నిలుస్తామ‌ని ఆమె పేర్కొన‌డం విశేషం. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రాజ‌ధాని నిర్మాణానికి రూ.15 వేలు కోట్లు సాయం అందిస్తామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించ‌డం విశేషం.

మ‌రోవైపు ఏపీకి జీవ‌నాడి అయిన పోల‌వ‌రం నిర్మాణానికి కూడా అండ‌గా నిలుస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఇదిలా వుండ‌గా బ‌హుపాక్షిక ఏజెన్సీల ద్వారా రాజ‌ధాని నిర్మాణానికి సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్‌, క్రెడిట్ గ్యారెంటీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటీ (సీజీఐఎఫ్‌), ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్ష్ కార్పొరేష‌న్, మ‌ల్టీ లేట‌ర‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారెంటీ ఏజెన్సీ (వ‌రల్డ్ బ్యాంక్ అనుబంధ సంస్థ‌లు) త‌దితర సంస్థ‌ల ద్వారా ఏపీకి అప్పులు ఇప్పించే ఏర్పాట్లు కేంద్ర ప్ర‌భుత్వం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్న‌ట్టుగా ఆ సంస్థ‌లు అభివృద్ధి ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పెట్ట‌బ‌డి రుణాన్ని అందించ‌నున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం రాజ‌ధాని నిర్మాణానికి అధిక సాయాన్ని అందిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి ప్ర‌క‌ట‌న చూస్తే, కేవ‌లం రుణం ఇప్పించ‌డానికి మాత్ర‌మే మొగ్గు చూపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. రాజ‌ధాని నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం భారీ మొత్తంలో సాయం అందిస్తుంద‌ని అనుకున్న‌ట్టే, రుణంతో స‌రిపెట్టాల‌ని చూడ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

37 Replies to “రాజ‌ధానికి సాయం కాదు…రూ.15 వేల కోట్ల రుణం!”

  1. ఆ బోకుగాదు ’19 లో రాకుండా ఉండి ఉంటే, ఈ సరికి ముప్పావు రాష్ట్ర రాజధాని ఐయిపోయేది. ఇప్పుడు ఆ తుగ్లఖ్ గాడు దేశ రాజధాని వీధుల్లో తిరుగుతున్నాడు, పని పాట లేక వెదవ. సన్నాసి వాడు చెయ్యడు, చేసే వాల్లను చె య్యనివ్వడు.

  2. ఆ_బోకుగాదు ’19 term లో రాకుండా ఉండి ఉంటే, ఈ సరికి ముప్పావు రాష్ట్ర రాజధాని ఐయిపోయేది. ఇప్పుడు ఆ తుగ్లఖ్_గాడు దేశ రాజధాని వీధుల్లో తిరుగుతున్నాడు, పని_పాట లేని_వెదవ. సన్నాసి_వాడు చెయ్యడు, చేసే వాల్లను చె య్యనివ్వడు.

  3. 😂😂😂…..అప్పుల కోసం స్టేట్ ను తాకట్టు పెట్టే అవసరం అన్నా తగ్గుద్ది అంటావ్….మంచిది…రాసి పెట్టుకున్న లే కి ఆర్టికల్స్ అన్ని waste ఐపోయాయ GA…..

  4. ఆ_బోకుగాదు ’19 term లో రాకుండా ఉండి ఉంటే, ఈ సరికి ముప్పావు రాష్ట్ర రాజధాని ఐయిపోయేది. ఇప్పుడు ఆ_తుగ్లఖ్_గాడు దేశ రాజధాని వీధుల్లో తిరుగుతున్నాడు, పని_పాట లేని_వెదవ. సన్నాసి_వాడు చెయ్యడు, చేసే వాల్లను చె య్యనివ్వడు.

  5. ఆ_బోకుగాదు ’19 term లో రాకుండా ఉండి ఉంటే, ఈ సరికి ముప్పావు_రాష్ట్ర రాజధాని ఐయిపోయేది. ఇప్పుడు ఆ_తుగ్లఖ్_గాడు దేశ రాజధాని_వీధుల్లో తిరుగుతున్నాడు, పని_పాట లేని_వెదవ. సన్నాసి_వాడు చెయ్యడు, చేసే_వాల్లను_చెయ్యనివ్వడు.

  6. ఆ_బోకుగాదు ’19లో రాకుండా ఉండి ఉంటే, ఈ సరికి ముప్పావు_రాష్ట్ర రాజధాని ఐయిపోయేది. ఇప్పుడు ఆ_తుగ్లఖ్_గాడు దేశ రాజధాని_వీధుల్లో తిరుగుతున్నాడు, పని_పాట లేని_వెదవ. సన్నాసి_వాడు చెయ్యడు, చేసే_వాల్లను_చెయ్యనివ్వడు.

  7. ఆ_బోకుగాదు ’19termలో_రాకుండా_ఉండి_ఉంటే, ఈ సరికి_ముప్పావు_రాష్ట్ర రాజధాని_ఐయిపోయేది. ఇప్పుడు_ఆ_తుగ్లఖ్_గాడు_దేశ రాజధాని_వీధుల్లో తిరుగుతున్నాడు, పని_పాట లేని_వెదవ. సన్నాసి_వాడు_చెయ్యడు, చేసే_వాల్లను_చెయ్యనివ్వడు.

  8. ఆ_బోకుగాడు_’19termలో_రాకుండా_ఉండి_ఉంటే, ఈ సరికి_ముప్పావు_రాష్ట్ర రాజధాని_ఐయిపోయేది. ఇప్పుడు_ఆ_తుగ్లఖ్_గాడు_దేశ_రాజధాని_వీధుల్లో తిరుగుతున్నాడు, పని_పాట లేని_వెదవ. సన్నాసి_వాడు_చెయ్యడు, చేసే_వాల్లను_చెయ్యనివ్వడు.

  9. ఆ_బోకుగాడు_’19termలో_రాకుండా_ఉండి_ఉంటే,_ఈ_సరికి_ముప్పావు_రాష్ట్ర_రాజధాని_ఐయిపోయేది._ఇప్పుడు_ఆ_తుగ్లఖ్_గాడు_దేశ_రాజధాని_వీధుల్లో_తిరుగుతున్నాడు,_పని_పాట_లేని_వెదవ._సన్నాసి_వాడు_చెయ్యడు,_చేసే_వాల్లను_చెయ్యనివ్వడు.

  10. _ఆ_బోకుగాడు_’19termలో_రాకుండా_ఉండి_ఉంటే,_ఈ_సరికి_ముప్పావు_రాష్ట్ర_రాజధాని_ఐయిపోయేది._ఇప్పుడు_ఆ_తుగ్లఖ్_గాడు_దేశ_రాజధాని_వీధుల్లో_తిరుగుతున్నాడు,_పని_పాట_లేని_వెదవ._సన్నాసి_వాడు_చెయ్యడు,_చేసే_వాల్లను_చెయ్యనివ్వడు.

  11. _ఆ_బోకుగాడు_’19termలో_రాకుండా_ఉండి_ఉంటే,_ఈ_సరికి_ముప్పావు_రాష్ట్ర_రాజధాని_ఐయిపోయేది._ఇప్పుడు_ఆ_తుగ్లఖ్_గాడు_దేశ_రాజధాని_వీధుల్లో_తిరుగుతున్నాడు,_పని_పాట_లేని_వెదవ._సన్నాసి_వాడు_చెయ్యడు,_చేసే_వాల్లను_చెయ్యనివ్వడు.

  12. _ఆ_బోకుగాడు_’19termలో_రాకుండా_ఉండి_ఉంటే,_ఈ_సరికి_ముప్పావు_రాష్ట్ర_రాజధాని_ఐయిపోయేది._ఇప్పుడు_ఆ_తుగ్లఖ్_గాడు_దేశ_రాజధాని_వీధుల్లో_తిరుగుతున్నాడు,_పని_పాట_లేని_వెదవ._సన్నాసి_వాడు_చెయ్యడు,_చేసే_వాల్లను_చెయ్యనివ్వడు.

  13. _ఆ_బోకుగాడు_19termలో_రాకుండా_ఉండి_ఉంటే,_ఈ_సరికి_ముప్పావు_రాష్ట్ర_రాజధాని_ఐయిపోయేది._ఇప్పుడు_ఆ_తుగ్లఖ్_గాడు_దేశ_రాజధాని_వీధుల్లో_తిరుగుతున్నాడు,_పని_పాట_లేని_వెదవ._సన్నాసి_వాడు_చెయ్యడు,_చేసే_వాల్లను_చెయ్యనివ్వడు._

  14. media dont tell from next time that income tax slabs will get benifted for old tax slabs,she is not giving any benifits from past 10 years still not yet,salries are not getting incresesed .rates are getting increased but not tax excepntion for people ,i am not sure what is the problem ,all are human beings na ,hope lost even in next 5 years no benifts will come to old slab people ,then ask the companies to increase the salaries or decrease the rates

  15. ఎందుకంత ఏడుపు జీఏ ..మన రాష్ట్రమేగా బాగుపడేది..
    నీ కులమోల్లకి అవకాశం ప్రజలు ఇచ్చారూ ...దానిని ఆశీర్వాదం గా తీసుకోకుండా నాశనం చేసారు ...ప్రజలు నిజం తెలుసుకుని మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు...ఇంకా వాళ్ళు అవకాశాలు కల్పించుకోరు ... ఇత్తడే
  16. If it is a loan that is being given for Amaravathi construction then it is not a favor that was done to AP and instead it is foolingbpeople of AP once again with laddus.

  17. సరిగా ఆవిడ విలేఖర్ల సమావేశంలో ఏమి మాట్లాడారో విను, world bank ద్వారా loan ఇప్పిస్తాం తీర్చ గలిగే position లో రాష్ట్రం ఉంటే వారు తీరుస్తారు లేకుంటే కేంద్రమే భరిస్తుంది అని చెప్పారు. చివరిగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్చాగలిగే స్థితిలో కూడా లేదు అని చెప్పారు. అంటే అర్ధమేమిటి గ్రేట్ ఆంధ్రా. పోనీ మీ జగన్ హయాంలో అది కూడా లేదుగా

  18. తప్పు చేసిన ప్రజలు ఇప్పుడు నెల రోజుల్లోనే 5 ఏళ్ల అభిరుద్ది చూసారు.

    పచ్చ గుల కమిటీల ఇసుక దోపిడీ చూస్తున్నారు.

    పచ్చ గుల గజ్జిగాళ్ళ హత్యలు చూస్తున్నారు.

    పచ్చ సాని పుత్రుల హత్యాచారాలు చూస్తున్నారు.

    ఏమి మాట్లాడలే!ని పవర్ లే!ని సన్నాసులని చూస్తున్నారు.

  19. 15 వేల కోట్ల తో ఆ ఇడ్లి గిన్నె అయిన పూర్తి చేస్తే బావుణ్ణు బాబు గారు

  20. 15 వేల కోట్ల అప్పుకి షూరిటీ ఇస్తున్నారు కేంద్రం. తిరిగి కట్టాల్సింది ఆంధ్రులే.

    ఒక్క తాత్కాలిక సచివాలయానికే బాబు గారు 12 వందల కోట్లు ఖర్చు చేసారు. 14-15 లో.

    ఇప్పుడు కనీసం ఒక పది బిల్డింగులు కట్టడానికి కూడా ఆ డబ్బులు సరిపోవు.

    దానికే పచ్చ సాని పుత్రులు గుడ్డలు చించుకుంటున్నారు, వాటాలు మింగడానికి.

    గతంలో ఏడాదికి (2 ఏళ్ళు కోవిద్ కలిపి) 750 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక ద్వారా. ఇప్పుడు ఉచితం పేరుతో దాన్ని పచ్చ గుల కమిటీలకు దోచుపెడుతున్నారు. ఇంకా పెన్షన్లు కమిషన్, దొ0గ పెన్షన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రులకి నిద్ర పట్టదు.

    మానవత్వానికి పోయి కోన ఊపిరితో వున్న పసుపుపతికి ప్రాణం పోశారు.

    వాడు విశ్వాసం లే!ని కామ0ధు, ప్రజలకి రోజు నరకం చూపిస్తున్నాడు.

  21. బార్గైన్ చెయ్యడంలో ఆంధ్ర లేక తెలుగు రాజకీయ నాయకులు ఎప్పుడు వెనక పడే ఉంటారు. ఏదో చెప్పుకోవడానికి 15కే కోట్లు పోలవరం పేరు వినిపించాయి బడ్జెట్ లో . చూద్దాం చంద్రబాబు / pawan kalayan ఏమంటారో.

  22. whatever ..Andhra Pradesh చరిత్ర లో . . ఇంతవరకూ ఏ కేంద్ర బడ్జెట్ లో చేయని సాయం . . ఇప్పుడు చేసిన PM నరేంద్ర మోడీ గారికి, FM నిర్మల సీతారామన్ గారికి కృతజ్ఞతలు BJP కి పూర్తి మెజారిటీ రాకుండా చేసి . . వాళ్ళను నేలమీదకు తెచ్చిన భారతదేశ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

  23. 5 సంవత్సరాల నుండి

    మూడు రాజధాని పేరుతో ఎక్కడ ఒక్క భవనం కట్టకుండ, ఇప్పుడు అమరావతి విషయంలో కేంద్రం కొంత సానుకూలంగా వుంటే దాన్ని స్వాగతం పలికి పోరాటం చేసిన అమరావతి రైతులుకు అండగా వుందాము.

    అది special assistantance/ Grant/ Loan అన్నది పక్కన పెట్టి,ఎంతో కొంత సానుకూల స్పందనకు అబినందన తెలియచేద్దాము

  24. Amaravathi anedhi kostha Andhra capital .Ishtamunnodu undachu – kashtamanukunnodu oopika untey separate state theesukuni dobbeyochu – avadiki abhyantharam undadhu – maaku roju ee panchayathi undadhu .

  25. ఆంధ్ర రాజధాని అమరావతికి జగన్ చేసిన నష్టం లెక్కలేనిది. ఐదు సంవత్సరాల అమూల్యమైన అభివృద్ధికి విఘాతం కలిగించటమే కాకుండా ఆ ప్రాంతం స్వతహాగా అభివృద్ధి చెందకుండా ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం లేకుండా చేసిన దగుల్బాజీ జగన్.

  26. THIS KILLS MOST, REAL ESTATE STOCKS COME DOWN HEAVILY.

    Indexation removed on real-estate and this is going to impact Amaravathi real-estate heavily. Mark my words. Everyone who bought lands or houses after 2001 are going to pay 12.5% LTCG, get prepared. This is big blow which is not being highlighted by main stream media

Comments are closed.