మీడియాని ఎదుర్కొనే ధైర్యం లేక‌పోతే ఎట్లా జ‌గ‌న్‌?

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీడియాని ఎదుర్కొనేందుకు సిద్ధ‌ప‌డ‌క‌పోతే ఎట్లా?

మీడియాను ఎదుర్కొనే ధైర్యం వైఎస్ జ‌గ‌న్‌కు లేద‌ని గ‌త ఐదేళ్లుగా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తూ వ‌చ్చాయి. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీడియాని ఎదుర్కొనేందుకు సిద్ధ‌ప‌డ‌క‌పోతే ఎట్లా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. తాను ప్ర‌శ్నించే స్థానంలో ఉన్నాన‌ని జ‌గ‌న్ గుర్తించిన‌ట్టు లేరు. అందుకే ఇప్ప‌టికీ ఇంకా తాను ఎంచుకున్న మీడియా ప్ర‌తినిధుల‌తో మాత్ర‌మే ఆయ‌న మాట్లాడుతున్నారు.

పైపెచ్చు జ‌గ‌న్ మీడియా స‌మావేశానికి రావాల‌ని ఆహ్వానించి, తీరా అక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా జ‌గ‌న్ కోట‌రీ దుర్మార్గ‌పు చ‌ర్యే అని మీడియా ప్ర‌తినిధులు మండిప‌డుతున్నారు.

ఈ విష‌యంలో లోకేశ్‌ను జ‌గ‌న్ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని జ‌ర్న‌లిస్టులు సూచిస్తున్నారు. లోకేశ్ మీడియా స‌మావేశాన్ని గ‌మ‌నిస్తే… సాక్షి, ఎన్‌టీవీ, టీవీ9 ప్ర‌తినిధులు రాలేదా? ఏం బ్ర‌ద‌ర్స్ ప్ర‌శ్న‌లేవీ లేవా? అని ప్ర‌శ్నించ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా ప్ర‌తినిధుల్ని కూడా ఆహ్వానించి, వారి ఆరాధ్య పాల‌కుడి ప్ర‌జావ్య‌తిరేక విధానాల్ని గురించి జ‌గ‌న్ చీల్చి చెండాడొచ్చు. ఆ ప‌ని ఆయ‌న ఎందుకు చేయ‌డం లేదో ఎవ‌రికీ అర్థం కాదు.

ప్ర‌తి మీడియా ప్ర‌తినిధి జ‌గ‌న్ స‌మావేశానికి హాజ‌ర‌య్యేలా ఆయ‌న చుట్టూ ఉన్న కోట‌రీనే చొర‌వ చూపాలి. కానీ కోట‌రీ ప‌నితీరు ఇప్ప‌టికీ జ‌గ‌న్‌ను మీడియా వ్య‌తిరేకిగానే నిల‌బెడుతోందన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మీడియా విష‌యంలో జ‌గ‌న్, ఆయ‌న కోట‌రీ తీరు మారాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూసిన త‌ర్వాతైనా నెగెటివ్ విధానాల్ని మార్చుకోక‌పోతే, రాజ‌కీయంగా నష్ట‌పోతూనే వుంటారు. ఏది కావాలో తేల్చుకోవాల్సింది వైసీపీ పెద్ద‌లే.

54 Replies to “మీడియాని ఎదుర్కొనే ధైర్యం లేక‌పోతే ఎట్లా జ‌గ‌న్‌?”

  1. ఇంకా కోటరీ లాటరీ అంటువుంటే ఈ సారీ డాష్ డాష్ అవటం గారంటీ అని నెటిజన్స ఉవాచ

  2. ప్రతిదానికి కోటరీ కోటరీ కోటరీ……. ఇంత దారుణ ఓటమి తరువాత కూడానా? నీకు రాయడానికి సిగ్గు వెయ్యట్లేదా…..

    GA జుట్టు ఉన్నోడే కొప్పు చుట్టగలుగుతాడు…. లేనోడు ఏంచేస్తాడు బోడిగుండును కోటరితో కవర్ చేస్తాడు…

  3. “ఐటం అధినేత” భయపడి BANGALORE పారిపోతే

    అరెస్ట్ వారెంట్ తెచ్చుకున్న Sajjala.. Party, cadre కి ముందుండి భరోసా ఇస్తున్నాడు…

    మా leader Sajjale

  4. నువ్వే ఆర్టికల్ రాసావు కదా.. లాటరీ సీఎం .. అని.. అదే కరెక్ట్..

    నువ్వు.. నీ భజన బృందం వాడిని వీరాధి వీరుడు అని ఊహించుకొంటుంటారు..

    వాడి గురించి వాడికి బాగా తెలుసు.. అందుకే.. ప్రెస్ మీట్ జోలికి వెళ్ళడు ..

    వాడి పరిపాలన అబద్ధం.. వాడి మాటలు అబద్ధం.. వాడి జీవితం అబద్ధం.. వాడి బతుకే అబద్ధం..

    ప్రెస్ మీట్ పెడితే.. వీడేంత పనికిమాలినోడో 10 వ తరగతి పిల్లాడికి కూడా తెలిసిపోతుంది.. అందుకే ఈ వీరాధివీరుడు ఒరలో కత్తి బయటకు తీయడు.. తీస్తే అదెంత తుప్పు పట్టేసిందో అందరికీ తెలిసిపోతుంది..

  5. One way communication అదీ కూడా బానిస channel’s ముందు మాత్రమే

    విలేకర్ల ని చూస్తే ఉచ్చు పోసుకునే మన “పరదా గా0డు” గాడికి వాళ్లు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా ‘యెర్రి మొహం తో, పి’చ్చి చూపులు చూస్తూ తప్పించుకుని పారిపోతూ ఉంటాడు.

  6. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, తమ పార్టీ కార్యకర్తలపై నర మేధం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్న Jeggulu ..నిజంగా అదే జరిగితే కార్యకర్తల కోసం రాష్ట్రంలోనే ఉండాలి. కార్యకర్తల కోసం నిలబడాలి. వారికి నేనున్నానని భరోసా ఇవ్వాలి. కానీ, వాడే గా0డు లెక్క అసెంబ్లీ లో పోరాడకుండా, రాష్ట్రం విడిచి పారిపోవడమ్ పట్ల వైసీపీలో, పార్టీ అధినేత వైఖరిపై అసహనం, అసహ్యం వ్యక్తం అవుతోంది.

  7. ఈనాడు, ABN , TV5 లకు ప్రవేశం లేదు..

    పైగా.. వచ్చిన విలేకరులకు ఏ ఏ ప్రశ్నలు అడగాలో ముందే చెప్పి పంపించారు..

    అవి కాకుండా ఏ ప్రశ్నలు అడిగినా.. వెర్రి మొఖం పెట్టుకుని.. తింగరి సమాధానాలు .. సంబంధం లేవి సమాధానాలు చెప్పేసే విధం గా ఎత్తుగడ..

    ఘనత వహించిన మాజీ సీఎం గారికి.. పాబ్లో ఎస్కోబార్ ఎవరో తెలియదంట ..

    నత్తిగాడికి నోరు తిరగక వదిలేసాడు గాని.. పాబ్లో ఎస్కోబార్ ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజిస్తుంటాడు.. సన్నాసి..

    36 మంది చంపేశారు అంటాడు.. పేర్లు అడిగితే.. ఊర్లు వదిలి పారిపోతాడు..

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

      1. 36 మంది చంపేశారు అంటాడు.. పేర్లు అడిగితే.. ఊర్లు వదిలి పారిపోతాడు..

  8. ఇప్పుడు అన్నయ్యకి యే విషయం మీదా కనీస అవగాహన లేదు అని అందరికీ తెలియాలి అంటావ్….బావుంది GA 😂😂….. మన అన్నయ్య చేతగాని తనానికి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు GA…

  9. Jeggulu గాడి ఇంట్లో ప్రభుత్వఖర్చుతో పెట్టిన అధికారిక సమావేశ మందిలో ప్రెస్ మీట్ పెట్టి.. ఇలా మానసిక వికృతాన్ని బయట పెట్టుకున్న తర్వాత మీడియా అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు. హతుల జాబితా, షర్మిల విమర్శలు, శ్వేతపత్రాలు, ఇండియా కూటమితో కలవడం సహా దేనీ గురించి ఆయన సమాధానం ఇవ్వలేదు. మాట్లాడితే టాపిక్ డైవర్ట్ చేయవద్దని.. వినుకొండలో జరిగిన హత్య ఉదంతాన్ని వివరిస్తున్నారు. కత్తి పట్టుకుని నరుకుతున్న విషయాన్ని రెండు నిమిషాల సేపు చాలా ఉత్సాహంగా వర్ణించేయం చూసినా వారికి ఆయన మానసిక స్థితి మీద ఖచ్చితంగా భయం కలుగుతుంది.

    Leven రెడ్డి మొదటి నుంచి ఓ రకమైన మైండ్ సెట్ తో ఉన్నారు. తాను చేసిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. ప్రజలు తాననే దేవుడ్ని గా చూస్తారనుకున్నారు . కానీ జరగింది వేరు. ఇప్పుడు ఆయన నిజాలు తెలుసుకోలేక.. మానసికంగా మరింత కుంగిపోయి.. ఉన్మాదంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన విషయంలో కుటుంబసభ్యులు అయినా జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు మానసిక నిపుణుల నుంచి వస్తున్నాయంటే.. అందులో తప్పేం ఉండకపోవచ్చు.

        1. నువ్వు ఎందుకు తడుము కుంటావు .. నీ ప్రొఫైల్ పేరు బాగుంది… బ్రమే మిగిలింది ఇప్పుడు…

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

      1. పేరు నిజం కాదు.

        ఊరు నిజం కాదు.

        చెప్పే కూతలు నిజం కాదు.

        పెట్టే కామెంట్లు నిజం కాదు.

        అభిమానించే పార్టీ సొంతది కాదు

        అధికారం సొంతది కాదు.

        ఇచ్చిన హామీలు నిజం కాదు

        జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  10. ఇలాంటి తలనొప్పులు ఎందుకు ? ఆ యాభై ఆరు ఇంచులు ధైర్యశాలి లా ప్రతీ నెలా ఒక మనకీ బాత్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా.

  11. హతుల జాబితా, షర్మిల విమర్శలు, శ్వేతపత్రాలు, ఇండియా కూటమితో కలవడం సహా దేనీ గురించి

    మీడియా అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు. మాట్లాడితే టాపిక్ డైవర్ట్ చేయవద్దని.. వినుకొండలో జరిగిన హత్య ఉదంతాన్ని వివరిస్తున్నారు. కత్తి పట్టుకుని నరుకుతున్న విషయాన్ని రెండు నిమిషాల సేపు చాలా ఉత్సాహంగా వర్ణించేయం చూసినా వారికి ఆయన మానసిక స్థితి మీద ఖచ్చితంగా భయం కలుగుతుంది.

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  12. జగన్ అసమర్ధత ని హాయిగా పక్క వాళ్ళ మీద నెట్టేసి కాలం వెళ్ళబుచుతున్నారు

  13. ఏదైనా positive విషయం రాయలనిపిస్తే మా అన్న వీరుడు, శూరుడు.. negative విషయం రాయాలనిపిస్తే కోటరీ అంతా దుర్మార్గులు!

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

        1. సింగిల్ సింహం నిజం

          పింక్ డైమండ్ నిజం

          ఫోన్ లేని మస్య నిజం

          రుషికొండ నిజం

          కానీ వాడి బతికే అబద్ధం… అశుద్దం

        2. vennupotu kooda nijame. Modi Shah la kallu pattukovam kooda nijame. Ramoji tho kalisi CHeat funds chesindi nijam, Skills Scam lo dabbulu dobbindhi nijam, pawan ni boothulu tittinchindi nijam, jagan ante bayam tho malli Pawan kalla meda padatam pacchi nijam.

  14. ఒరేయ్ వాడి గురుంచి తెల్సే రాస్తావా…లేక జనాలకి ఏమి తెలియదులే అనే దైర్యం తో రాస్తావా…ఆ నత్తి గాడు యెవన్నైనా తిట్టాలన్నా పేపర్ చూసి గాని తిట్టలేడు…వాడు ప్రెస్మీట్ పెట్టి చీల్చి చెండాడాలా…నువ్వు నీ ఎదవ కామెడీ..

  15. 403 కోట్లు ప్రజల సొమ్ము సాక్షికి ఇచ్చాడు , నాకు తెలియక అడుగుతా ఏమనుకోవద్దు… సాక్షి ఓనర్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉంపుడుకత్తె నా అండి ?? ఉంపుడుకత్తె లకైతే ఎంతైనా ఖర్చు చేయచ్చు దానికి లెక్కలవసరం లేదు

  16. chandrababu is not owner of any news paper. So he can sponsor hundred media institutes and will expect equal benefit from all hundred houses,

    Jagan is owner of one media house. so he will not sponsor any other media house.

    Both invest same amount on media.

    But chandra get more returns.

    Jagan should also split his investment on to multiple media houses instead of depending on only one paper.

  17. వాడిని ఇలా ఎగదోసి, ఇంకా.వాడికి సొంత బుర్ర లేదు ఆన్న విషయం జనాలకి తెలియాలి అని బాగా కక్ష కట్టాడు, గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి గారు.

    మిమ్ములను ప్యాలస్ కి వెళితే గొడ్ల ఛావిట్లో కూర్చో బెట్టి , ఇంట్లో కి రనివ్వ లేదు అని ఇంంత కోపమా, పాలస్ పులకేశి మీద.

  18. dhairyam vadi bonda . Emi ledu , radu oka button nokkudu thapichi. Oka one hour script lekunda media ki vadileyyali vidini and CBN ni . evaro yento janam ki telisidi. Beh beh thappichi emi radu notlo nunchi jagga ki

Comments are closed.